Try GOLD - Free
ట్రాఫిక్, హైడ్రా విభాగాల సంయుక్త సమీక్ష
Police Today
|October 2024
లి ట్రాఫిక్ సమస్యపై గురువారం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాయలయంలో సమీక్ష.
-
(నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గురువారం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాలయంలో నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ శ్రీ పి. విశ్వప్రసాద్ గారు, హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షకు చెందిన ముఖ్యమైన పాయింట్లు.
లి ట్రాఫిక్ సమస్యపై గురువారం నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాయలయంలో సమీక్ష.
లి నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ శ్రీ పి.
విశ్వప్రసాద్ గారు, హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షకు హాజరైన హైడ్రా అధికారులు, ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు.
లి నగరంలో ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ విభాగంతో కలసి పని చేయాలని హైడ్రా నిర్ణయం.
లి హైడ్రాకు చెందిన డీఆర్ ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నియత్రణపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయం.
This story is from the October 2024 edition of Police Today.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Police Today
Police Today
హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
• డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి హెూంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని హెూంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
1 min
December 2025
Police Today
పరువు కోసం పాశవిక హత్య..!
• బీటెక్ స్టూడెంట్ను హతమార్చిన యువతి తల్లి! • ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!
1 mins
December 2025
Police Today
'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసాలు
ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి. భీమారావు.
2 mins
December 2025
Police Today
10 గ్యాంగులకు చెందిన 86 మంది బైండోవర్
అదనపు మేజిస్ట్రేట్ హెూదాలో కేసులను విచారించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
1 min
December 2025
Police Today
నకిలీ కాల్స్ మోసాలపై అప్రమత్తం
ఇటీవల క్రెడిట్ కార్డు యజమానులు తమ లిమిట్ పెంచుతామని చెప్పి ఫోన్ ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ మరియు ఇతర వ్యక్తిగత వివరాలు అడిగే కాల్స్ వస్తున్నాయని వీటి వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
1 min
December 2025
Police Today
నేర రహిత సమజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
నేరాల నివారణ మరియు దర్యాప్తులో సీసీ కెమెరాలు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలుస్తున్నాయని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.
1 min
December 2025
Police Today
పోరు వద్దు - ఊరు ముద్దు!!
ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి!! జనజీవన స్రవంతిలో కలవండి!!
1 min
December 2025
Police Today
ఆగి ఉన్న జీప్ నుంచి తప్పించుకున్న ఖైదీ
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు.
1 min
December 2025
Police Today
దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు
దోపిడీ కేసులో ఫ్రీలాన్స్ జర్నలిస్టును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
1 min
December 2025
Police Today
పోలీసు అధికారులకు సత్కారం
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
1 min
December 2025
Listen
Translate
Change font size
