Denemek ALTIN - Özgür
గోలు - కొత్త మానిటర్
Champak - Telugu
|September 2025
వేసవి సెలవుల సవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి " తెరుచు కున్నాయి. కానీ చాలామంది పిల్లలు నిరుత్సాహంగా తిరిగి వస్తున్నారు.
వేసవి సెలవుల సవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి " తెరుచు కున్నాయి. కానీ చాలామంది పిల్లలు నిరుత్సాహంగా తిరిగి వస్తున్నారు. 5 బి తరగతి గది గోడలకు రంగు రంగుల చార్ట్ పేపర్లు అలంకరించి ఉన్నాయి. బల్లలు పాలిష్ తో మెరుస్తున్నాయి. కిటికీల నుండి వస్తున్న చల్లని గాలిలో కొత్త ఆరంభపు సువాసన ఉంది.
ఉదయం ప్రార్థనా గీతం కోసం జరిగిన అసెంబ్లీ తర్వాత నీరా టీచర్ తరగతిలోకి అడుగు పెట్టగానే ఆమెతో పాటు ఒక సన్నగా, బక్క పలుచగా ఉన్న అబ్బాయి కూడా వచ్చాడు. అతను పొట్టిగా ఉన్నాడు. అతని జుట్టు కొద్దిగా చిందరవందరగా ఉంది. అతని యూనిఫాం వదులుగా a ' వేలాడుతోంది. ముక్కుపై భారీ అద్దాలు
ఉన్నాయి. చూసిన వెంటనే అతను కొత్త విద్యార్థి అని అందరికీ అర్థమైంది.
"పిల్లల్లారా, ఇతని పేరు గోలు వర్మ. ఇతని తండ్రి కాన్పూర్ నుండి బదిలీ అయి ఇక్కడికి వచ్చారు. ఈ రోజు నుండి అతను మనతో చదువుకుంటాడు" అని చెప్పింది నీరా టీచర్.
కొంతమంది పిల్లలు అతన్ని చూసి పలకరిస్తున్నట్లు చిన్నగా నవ్వారు. మరికొందరు “అతను మూడవ తరగతి విద్యార్థిలా ఉన్నాడు!" అని గుసగుసలాడారు.
గోలు కొద్దిగా భయపడినట్లు కనిపించాడు. అతను నెమ్మదిగా చివరి బల్ల దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
మధ్యాహ్న భోజన సమయానికి అతని పుస్తకాలు కింద పడిపోయాయి. వేరొకరు అతని టిఫిన్ తిన్నారు.
మరికొందరు పిల్లలు ఇప్పటికే అతన్ని గోలు డోలు" అని పిలుస్తూ వెక్కిరించడం మొదలుపెట్టారు.
కానీ గోలు మౌనంగా ఉన్నాడు.
గోలులో ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు కాదు. అతనికి అందరినీ దగ్గరగా గమనించే అలవాటు ఉండేది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతను మౌనంగా వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు.ఎవరైనా పెన్సిల్, బాటిల్ లేదా మరేదైనా వస్తువును కింద పడేస్తే అతను దాన్ని తీసి ఇచ్చేవాడు.
ఎవరైనా తమ భోజనం తీసుకురావడం మర్చిపోతే, అతను నవ్వుతూ తన భోజనాన్ని వారికి ఇచ్చేవాడు.
Bu hikaye Champak - Telugu dergisinin September 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Champak - Telugu'den DAHA FAZLA HİKAYE
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా
1 min
December 2025
Champak - Telugu
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
1 min
December 2025
Champak - Telugu
ఏమిటో చెప్పండి
ఏమిటో చెప్పండి
1 min
December 2025
Champak - Telugu
సాయిల్ డిటెక్టివ్
సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.
1 min
December 2025
Champak - Telugu
చేదు కాకరకాయలు
ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.
4 mins
December 2025
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
December 2025
Champak - Telugu
'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్
కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.
4 mins
December 2025
Champak - Telugu
రహస్యం
చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు
3 mins
December 2025
Champak - Telugu
డమరూ - లైట్
డమరూ - లైట్
1 min
December 2025
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
December 2025
Listen
Translate
Change font size
