Prøve GULL - Gratis

Newspaper

Suryaa

Suryaa

పవన్ కల్యాణ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశం అయ్యారు

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

పలు వివాహ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో పలు వివాహ శుభకార్యాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు హాజరయ్యారు.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

1 min  |

October 25, 2025

Suryaa

ఇక గర్భిణీలకు రూ.5వేలు సాయం

• మరో పథకం అమలుకు రెడీ అవుతున్న ప్రభుత్వం.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుకు నిర్ణయం రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అదనంగా రూ.6 వేలు

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

• సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు చిన్నారుల హాజరు 90% లక్ష్యం • డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి • శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

ఉగ్ర నిరోధక చట్టాలను పాక్ దుర్వినియోగం

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

సీఎంను కలిసిన పంజాబ్ మంత్రులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పంజాబ్ మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మీత్ సింగ్ ఖుడియన్. లు శుక్రవారం నాడు కలిశారు.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

ఓలా, ఉబర్ కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'..

వచ్చే నెల నుంచి రయ్ రయ్!

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

రష్యాలో భారీగా పెరిగిన సూపర్ ట్యాంకర్ల ఛార్జీలు

రష్యా ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్ల ని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు గా నియమిస్తూ రేవంత్రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

ఫ్రాన్స్ లోని మరో మ్యూజియంలో దోపిడీ..!

ఫ్రాన్స్లో ప్రఖ్యాత లావ్రే మ్యూజియం లో చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన సంగతి తెలిసిందే.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

జీహెచ్ఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయ్

• వైట్ హౌస్ ప్రకటన హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. ఈ హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయన్నారు.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

శబరిమల బంగారం వివాదం- అసలు దొంగలు వీరే

రువనంతపురం శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు తాపడాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

1 min  |

October 25, 2025
Suryaa

Suryaa

ఆర్జేడీతో చేతులు కలపడం నా పొరపాటే

• సమస్తిపుర్ జిల్లాలో విపక్ష పార్టీపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శలు

1 min  |

October 25, 2025

Suryaa

ట్రంప్కు ఊహించని షాక్!

సుంకాలు పెంచినా.. భారీగా పెరుగుతున్న భారతీయ ఎగుమతులు!

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

శబరిమలలో అధికారిక రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

భారత్ లో యూపీఐ ద్వారానే 85 శాతం డిజిటల్ చెల్లింపులు..

ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

'నీవే నా తొలి ప్రేమ' తెలుగు ఆల్బమ్ సాంగ్స్ లాంచ్..

ప్రేమ, విరహం వంటి సున్నితమైన అంశాలతో యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన అద్భుతమైన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ తెలుగు వెర్షన్ “నీవే నా తొలి ప్రేమ\" ను హైదరాబాద్లో ఆవిష్కరించారు.

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

బెంగళూరు రోడ్లపై గుంతలు

వారంలో పూడ్చేయాలి సీఎం సిద్దరామయ్య ఆదేశాలు

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

133 మిలియన్ల బాలికలు చదువుకు దూరం : యునెస్కో

నవనాగరిత వైపు ప్రపంచం దూసుకు పోతున్నప్పటికీ... ప్రపంచంలో ఇంకా అసమానతలు కొనసుగుతూనే ఉన్నాయి.

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత దంపతులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దంపతులు ఆదివారం నాడు దర్శించుకున్నారు.

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

6లక్షల మంది కార్మికుల ఉద్యోగాలకు కోత

టెక్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం..

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

టాటా ట్రస్ట్ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్..

మెహ్లి మిస్ట్రీ నియామకంపైనే ఫోకస్

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

నవరాత్రి నుండి దీపావళి వరకు టాటా మోటార్స్ 1 లక్షకు పైగా కార్ల అమ్మకం

“నవరాత్రి నుండి దీపావళి వరకు 30 రోజుల కాలంలో, మేము 1 లక్షకు పైగా వాహన డెలివరీలతో ఒక మైలురాయి మైలురాయిని సాధించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓ శైలేష్ చంద్ర అన్నారు.,

1 min  |

October 22, 2025
Suryaa

Suryaa

మహాగర్బంధన్తో పొత్తు లేదు

బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ప్రకటన

1 min  |

October 20, 2025
Suryaa

Suryaa

ఇండియా కూటమిలో చీలికలు?

• 10 స్థానాల్లో విపక్ష పార్టీల ఢీ- ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, అమీతుమీ! • బీహార్ ఎన్నికల సంగ్రామంలో అనూహ్య మలుపు

4 min  |

October 20, 2025
Suryaa

Suryaa

దొనెట్స్ అప్పగిస్తేనే ఉక్రెయిన్తో శాంతి

ట్రంప్ నకు తేల్చిచెప్పిన పుతిన్ఉ క్రెయిన్ లోని అత్యంత కీలకమైన ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందేనని మాస్కో పట్టుబడుతోంది.

1 min  |

October 20, 2025
Suryaa

Suryaa

బీహార్ పాలిటిక్స్ వారసుల జోరు

కీలకంగా మారిన వారసత్వ రాజకీయాలు • అన్ని పార్టీలది అదే పంథా!

2 min  |

October 20, 2025
Suryaa

Suryaa

ట్రంప్ నకు వ్యతిరేకంగా నిరసనలు

• నోకింగ్ ప్రొటెస్ట్ పేరుతో ప్రదర్శనలు నిరసన చేపడుతున్న ప్రజలను వెక్కిరిస్తూ ట్రంప్ వ్యాఖ్యలు ఏఐ వీడియోలతో సామాజిక మాద్యమంలో పోస్టులు పెట్టిన అధ్యక్షుడు

1 min  |

October 20, 2025