మహిళలు నేటి పురుషాధిక్య సమాజంలో వేధింపుల నుంచి కాపాడుకొని సక్సెస్ఫుల్గా ఎదగాలని తపిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని ఉపాయాలు ఇవిగో...
మహిళల్ని రహస్య సమాచారం లేదా అంతరంగ చిత్రాల ఆధారంగా బ్లాక్ మెయిల్ చేయటం నేడు సాధారణమైపోయింది. టెక్నాలజీ పెరిగిన ప్రపంచంలో మహిళల అసభ్య చిత్రాల్ని, ఆడియోవీడియోల్ని రూపొందించటంతో పాటు ప్రసారం చేయటం కూడా అతి సులువుగా మారిపోయింది.
బుందేలండ్ విశ్వవిద్యాలయంలోని సామాజిక కార్య విభాగం చేసిన అధ్యయనం ప్రకారం బ్లాక్మెయిలింగ్లోని 90% కేసుల్లో బాధిత పక్షంలో మహిళే ఉంటుంది. 60% కేసులో మహిళల ఫోటోల్ని వారికి తెలియకుండా మోసపూరితంగా తీసినవే ఉన్నాయి.
ఈ రోజుల్లో ఏ వయసులోని మహిళ, అమ్మాయి అయినా పూర్తి సురక్షితమని చెప్పలేము. 20- 25 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి కూడా క్రూరమైన చూపులు విసురుతుంటారు. వీరిని పోర్న్ ఇండస్ట్రీలో ఎమ్ఎల్ఎఫ్ (మిల్ఫ్) అనే కేటగిరీలో పెట్టి వ్యాపారం సాగిస్తారు.
ఒకప్పుడు మనం మౌఢ్యంతో ఉండే వాళ్లం.మహిళల్ని నాలుగు గోడల మధ్యనే ఉండాలని ఆజ్ఞాపిస్తుంటాం. ఇంటి గుమ్మం దాటకూడదని చెప్పే వాళ్లం. సంస్కృతిని కాపాడాలంటే స్త్రీలు మానమర్యాదల్ని రక్షించుకోవాలనే వారు.ఆధునికంగా ఎదిగాక ఇవే కట్టుబాట్లు పతనంవైపు లాగుతున్నాయి అంటున్నాము.
తక్కువగా అంచనా వేయటమే పొరపాటు
మహిళలు అన్ని అడ్డుగోడలు తెంచుకొని ద్వితీయశ్రేణి పౌరులం కాదంటూ లోకానికి చాటి చెప్పారు. పురుషులు చేయగలిగేవన్నీ స్త్రీలకు సాధ్యమేనని చూపించారు. సరి జోడుగా, పోటా పోటీగా నిలుస్తున్నారు.
మహిళలు పురుష మిత్రులతో పార్టీ, డేటింగ్ లేదా టూరికి వెళ్లటం మామూలైపోయింది. పురుషులతో చేతులు కలిపి బీచ్లో నడుస్తూ, ముద్దాడుతూ ఖుషీగా ఫోటోలు దిగటం నేడు సోషల్ మీడియాలో చాలా మామూలైపోయింది.
ఇలాంటి ఫోటోలు, కుటుంబీకుల దగ్గరికి వెళ్లిపోతే పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆలోచిస్తున్నారా?
సాధారణ పరిస్థితిలో ఇలాంటివి ఆలోచించి చింతించే అవసరం ఉండదు. కుటుంబీకులు ఆధునికులైతే చెడుగా భావించే పరిస్థితి రాదు.
సోషల్ మీడియా మోసాలు
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.