Denemek ALTIN - Özgür

రహస్యం

Champak - Telugu

|

December 2025

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

- కథ • వివేక్ చక్రవర్తి

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే జంబో తన రబ్రీ తినడం పూర్తి చేసి మ్యాటీ దగ్గర నుండి మరికొంత తీసుకున్నాడు.

“బ్లాకీ ఇక్కడ లేకపోవడం మంచిదైంది. లేకపోతే మనం అతడికి, జంబోకి రబ్రీ తినే పోటీ పెట్టేవాళ్లం” అని మీకూ నవ్వుతూ అంది.

"మీకూ మాటలతో గుర్తుకొచ్చింది. మనం గత రెండు రోజులుగా బ్లాకీని చూడలేదు కదా” అన్నాడు.

జంపీ.

“బ్లాకీని మాత్రమే కాదు, నేను టారీని కూడా చూడలేదు" అని చీకూ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.

"బహుశా వాళ్లకి ఒంట్లో బాగోలేదేమో? మనం వెళ్లి తెలుసుకోవాలి" అని మీకూ సలహా ఇచ్చింది.

అందరూ దానికి ఒప్పుకున్నారు. వాళ్లు మ్యాటీకి స్వీట్స్ డబ్బులు చెల్లించి బ్లాకీ ఇంటివైపు నడవడం మొదలుపెట్టారు. బ్లాకీ ఇంటికి చేరుకున్నాక

జంబో తలుపును గట్టిగా తట్టి అతడిని పిలిచింది.

కానీ ఇంట్లో నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

"ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. బ్లాకీ లోపలే ఉన్నాడు. అయినా సమాధానం ఇవ్వడం లేదు" జంబో విసుక్కుంటూ అన్నాడు.

“బ్లాకీ లోపల ఉన్నాడని నీకు ఎలా తెలుసు జంబో? తలుపుకు ఇంటర్లాక్ ఉంది. కాబట్టి అది బయట నుండి లాక్ అయిందా లేక లోపలి నుండి అయిందా అని చెప్పడం కష్టం" ఆలోచిస్తూ అన్నాడు చీకూ.

“బ్లాకీ ఇంట్లో ఉండకపోవచ్చు. లేకపోతే ఇంత గట్టిగా తట్టి పిలిచాం కదా, అతడు కచ్చితంగా బదులిచ్చేవాడు" అన్నాడు జంపీ. ఆ తర్వాత వాళ్లు టారీ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ కూడా లోపల నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

“ఇది వింతగా ఉంది. మనకు బ్లాకీ కనబడటం లేదు. రీ కూడా ఇంట్లో లేదు. బహుశా

ఇద్దరూ సిటీకి వెళ్లారేమో?” జంబో ఆశ్చర్యంతో అన్నాడు.

“లేదు, అలా అయితే మమ్మల్ని కూడా రమ్మని అడిగేవాళ్లు కదా” చీకూ మళ్లీ ఆలోచిస్తూ అన్నాడు.

ఇంతలో అటుగా వెళ్తున్న డమరూ గాడిద, వాళ్ల సంభాషణ విని ఆగిపోయాడు.

“చూడండి, మీరందరూ దీన్ని రహస్యంగా ఉంచగలిగితే నేను బ్లాకీ, టారీ గురించి మీకు ఒక సీక్రెట్ చెప్పగలను" అని డమరూ చూట్టూ చూస్తూ రహస్యంగా గుసగుసగా చెప్పాడు.

Champak - Telugu'den DAHA FAZLA HİKAYE

Champak - Telugu

Champak - Telugu

స్మార్ట్

ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

ఏమిటో చెప్పండి

ఏమిటో చెప్పండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

సాయిల్ డిటెక్టివ్

సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

చేదు కాకరకాయలు

ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్

కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.

time to read

4 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

రహస్యం

చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు

time to read

3 mins

December 2025

Champak - Telugu

Champak - Telugu

డమరూ - లైట్

డమరూ - లైట్

time to read

1 min

December 2025

Champak - Telugu

Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time to read

1 min

December 2025

Listen

Translate

Share

-
+

Change font size