Try GOLD - Free
హుస్నాబాద్లో “అరైవ్-అలైవ్” రోడ్డు భద్రత అవగాహన
AADAB HYDERABAD
|13-06-2026
రోడ్డు భద్రత అందరి బాధ్యత నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి: మంత్రి పొన్నం
-
కోహెడ మే 12 (ఆదాబ్ హైదరాబాద్): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ముగింపు కార్యక్రమంలో భాగంగా.. హుస్నాబాద్ లోని, తిరుమల గార్డెన్స్లో శుక్రవారం “అరైవ్-అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి,
ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ హాజరయ్యారు. పోలీసులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎలా సంభవిస్తున్నాయో వీడి యోల ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.This story is from the 13-06-2026 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
సర్-2026పై జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ
- ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, ఏకరీతి అమలుపై దృష్టి - గ్రేటర్ పరిధిలోని 15 నియోజకవర్గాల ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
1 min
13-06-2026
AADAB HYDERABAD
ఫ్యూచర్ సిటీ పేరుతో ఫ్యూచర్ లేకుండా పోతోంది
• కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని నాశనం చేస్తోంది.. • కాంగ్రెస్లో డబ్బులిస్తేనే పదవులు దక్కుతాయి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోతుంది.. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే • బీఆర్ఎస్ కార్యాచరణపై పలు కీలక ప్రకటనలు చేసిన కేటీఆర్
1 min
13-06-2026
AADAB HYDERABAD
అంతర్జాతీయ క్రికెట్కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు తక్షణమే వర్తించేలా రిటైర్మెంట్ ప్రకటించాడు
1 mins
13-06-2026
AADAB HYDERABAD
దేశ సరిహద్దుల్లో త్యాగం..సమాజంలో స్వారం..
భారత దేశంలో ఎవరైనా.. ఎక్కడైనా జీవించే హక్కు ఉంది..
4 mins
13-06-2026
AADAB HYDERABAD
వర్షంలో తడిసిన ధాన్యం...రోడ్డుపైనే రైతుల కన్నీరు
• పాలకుర్తి మండలం తొర్రూరు(జె)లో రైతుల గోడు విన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు • “కేసీఆర్ రావాలి... రైతుల బాధలు పోవాలి\" అంటూ రైతుల ఆవేదన • రెండు నెలలుగా కొనుగోలు కోసం నిరీక్షణ....లారీలు, గోదాముల కొరతతో తీవ్ర ఇబ్బందులు • “ప్రతి గింజ కొనేవరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం\" : ఎర్రబెల్లి
1 min
13-06-2026
AADAB HYDERABAD
చదువు 'కొనే బడులతో జాగ్రత్త .. ?
పాఠశాల ఎంపికలో తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలి పుట్టగొడుగుల్లా పాఠశాలలు...పిల్లల భవిష్యత్తుతో చెలగాటం..?
2 mins
13-06-2026
AADAB HYDERABAD
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ ర్యాలీ..
- జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి. - బాల కార్మిక వ్యతిరేక చట్టాల పోస్టర్ గోడపత్రిక ఆవిష్కరణ.
1 min
13-06-2026
AADAB HYDERABAD
ఓట్ల వేటలో 'కేంద్రం' దొంగదారి..
బీహార్, బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్నారు
1 mins
13-06-2026
AADAB HYDERABAD
కోట జూనియర్ కళాశాలలో విషాదం..
ఏసీ టెక్నీషియన్ మృతికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమా?
1 min
13-06-2026
AADAB HYDERABAD
హుస్నాబాద్లో “అరైవ్-అలైవ్” రోడ్డు భద్రత అవగాహన
రోడ్డు భద్రత అందరి బాధ్యత నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి: మంత్రి పొన్నం
1 mins
13-06-2026
Listen
Translate
Change font size

