Prøve GULL - Gratis
జవహర్ బాబుపై దాడి... రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా భావిస్తాం
Suryaa
|December 29, 2024
• అహంకారం, ఆధిపత్య ధోరణితో అధికారులపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు • 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదు
-
• అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే కఠినంగా ఉంటాం
• రాయలసీమ యువతలో ఎలాంటి దాష్టికాలను అయినా ఎదిరించే ధైర్యం రావాలి
• జవహర్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
• వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు
• ఎంపీడీవోను పరామర్శించి, మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి : 'అహంకారం నడి నెత్తికి ఎక్కిన వైసీపీ నాయకులు అధికారులపై దాడులు చేస్తున్నారు. వీళ్లను ప్రశ్నిస్తే ఎవరైనా ఒకటే.. వీరి ఆధిపత్యం ఒప్పుకోకపోతే ఎవరి మీదనైనా దాడులకు దిగే స్వభావం చూపిస్తార'ని ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివౄ ఎద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తమను ప్రశ్నించే వాళ్లను, ఎదురు చెప్పే వాళ్లను వైసీపీ నాయకులు దాడి చేసి భయపెట్టడం నైజంగా మార్చుకున్నారని చెప్పారు. ఇలాంటి వారి అహంకారం దించుతాం.. తోలు తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ఎంపీడీవో జవహర్ బాబు పై వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి చేసిన దాడి అధికార యంత్రాంగం మొత్తం మీద చేసిన దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
Denne historien er fra December 29, 2024-utgaven av Suryaa.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Suryaa
Suryaa
హైదరాబాద్ హెరిటేజ్ రన్ పోస్టర్ ఆవిష్కరణ
'చరిత్ర, సంస్కృతి, నగర స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పేలా మహోత్సవం • ఫిబ్రవరి 1, 2026న మహా నగరంలో రన్ చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు హాఫ్ మారథాన్ నిర్వహణ
1 min
November 26, 2025
Suryaa
మరో కొత్త మున్సిపాలిటీకి లైన్ క్లియర్
నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని హైకోర్టు ఆదేశాలు
1 min
November 26, 2025
Suryaa
విదేశీ ఉగ్ర సంస్థగా ముస్లిం బ్రదర్ హుడ్
• ఉగ్రముద్ర వేసేందుకు ట్రంప్ సర్కారు చర్యలు • ఆంక్షల పరిధిలోకి అరబ్ ప్రపంచంలోని ఓ పురాతన ఉద్యమం • ఆదేశాలపై సంతకం చేసిన ట్రంప్
1 mins
November 26, 2025
Suryaa
ఇంకెంతకాలం ఈ ఉత్కంఠ నేను ఉండాలా? దిగిపోవాలా?
• ఒక నిర్ణయం తీసుకోండి • కాంగ్రెస్ అధిష్ఠానానికి కర్నాటక సీఎం సిద్ధూ సూచన
1 min
November 26, 2025
Suryaa
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 313 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
1 min
November 26, 2025
Suryaa
పోలీసుల అయ్యప్ప మాలధారణపై ఆంక్షలు..
• బ్లాక్ డ్రెస్, గడ్డం, జుట్టు పెంచుకోవడంపై నిషేధం! పోలీసు శాఖ డ్యూటీలో ఉన్నపుడు మతపరమైన దీక్షలు వద్దు సెలవు తీసుకోకుండా మతాచారాలు పాటిస్తే చర్యలు • పోలీస్ శాఖ హెచ్చరికలు
1 min
November 26, 2025
Suryaa
ఎకరం రూ.137.25 కోట్లు
కోకాపేటలో రికార్డు స్థాయి ధరపలుకుతున్న భూములు
1 min
November 26, 2025
Suryaa
తెలంగాణలో భూ బకాసురులు
• రాజ్యమేలుతున్నారంనేందుకు హిల్ట్ పాలసీ నిదర్శనం త్వరలో సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటీ ఉద్యమం • బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
1 min
November 26, 2025
Suryaa
నెహ్రూ జూలాజికల్ పార్కుకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మంత్రి సురేఖ చేతుల సర్టిఫికేషన్ అందజేత జూ. అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి
1 mins
November 26, 2025
Suryaa
సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
• రెండు మూడు రోజుల్లో ప్లాంటు ప్రారంభం • మందమర్రి సింగరేణి సోలార్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది • ఏడాదికి 9 .1 లక్షల యూనిట్ల విద్యుత్ సద్వినియోగం • సుమారు 70 లక్షల రూపాయల వరకు ఆదాకు అవకాశం ఇప్పటికే నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం • సింగరేణి అంతటా బీఈఎస్ఎస్ ఏర్పాటుకు సన్నద్ధం • సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
1 mins
November 26, 2025
Listen
Translate
Change font size

