CATEGORIES

వెడ్డింగ్ గిఫ్ట్ ఏదైతే బాగుంటుంది?

వివాహ బహుమతుల ఎంపిక మీకు, పెళ్లి చేసుకుంటున్న వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ బంధుత్వం మేరకు ఎలాంటి కానుకలు ఇవ్వాలను కుంటున్నారో స్పష్టమవుతుంది. గిఫ్ట్ బాగుండాలి అనేది తప్పక దృష్టిలో పెట్టుకుంటూనే మీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడాలి. మీకు వధువు లేదా వరుడి ఇష్టాలు తెలిసినట్లయితే ఆ ప్రకారమే గిఫ్ట్ కొనండి, ఇలా కాదంటే భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది అనిపించేవి ఇవ్వాలి.సంసారంలో వారికి పనికొచ్చే వస్తువులే ఇవ్వండి.లేకపోతే గిఫ్ట్ వాళ్ల ఇంట్లో మూలన పడి ఉంటుంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

సక్సెస్ పొందాలంటే పర్సనాలిటీలో చేయాల్సిన మార్పులు

కఠిన శ్రమ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది. కానీ మీకంటూ ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఉండాలి. అందుకే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోండి ఇలా...

1 min read
Grihshobha - Telugu
February 2021

రొమ్ములో కణుపులన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు

మన దేశంలో రొమ్ముల్లో ఏర్పడే కణుపు మ లపై రెండు రకాల అభిప్రాయాలు సాధారణంగా ఉన్నాయి. మొదటిది జనం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేయటం, రెండోది తీవ్ర భయానికి లోనవటం. ఈ రెండు రకాల పరిస్థితులకు అవగాహన లోపమే కారణం. భారతదేశంలో మహిళల మరణాలకు అతి పెద్ద కారణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఇటీవలే ఒక అధ్యయనంలో తెలిసింది ఏమిటంటే లక్ష మరణాల్లో 25.8% మంది ఈ రోగం బారిన పడుతున్నారు. ఇందులో ప్రతి లక్షమంది రోగుల్లో 12.7% మంది మరణిస్తున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పటికీ మహిళల్లో ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన చాలా తక్కువగా ఉంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

కరోనా కాలంలో ఆహార శుభ్రత చిట్కాలు

నిజానికి మనం పాటించే అపసవ్యమైన అలవాట్లే అనారోగ్యాన్ని కలిగి స్తుంటాయి. ఆహార శుభ్రత పై దృష్టి పెట్టకపోవటం, కలుషిత పదార్థాలు స్వీకరించటం వంటి కారణాలతో బ్యాక్టీరియా శరీరంలో ప్రవే శించి రోగాలు పుట్టిస్తుంది.

1 min read
Grihshobha - Telugu
February 2021

చిన్న ఇంటికి సొగసులు అద్దండిలా

మహిళలకు ఇంటి అలంకరణ చాలా ఇష్టం. ప్రతి వస్తువు పర్ఫెక్ట్ గా ఉండా లనుకుంటారు. కానీ రించేందుకు అందరికీ పూర్తి అవగాహన ఉండదు.ఏదో చూసి మీరు ఇంటిని అలంకరించు కుంటే, మీది చూసి మరొకరు ఇల్లు తీర్చిదిద్దు కుంటారు. ఫలితంగా చివరికి మీ ఇంటి అలకం రణలో ఎలాంటి కొత్తదనం కనపడదు. అందుకే ఇల్లు ఇతరుల ఇంటికంటే మరింత ప్రత్యేకంగా ఉండాలంటే ఈ పద్ధతులను పాటించండి.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఇమ్యూనిటీ పెంచే 5 మసాలాలు

కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు మరెక్కడో కాదు, ఇంటి వంటగదిలోనే దొరుకుతాయి. నేడు అందరిపైనా కరోనా వైరస్ భయం తీరుగాడుతోంది. ఇలాంటప్పుడు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలి.మనం ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఇమ్యూవిట్ బూస్ట్ చేసే పదార్థాలు మరెక్కడో కాదు, కిచెన్లోనే దొరుకుతాయి.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఒత్తిడి తొలగించే 5 సులభమైన ఉపాయాలు

మీరు నిజానికి ఆరోగ్యంగా ఉండాలను కుంటున్నట్లయితే శరీరంతో పాటు మానసిక స్వస్థతపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చాలావరకు రోగాలు, శారీరక సమస్యలకు మానసిక భావోద్వేగ విషయాలతో సంబంధం ఉంటుంది. సాధారణంగా మనం వీటి మీద దృష్టి పెట్టం. ఉదాహరణకు 'ఫైబ్రోసైటిస్' తీసుకుందాం. దీనివల్ల కండరాల నొప్పి, నిద్ర మూడ్ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం దీర్ఘకాలికంగానూ ఉండొచ్చు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఆర్థరైటిస్, ఇన్ ఫెక్షన్ లేదా వ్యాయామం లేకపోవటం వంటివి.ఇలాంటప్పుడు శరీరంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి.

1 min read
Grihshobha - Telugu
February 2021

చర్మం పొడిబారకుండా కాపాడుకోవటం ఎలా? .

శీతాకాలంలో చర్మం, కేశాల సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇలాంటి సీజన్లో మనపై మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చలి వాతావరణంలో శరీరంలోని భాగాల్లో ముఖ్యంగా జాయింట్స్ ఉన్న మోకాళ్లు, మోచేతి కీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో ఈ ప్రదేశాల్లో చర్మం పొడిబారి నలుపెక్కు తుంది. ఈ శరీర భాగాల్లో మృతకణాలు ఒక పొరగా ఏర్పడతాయి. దీన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం ఒక ఛాలెంజ్ లాంటిదే. ఈ భాగాల సరైన సంరక్షణతోనే చలికాలాన్ని సంతోషంగా గడిపేయగలరు.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఎర్రగా బుర్రగా మార్చే ఎర్రని పండ్లు

ఎరుపు రంగు కూరగాయలు, పండ్లతో కలిగే ఈ ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోండి....

1 min read
Grihshobha - Telugu
February 2021

చిన్న పొదుపు పెద్ద లాభం

ఇటీవల మధ్య ప్రదేశ్ లోని ఛిద్ వాడా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. స్కూలు పిల్లలు ఆడుతూ పాడుతూ దాదాపు కోటి రూపాయల డబ్బు పోగు చేసి అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పిల్లల్లో పొదుపు అలవాటు మొదలుపెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2007లో 'అరుణోదయ్ గుల్లక్' పథకం కింత ఇంత భారీ మొత్తాన్ని పోగు చేసారు.

1 min read
Grihshobha - Telugu
February 2021

గృహిణులకు 5 సులువైన పొదుపు చిట్కాలు

మహిళలు ఎందులోనైనా స్మార్ట్ గా వ్యవహరిస్తారు. వంట చేయటం, భర్తను సంతోషపెట్టడం, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదా వారికి మంచి ఎడ్యుకేషన్ అందించటం మొదలైనవి జాగ్రత్తగా చూస్తారు.

1 min read
Grihshobha - Telugu
February 2021

కుకింగ్' పంచండి హృదయంలో ప్రేమ

వాలెంటైన్స్ డేకి ఈసారి కొంచెం భిన్నంగా ట్రై చేయండి. మీ భాగస్వామితో ఈ ప్రత్యేకమైన రోజుని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు హృదయాన్ని సంతోషం, ప్రేమతో నింపేయండి.రొమాన్స్ గాలిలో వ్యాపించనివ్వండి. ఇందుకోసం ఈ వాలెంటైన్స్ డేకి భార్య లేదా ప్రియురాలికి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి పెట్టండి. దీంతో మును పెన్నడూ లేని విధంగా ఆమె కళ్లలో మెరుపుని చూస్తారు. తన కలల రాకుమారుడు ఆమెకు నచ్చిన డిషెస్ గల ట్రే తీసుకొచ్చి ముందు నిలబడితే అందులో ఒక గులాబీ పువ్వు కూడా ఉన్నట్లయితే ఇంతకంటే సంతోషకరమైన రెసిపీ ఇంకేదీ ఉండదు. కొన్ని సులువైన వంటల ద్వారా మీ భాగస్వామి రోజంతటినీ ఆశ్చర్యాలతో ముంచెత్తే ప్లాన్ చేసి ప్రేమ జల్లులు కురవనివ్వండి.

1 min read
Grihshobha - Telugu
February 2021

కాలుష్యం నుంచి రక్షణ అందరి బాధ్యత

పెరుగుతున్న కాలుష్యం, చెత్త కుప్పలు, దుర్వాసన, కాల్వలు పారకుండటం, రోడ్ల మీద అడ్డగోలు రద్దీపై జనం ఎప్పుడూ ఆగ్రహిస్తూనే ఉంటారు. కానీ ఇందులో తమ బాధ్యత కూడా తక్కువేనని మరిచిపోతారు. మహిళలు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇళ్లలో చెత్త వాళ్లే అటూ ఇటూ విసురుతుంటారు.

1 min read
Grihshobha - Telugu
February 2021

ఎప్పుడైనా టార్గెట్ మహిళలే

చిత్తశుద్ధి గల ప్రభుత్వమని మాటలు చెప్పుకోవటం సులభమే. కానీ అలా నడిపించట మంటే ఏదో మంత్రాలు చదవటం లేదా హోమాలు జరపటం కాదు.అందులో యజమానులు 501 వస్తువులు తెస్తే పూజారి అగ్నిలో విసిరి అంతా బాగైపోయిందన్నంత సులభం కాదు.

1 min read
Grihshobha - Telugu
February 2021

నోరూరించే గ్రీన్ వెజ్ కూరలు

కాజూ మసాలా బఠానీ కర్రీ

1 min read
Grihshobha - Telugu
January 2021

ఎల్లప్పుడూ నేర్చుకోవటమే జీవితం తాప్సీ పన్నూఎల్లప్పుడూ నేర్చుకోవటమే జీవితం తాప్సీ పన్నూ

ఏదైనా విషయం గురించి సూటిగా మాట్లాడి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అందాల తార తాప్సీ. ఇంజనీరింగ్ చదివి కొంతకాలం కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేసి ఆ తర్వాత మోడలింగ్ ద్వారా సినిమాల్లో అడుగు పెట్టారు.తెలుగులో పదేళ్ల క్రితం 'ఝుమ్మంది నాదం' చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు పదిహేను చిత్రాల్లో నటించారు.తనకు నచ్చని విషయాలపై కొంచెం కటువుగానే మాట్లాడినా ప్రేక్షకులను అందంగా అలరించటంలో తాప్సీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు.అభిమానుల ప్రశ్నలకు ఎంతో జాలీగా జవాబులు కూడా ఇస్తుంటారు. తొలి చిత్రం నుంచి కెరీర్లో ప్రతి దశలో ఎలాంటి కుటుంబ సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఢిల్లీ భామ తాప్స్ పన్నూ ఇంటర్వ్యూ విశేషాలు...

1 min read
Grihshobha - Telugu
January 2021

న్యూ ఇయర్ ఫిట్‌నెస్ ఫార్ములా

ఫిట్ గా ఉంటూ పర్సనాలిటీని మెరిపించుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ ఉపాయాలను తప్పక పాటించండి.

1 min read
Grihshobha - Telugu
January 2021

మాతృత్వమా లేక ఉద్యోగమా?

కాలంతోపాటు పరిస్థితులు మారుతుండటం వల్ల మహిళలు పెళ్లికంటే కెరీరక అధిక ప్రాధాన్యత ఇస్తున్నారెందుకు? రండి తెలుసుకుందాం.

1 min read
Grihshobha - Telugu
January 2021

చర్మానికి మెరుపునిచ్చే జెడ్ రోలర్

ముఖంలో కోల్పోయిన నిగారింపు, బిగుతును తిరిగి పొందాలనుకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.

1 min read
Grihshobha - Telugu
January 2021

ఆఫీసుకు ಎಲಾಂಟಿ డ్రెస్సు ధరించాలి?

వర్కింగ్ ఉమెన్ వ్యక్తిత్వాన్ని మెరిపించేందుకు సరైన ఆఫీస్ వేర్ ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో తప్పక తెలుసుకోండి.

1 min read
Grihshobha - Telugu
January 2021

ఇద్దరినీ కలిపే తొలిప్రేమ జాగ్రత్తలు

కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తే మీ తొలి ప్రేమ కలయిక ఆఖరిదిగా కూడా మారే ప్రమాదం ఉంది.

1 min read
Grihshobha - Telugu
January 2021

ఈ మహమ్మారి కాలంలో మీ బిడ్డకి సరైన పోషణ లభిస్తోందా?

కోవిడ్-19 మహమ్మారి జీవితంలో ఒక స్తబ్దతని తీసుకొచ్చిందని అందరికీ తెలిసిందే. దాని కారణంగా మన జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కాదు. నేడు ఎక్కువ మంది ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ ఉన్నారు. జీవితం మామూలు స్థితికి వస్తున్న కొద్ది మీరు ఇరుగు పొరుగు వారిని గమనిస్తే తప్పకుండా మునుపటి కంటే మరింత లావుగా కనిపిస్తారు.

1 min read
Grihshobha - Telugu
January 2021

డేటింగ్ కి వెళ్లేందుకు మేకప్ టిప్స్

నిమిషాల్లో మీరు డేట్ కి వెళ్లడానికి ఎలా తయారుకావాలో మేము చెబుతాం.

1 min read
Grihshobha - Telugu
January 2021

కొత్త జీవితానికి సరికొత్త స్వాగతం

జీవితాన్ని సరికొత్తగా గడపాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. జీవనశైలిలో తాజాదనాన్ని నింపుకొని ఉత్తమ ఆశలు, ఆశయాలతో ముందుకు సాగిపోయేందుకు గొప్ప స్ఫూర్తిని కలిగించేది కొత్త సంవత్సరం...

1 min read
Grihshobha - Telugu
January 2021

బంధుత్వాన్ని మార్చి పిలవడం అవసరమా?

అత్తగారిని అమ్మ, డలిని కూతురు అన్నంత మాత్రాన అత్తా కోడలు సంబంధం మధురంగా మారిపోతుందా... రండి తెలుసుకుందాం.

1 min read
Grihshobha - Telugu
January 2021

ఇంటి వంటలో రుచులు పెంచే 9 చిట్కాలు

ఇంట్లో తయారుచేసే ఆహార పదార్థాల నాణ్యత పెంచడానికి ఈ చిట్కాలు పాటించి, మీరు రుచిని, ఆరోగ్యాన్ని రెండింటినీ చక్కగా పెంచుకోవచ్చు.

1 min read
Grihshobha - Telugu
January 2021

బోల్డ్స్ ప్రదర్శించటం తప్పా?

సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయటం తప్పా లేక జనం చూపు అలాంటిదా? రండి, తెలుసుకుందాం.

1 min read
Grihshobha - Telugu
January 2021

కారు హ్యాకింగ్ నుంచి కాపాడుకోండి

క్యాష్ లెస్ లావాదేవీలను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి. దీన్ని ఇతరులు దురుపయోగం చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో తప్పక తెలుసుకోండి.

1 min read
Grihshobha - Telugu
January 2021

అయ్యో జిరాఫీ జీవితం!

రోజురోజుకు జిరాఫీల సంఖ్య తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి? తప్పకుండా మనం తెలుసుకోవాలి.

1 min read
Grihshobha - Telugu
January 2021

కలర్‌ఫుల్ ఫెస్టివ్ లుక్ పొందేందుకు ఉపాయాలు

పండుగకి కొత్త లుక్కుని ట్రై చేయాలనుకుంటే కేశాలకు కలరింగ్ చేయించే ఈ పద్ధతుల గురించి తెలుసుకోండి.

1 min read
Grihshobha - Telugu
January 2021

Page 1 of 11

12345678910 Next