Facebook Pixel గోలు - కొత్త మానిటర్ | Champak - Telugu - children - इस कहानी को Magzter.com पर पढ़ें

कोशिश गोल्ड - मुक्त

గోలు - కొత్త మానిటర్

Champak - Telugu

|

September 2025

వేసవి సెలవుల సవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి " తెరుచు కున్నాయి. కానీ చాలామంది పిల్లలు నిరుత్సాహంగా తిరిగి వస్తున్నారు.

- కథ • అల్కాజైన్

గోలు - కొత్త మానిటర్

వేసవి సెలవుల సవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి " తెరుచు కున్నాయి. కానీ చాలామంది పిల్లలు నిరుత్సాహంగా తిరిగి వస్తున్నారు. 5 బి తరగతి గది గోడలకు రంగు రంగుల చార్ట్ పేపర్లు అలంకరించి ఉన్నాయి. బల్లలు పాలిష్ తో మెరుస్తున్నాయి. కిటికీల నుండి వస్తున్న చల్లని గాలిలో కొత్త ఆరంభపు సువాసన ఉంది.

ఉదయం ప్రార్థనా గీతం కోసం జరిగిన అసెంబ్లీ తర్వాత నీరా టీచర్ తరగతిలోకి అడుగు పెట్టగానే ఆమెతో పాటు ఒక సన్నగా, బక్క పలుచగా ఉన్న అబ్బాయి కూడా వచ్చాడు. అతను పొట్టిగా ఉన్నాడు. అతని జుట్టు కొద్దిగా చిందరవందరగా ఉంది. అతని యూనిఫాం వదులుగా a ' వేలాడుతోంది. ముక్కుపై భారీ అద్దాలు

ఉన్నాయి. చూసిన వెంటనే అతను కొత్త విద్యార్థి అని అందరికీ అర్థమైంది.

"పిల్లల్లారా, ఇతని పేరు గోలు వర్మ. ఇతని తండ్రి కాన్పూర్ నుండి బదిలీ అయి ఇక్కడికి వచ్చారు. ఈ రోజు నుండి అతను మనతో చదువుకుంటాడు" అని చెప్పింది నీరా టీచర్.

కొంతమంది పిల్లలు అతన్ని చూసి పలకరిస్తున్నట్లు చిన్నగా నవ్వారు. మరికొందరు “అతను మూడవ తరగతి విద్యార్థిలా ఉన్నాడు!" అని గుసగుసలాడారు.

గోలు కొద్దిగా భయపడినట్లు కనిపించాడు. అతను నెమ్మదిగా చివరి బల్ల దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.

మధ్యాహ్న భోజన సమయానికి అతని పుస్తకాలు కింద పడిపోయాయి. వేరొకరు అతని టిఫిన్ తిన్నారు.

మరికొందరు పిల్లలు ఇప్పటికే అతన్ని గోలు డోలు" అని పిలుస్తూ వెక్కిరించడం మొదలుపెట్టారు.

కానీ గోలు మౌనంగా ఉన్నాడు.

imageగోలులో ఒక ప్రత్యేకత ఉంది. అతను ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాడు కాదు. అతనికి అందరినీ దగ్గరగా గమనించే అలవాటు ఉండేది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతను మౌనంగా వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు.

ఎవరైనా పెన్సిల్, బాటిల్ లేదా మరేదైనా వస్తువును కింద పడేస్తే అతను దాన్ని తీసి ఇచ్చేవాడు.

ఎవరైనా తమ భోజనం తీసుకురావడం మర్చిపోతే, అతను నవ్వుతూ తన భోజనాన్ని వారికి ఇచ్చేవాడు.

Champak - Telugu

यह कहानी Champak - Telugu के September 2025 संस्करण से ली गई है।

हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।

क्या आप पहले से ही ग्राहक हैं?

Champak - Telugu से और कहानियाँ

Champak - Telugu

Champak - Telugu

డమరూ - రంగులు

డమరూ - రంగులు

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

వారు ఏం చేస్తున్నారు?

పరీక్షలు దగ్గర పడ్డాయి. కింది చిత్రాన్ని చూడండి. దాని ఆధారంగా ఖాళీలను పూరించండి. పదాలను 'వర్డ్ బ్యాంక్' నుండి తీసుకోండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

ఎర్ర బుడగ

ఎర్ర బుడగ

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

ອ ది హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.కానీ కాలనీలోని పిల్లల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

ష్...నవ్వొద్దు...హహహ

ష్...నవ్వొద్దు...హహహ

time to read

1 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

దారి చూపండి

మార్చి 4వ తేదీ హెూలీ. చిత్రంలో ఉన్న నలుగురు పిల్లలు తమ వాటర్ గన్లతో నీళ్లు నింపుకుంటున్నారు.

time to read

1 min

March 2026

Champak - Telugu

Champak - Telugu

స్నేహితులతో హెూలీ ఆడితే ఆ మజానే వేరు

హెూలీ పండుగ సమయం! హెూలీకి ఇంకా మూడు రోజులే సమయం ఉంది.

time to read

3 mins

March 2026

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

రంగులు నింపండి

time to read

1 min

April 2026

Listen

Translate

Share

-
+

Change font size