Facebook Pixel బ్లాక్ మెయిల్కి అడ్డాగా మారిన సోషల్ మీడియా | Grihshobha - Telugu - womens-interest - Read this story on Magzter.com

Try GOLD - Free

బ్లాక్ మెయిల్కి అడ్డాగా మారిన సోషల్ మీడియా

Grihshobha - Telugu

|

October 2023

మహిళలు నేటి పురుషాధిక్య సమాజంలో వేధింపుల నుంచి కాపాడుకొని సక్సెస్ఫుల్గా ఎదగాలని తపిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఉపాయాలు ఇవిగో...

-  - శీలూ అగర్వాల్

బ్లాక్ మెయిల్కి అడ్డాగా మారిన సోషల్ మీడియా

మహిళలు నేటి పురుషాధిక్య సమాజంలో వేధింపుల నుంచి కాపాడుకొని సక్సెస్ఫుల్గా ఎదగాలని తపిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఉపాయాలు ఇవిగో...

మహిళల్ని రహస్య సమాచారం లేదా అంతరంగ చిత్రాల ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయటం నేడు సాధారణమైపోయింది. టెక్నాలజీ పెరిగిన ప్రపంచంలో మహిళల అసభ్య చిత్రాల్ని, ఆడియోవీడియోల్ని రూపొందించటంతో పాటు ప్రసారం చేయటం కూడా అతి సులువుగా మారిపోయింది.

బుందేలండ్ విశ్వవిద్యాలయంలోని సామాజిక కార్య విభాగం చేసిన అధ్యయనం ప్రకారం బ్లాక్మెయిలింగ్లోని 90% కేసుల్లో బాధిత పక్షంలో మహిళే ఉంటుంది. 60% కేసులో మహిళల ఫోటోల్ని వారికి తెలియకుండా మోసపూరితంగా తీసినవే ఉన్నాయి.

ఈ రోజుల్లో ఏ వయసులోని మహిళ, అమ్మాయి అయినా పూర్తి సురక్షితమని చెప్పలేము. 20- 25 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి కూడా క్రూరమైన చూపులు విసురుతుంటారు. వీరిని పోర్న్ ఇండస్ట్రీలో ఎమ్ఎల్ఎఫ్ (మిల్ఫ్) అనే కేటగిరీలో పెట్టి వ్యాపారం సాగిస్తారు.

ఒకప్పుడు మనం మౌఢ్యంతో ఉండే వాళ్లం.మహిళల్ని నాలుగు గోడల మధ్యనే ఉండాలని ఆజ్ఞాపిస్తుంటాం. ఇంటి గుమ్మం దాటకూడదని చెప్పే వాళ్లం. సంస్కృతిని కాపాడాలంటే స్త్రీలు మానమర్యాదల్ని రక్షించుకోవాలనే వారు.ఆధునికంగా ఎదిగాక ఇవే కట్టుబాట్లు పతనంవైపు లాగుతున్నాయి అంటున్నాము.

తక్కువగా అంచనా వేయటమే పొరపాటు

మహిళలు అన్ని అడ్డుగోడలు తెంచుకొని ద్వితీయశ్రేణి పౌరులం కాదంటూ లోకానికి చాటి చెప్పారు. పురుషులు చేయగలిగేవన్నీ స్త్రీలకు సాధ్యమేనని చూపించారు. సరి జోడుగా, పోటా పోటీగా నిలుస్తున్నారు.

మహిళలు పురుష మిత్రులతో పార్టీ, డేటింగ్ లేదా టూరికి వెళ్లటం మామూలైపోయింది. పురుషులతో చేతులు కలిపి బీచ్లో నడుస్తూ, ముద్దాడుతూ ఖుషీగా ఫోటోలు దిగటం నేడు సోషల్ మీడియాలో చాలా మామూలైపోయింది.

ఇలాంటి ఫోటోలు, కుటుంబీకుల దగ్గరికి వెళ్లిపోతే పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆలోచిస్తున్నారా?

MORE STORIES FROM Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

బలమైన ప్రాజెక్టు

'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి అవకాశాలు

ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.

'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు

ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?

ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

time to read

2 mins

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి విజయం

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు

పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్

వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్

'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

time to read

2 mins

May 2026

Translate

Share

-
+

Change font size