Versuchen GOLD - Frei
జీవనగమనం 'అభినమనం'
Sri Ramakrishna Prabha
|April 2023
జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు నారదమహర్షి శాపం వలన కుష్ఠురోగపీడితుడవుతాడు
జాంబవతీ శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు నారదమహర్షి శాపం వలన కుష్ఠురోగపీడితుడవుతాడు. శాపపరిహారం కోసం సూర్యభగవానుడిని ఆరాధించమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా సాంబుడు తదేక నిష్ఠతో ప్రగాఢ తపస్సు ఆచరించాడు. వేదాలలోని సమస్త సౌరవిజ్ఞానాన్ని, సౌరమంత్రశక్తి విశేషాలను, సూర్యభగవానుడి మహత్వాన్ని తెలుపుతూ 50 శ్లోకాలతో 'సాంబ పంచాశిక' రచించాడు. ఈ సందర్భంలో సూర్యానుగ్రహంతో అతడి ఒడిలో భూర్జపత్రాలపై లిఖించబడ్డ 'ద్వాదశార్యాసూర్యస్తుతి'గా చెప్పబడే 12 శ్లోకాలు పడ్డాయి. ఇవి అత్యంత మహిమాన్వితాలు, అద్భుత ఆరోగ్యప్రదాయకాలుగా ప్రస్తుతించబడుతున్నాయి.
సంకల్పేచ్ఛాద్యఖిల కరణప్రాణవాణ్యో వరేణ్యాః
సంపన్నా మే త్వదభినమనాజ్జన్మ చేదం శరణ్యమ్ |
మన్యే చాస్తం జిగమిషు శనైః పుణ్యపాపద్వయం వా
భక్తి శ్రద్ధే తవ చరణయోరన్యథా నో భవేతామ్ ॥
(సాంబ పంచాశిక - 33)
"హే సూర్య భగవాన్! నా సంకల్పాలు, కామనలు, నా ఇంద్రియ వ్యాపారములు, ప్రాణములు, వాక్కులు మొదలైనవన్నీ నిన్ను స్తుతిస్తూ నీకు చేసే అభినమనం వలన గొప్పవి అయిపోయాయి. ఈ జన్మ కూడా శరణ్యమవుతుంది.రక్షణను పొందుతుంది. ఇతరులకు సైతం రక్షణ ఇవ్వగల స్థితి వస్తుంది. పాపపుణ్యాలు రెండూ అస్తమించిపోతున్నాయి.నీకు 'అభినమనం' చేయడం వలన నీ అనుగ్రహంతో చిత్తశుద్ధి, వైరాగ్యం, వివేకం కలిగి కర్మక్షయం జరుగుతుంది. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.”
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Sri Ramakrishna Prabha.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Sri Ramakrishna Prabha
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Translate
Change font size

