జీవనగమనం 'అభినమనం'
Sri Ramakrishna Prabha|April 2023
జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు నారదమహర్షి శాపం వలన కుష్ఠురోగపీడితుడవుతాడు
- శ్రీమతి గంగవరం శ్రీదేవి
జీవనగమనం 'అభినమనం'

జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు నారదమహర్షి శాపం వలన కుష్ఠురోగపీడితుడవుతాడు. శాపపరిహారం కోసం సూర్యభగవానుడిని ఆరాధించమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా సాంబుడు తదేక నిష్ఠతో ప్రగాఢ తపస్సు ఆచరించాడు. వేదాలలోని సమస్త సౌరవిజ్ఞానాన్ని, సౌరమంత్రశక్తి విశేషాలను, సూర్యభగవానుడి మహత్వాన్ని తెలుపుతూ 50 శ్లోకాలతో 'సాంబ పంచాశిక' రచించాడు. ఈ సందర్భంలో సూర్యానుగ్రహంతో అతడి ఒడిలో భూర్జపత్రాలపై లిఖించబడ్డ 'ద్వాదశార్యాసూర్యస్తుతి'గా  చెప్పబడే 12 శ్లోకాలు పడ్డాయి. ఇవి అత్యంత మహిమాన్వితాలు, అద్భుత ఆరోగ్యప్రదాయకాలుగా ప్రస్తుతించబడుతున్నాయి.

సంకల్పేచ్ఛాద్యఖిల కరణప్రాణవాణ్యో వరేణ్యాః

సంపన్నా మే త్వదభినమనాజ్జన్మ చేదం శరణ్యమ్ |

మన్యే చాస్తం జిగమిషు శనైః పుణ్యపాపద్వయం వా

భక్తి శ్రద్ధే తవ చరణయోరన్యథా నో భవేతామ్ ॥

(సాంబ పంచాశిక - 33) 

"హే సూర్య భగవాన్! నా సంకల్పాలు, కామనలు, నా ఇంద్రియ వ్యాపారములు, ప్రాణములు, వాక్కులు మొదలైనవన్నీ నిన్ను స్తుతిస్తూ నీకు చేసే అభినమనం వలన గొప్పవి అయిపోయాయి. ఈ జన్మ కూడా శరణ్యమవుతుంది.రక్షణను పొందుతుంది. ఇతరులకు సైతం రక్షణ ఇవ్వగల స్థితి వస్తుంది. పాపపుణ్యాలు రెండూ అస్తమించిపోతున్నాయి.నీకు 'అభినమనం' చేయడం వలన నీ అనుగ్రహంతో చిత్తశుద్ధి, వైరాగ్యం, వివేకం కలిగి కర్మక్షయం జరుగుతుంది. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.”

This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2023 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM SRI RAMAKRISHNA PRABHAView All
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha

అడుగు జాడలు...

దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.

time-read
3 mins  |
January 2024
ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద
Sri Ramakrishna Prabha

ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద

భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది.

time-read
3 mins  |
January 2024
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ
Sri Ramakrishna Prabha

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద మిలి - కొవ్వూరి భవానీ

జనవరి 12న 'జాతీయ యువజన దినోత్సవం' (స్వామి వివేకానంద జయంతి - ఆంగ్ల తేదీ ప్రకారం)

time-read
1 min  |
January 2024
మన జీవనక్రాంతి 'సంక్రాంతి'
Sri Ramakrishna Prabha

మన జీవనక్రాంతి 'సంక్రాంతి'

శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి లాంటివి' జన్మదిన పండుగలు. విజయదశమి, దీపావళి లాంటివి రాక్షస సంహారం జరిగిన సందర్భంలో జరుపుకునే పండుగలు.

time-read
2 mins  |
January 2024
అభయ కల్పతరువు
Sri Ramakrishna Prabha

అభయ కల్పతరువు

అభయ కల్పతరువు

time-read
3 mins  |
January 2024
యజుర్వేద శాంతి మంత్రం
Sri Ramakrishna Prabha

యజుర్వేద శాంతి మంత్రం

యజుర్వేద శాంతి మంత్రం

time-read
1 min  |
January 2024
సూక్తి సౌరభం
Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

సూక్తి సౌరభం

time-read
1 min  |
January 2024
సుబోధ
Sri Ramakrishna Prabha

సుబోధ

సుబోధ

time-read
1 min  |
January 2024
అద్వైతభావమే నేడు కావలసింది!
Sri Ramakrishna Prabha

అద్వైతభావమే నేడు కావలసింది!

మనదేశంలోని సంప్రదాయాలు, తత్త్వశాస్త్రాలు, స్మృతులు వేర్వేరుగా కనిపించినా వీటి అన్నిటికీ మూలాధారమైన సిద్ధాంతమొకటుంది.

time-read
1 min  |
June 2023
ఎందుకీ కష్టాలు?
Sri Ramakrishna Prabha

ఎందుకీ కష్టాలు?

'ఏమిటీ జీవిత ఎందుకీ కష్టాలు?' అన్నది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అడిగే మిలియన్ డాలర్ల ప్రశ్న.

time-read
2 mins  |
June 2023