Try GOLD - Free
దెయ్యం కథ
Champak - Telugu
|July 2025
రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కిటికీ అద్దంపై వర్షపు జల్లు పడుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
తాతయ్య ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి కొవ్వొత్తి కాంతిలో ఏదో చదువసాగారు.
సన్నీ, మినీ, బన్నీ ముగ్గురు సోఫాపై దగ్గరగా కూర్చుని నిద్ర పోలేక అల్లాడుతున్నారు.
కొవ్వొత్తి వెలుగుతో గోడపై వింత వింత నీడలు కనిపిస్తున్నాయి. దాంతో వారి సంభాషణ దెయ్యాల, భూతాలవైపు వెళ్లింది.
"దెయ్యాలు, భూతాలంటూ ఏమీ ఉండవు" మినీ, బన్నీలు గట్టిగా సన్నీతో అంటూ “నీ మనసే నిన్ను భయపెడుతుంది బన్నీ!” చెప్పారు.
అప్పుడు తాతయ్య జోక్యం చేసుకుని “నా ట్రింకెట్ బాక్స్ తీసుకుని రా... మినీ" అని చెప్పాడు.
మినీ బాక్స్ తీసుకురాగానే తాతయ్య కథ చెప్పడం ప్రారంభించారు. పెట్టెను తెరిచాడు.
“నేను ఒక వింత సంఘటనను చెబుతాను. కానీ నేను దానిని దెయ్యం కథ అని చెప్పను. కానీ ఇది చాలా సంవత్సరాల క్రితం, నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగింది. విని మీరే చెప్పండి అది ఏమిటో” సన్నీ, మినీ, బన్నీ దుప్పట్లు కప్పుకుని వింటున్నారు. తాతయ్య కథ చెప్పడం ప్రారంభించాడు.
“ఒకసారి కృష్ణన్, గోపాల్, నన్ను కొండ ప్రాంతంలో రైల్వే ట్రాక్లు నిర్మించటానికి పంపించారు. గోపాల్ ఎప్పుడూ ఓ విచిత్రమైన, స్వరంతో ఈల (విజిల్) వేసేవాడు. ఆ విజిల్ మైలు దూరం నుంచీ కూడా వినిపించేది. మమ్మల్ని కలవడానికి వచ్చేటప్పుడు తన రాకను మాకు చెప్పేందుకు మూడుసార్లు పెద్దగా ఈలలు వేసి సంకేతం ఇచ్చేవాడు. అయితే అతని వెంట అంకిత
భావంతో పనిచేసే ఓ సంరక్షకుడు కూడా ఉండేవాడు.” "లే అవుట్స్ ప్లాన్ చేయడం నా బాధ్యతగా ఉండేది. కృష్ణన్, గోపాల్ కార్మికులకు సూచనలు ఇస్తూ ఉండేవారు. వర్షాకాలం రాకముందే పని పూర్తి చేయాలని తొందర పెట్టాం. కానీ వర్షం ఊహించిన దానికంటే ముందే పడింది. నేల తడిగా మారింది.
This story is from the July 2025 edition of Champak - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 9,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Champak - Telugu

Champak - Telugu
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
1 min
July 2025
Champak - Telugu
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
1 min
July 2025

Champak - Telugu
మనకి - వాటికి తేడా
కొన్ని చెద పురుగులు నిర్మించిన ఇళ్లు ఎంత బలంగా ఉంటాయంటే, 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉంటాయి.
1 min
July 2025

Champak - Telugu
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
1 mins
July 2025

Champak - Telugu
నాన్నగారి షర్టు
లిటిల్ కృష్ణ కొత్త బట్టల కోసం ఆతృతగా ఎదురు \" చూస్తున్నాడు.
2 mins
July 2025

Champak - Telugu
ధైర్యమే విజయం
ధైర్యమే విజయం
4 mins
July 2025
Champak - Telugu
ఇన్వెన్ - ట్విన్
కొత్తగా కనిపెట్టిన వస్తువులను పాత వాటితో జత చేయండి.
1 min
July 2025

Champak - Telugu
దెయ్యం కథ
రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
2 mins
July 2025
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే కప్పలు
1 min
July 2025

Champak - Telugu
ఏది లేకుండా ప్రపంచం ఉండగలదు?
ఎలా ఆడాలి? పాచికలు వేసి వచ్చిన సంఖ్య ఆధారంగా ముందుకు కదలాలి.
1 min
July 2025
Listen
Translate
Change font size