Newspaper
Suryaa
‘ద్రౌపది 2'లో విలన్గా చిరాగ్ జానీపై పెరుగుతోన్న ఎక్స్పెక్టేషన్స్
నౌన్స్మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ మోహన్. జి దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ద్రౌపది 2' పై అంచనాలు పెరుగుతున్నాయి.
1 min |
January 04, 2026
Suryaa
అసెంబ్లీ వద్ద హైటెన్షన్
సోయా పంట కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన • మంత్రిని కలుస్తామన్న రైతులు.. ఐదుగురికే పర్మిషన్ ఇచ్చిన పోలీసులు..
1 min |
January 04, 2026
Suryaa
దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే
ఆమె స్త్రీ విద్యకు మార్గదర్శకురాలు, సామాజిక విప్లవకారిణి జయంతి సందర్భంగా ఘన నివాళులు మంత్రి పొన్నం ప్రభాకర్
1 min |
January 04, 2026
Suryaa
తిరుపతిలో కొత్తగా స్పోర్ట్స్ అకాడమీ : భూమిపూజ చేసిన శాప్ చైర్మన్ రవినాయుడు
తిరుపతిలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు కానుంది.
1 min |
January 04, 2026
Suryaa
ఛత్తీస్గఢ్లో వేర్వేరు ఎన్ కౌంటర్లు
• 14 మంది మావోయిస్టులు హతం • సుక్మా జిల్లాలో కాల్పులు- కాల్పుల్లో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు మృతి- ఘటనాస్థలి నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
1 min |
January 04, 2026
Suryaa
మావోల్లో మిగిలింది 17 మందే : డీజీపీ శివధర్ రెడ్డి
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు.
1 min |
January 04, 2026
Suryaa
ముస్తాఫిజుర్ విడుదల
గత డిసెంబర్లో దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు అంతా సాఫీగా సాగింది
1 min |
January 04, 2026
Suryaa
'ఉపాధి'పై కేంద్ర నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం
• కొత్త చట్టంతో పని దినాలు తగ్గిపోతాయని ఆవేదన • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
1 min |
January 04, 2026
Suryaa
ఆటోడ్రైవర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
1 min |
January 04, 2026
Suryaa
న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు
టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు జస్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు.
1 min |
January 04, 2026
Suryaa
మహా' పురఎన్నికల్లో 'మహాయుతి'కి అప్పుడే 68 సీట్లు
పోలింగ్కు ఇంకా 12 రోజుల టైమ్ అభ్యర్థులను అధికార పార్టీ బెదిరిస్తోందంటూ విపక్షాల ఆరోపణలు
1 min |
January 04, 2026
Suryaa
రైల్లో దూర ప్రాంత ప్రయాణానికి ఐఆర్సీటీసీ సహాకారం
టికెట్ బుకింగ్ టైంలో ఆ ఆప్షన్ను క్లిక్ చేయండి • పైసా ఖర్చులేకుండా పై తరగతిలో ప్రయాణించండి ఆ
2 min |
January 04, 2026
Suryaa
తెలంగాణలో అభివృద్ధి జాడేదీ?
కాంగ్రెస్ సర్కార్పై కవిత ఫైర్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణ
1 min |
January 04, 2026
Suryaa
ఫుడ్ పాయిజనింగ్తో గిల్ ఔట్
భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ జనవరి 3, శనివారం నాడు జైపూర్లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్లో సిక్కింలో జరిగిన పంజాబ్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్కు దూరమయ్యాడు.
1 min |
January 04, 2026
Suryaa
చైనాకు వంత పాడిన పాక్
• ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య ఘర్షణలను తగ్గించడంలో కీలక | పాత్ర పోషించామన్న చైనా • శాంతి కోసం చైనా దౌత్యం చేసిందని వెల్లడి
1 min |
January 04, 2026
Suryaa
బంగారం ధరలపై తాజా అంచనాలు
ఈ వారం బంగారం ధరలు మార్కెట్లో పెద్దగా మార్పులు | పొందుతున్నాయి.
1 min |
January 04, 2026
Suryaa
ప్రాముఖ్యత ఆధారంగా ప్రాజెక్టులు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
1 min |
January 04, 2026
Suryaa
దర్యాప్తు ప్రారంభం నుంచే గడువులు విధించడం సరికాదు
న్యాయానికి విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే కోర్టుల జోక్యం సమంజసం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
1 min |
January 04, 2026
Suryaa
అది అసెంబ్లీనా? రేవంత్ ప్యాలెస్సా?
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నిర్బంధం చేయలేదని వ్యాఖ్యా | స్పీకర్పై గంగుల కమలాకర్ ఫైర్
1 min |
January 04, 2026
Suryaa
కిలోమీటర్ ప్రయాణానికి అరగంట
• రద్దీ నియంత్రణపై పోలీసు శాఖ కసరత్తు సిటీలో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని సీపీ సజ్జనార్ ప్రకటన
2 min |
January 04, 2026
Suryaa
భారత ఫుట్ బాల్ సంక్షోభం
భారత ఫుట్బాల్ సంక్షోభంలో కూరుకుపోయింది. జాతీయ ఫుట్బాల్ లీగ్ (ఐఎస్ఎల్) అసలు జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
2 min |
January 04, 2026
Suryaa
బుల్లెట్ ట్రైన్ పరుగులు
2027, ఆగస్టు 15న భారతదేశం తన మొట్టమొదటి బుల్లెట్ రైలును అందుకునే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష?వ్ గురువారం తెలిపారు.
1 min |
January 04, 2026
Suryaa
చరిత్ర సృష్టించిన సిద్దరామయ్య
• సుదీర్ఘకాలం కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య రికార్డు సీఎంగా 2,791 రోజులు దాటిన సిద్దు పదవీకాలం మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ 2,789 రోజుల రికార్డు బ్రేక్
2 min |
January 04, 2026
Suryaa
మా అదుపులోనే వెనెజువెలా అధ్యక్షుడు
మదురోను కస్టడీలోకి తీసుకున్నామన్న ట్రంప్ వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడి
2 min |
January 04, 2026
Suryaa
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
బెనోనిలోని విల్లో మూర్ పార్క్లో ఇండియా అండర్-19 మరియు దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన తొలి యూత్ వన్డేలో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరో ప్రపంచ రికార్డును సృష్టించాడు
1 min |
January 04, 2026
Suryaa
బౌలింగ్పై ఊతప్ప సూచన
బ్యాటింగ్తో మ్యాచ్లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్తో సిరీస్లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు.
1 min |
January 02, 2026
Suryaa
స్విట్జర్లాండ్ బార్లో అగ్ని ప్రమాదం
స్విట్జర్లాండ్ నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి మంటలు చెలరేగటంతో 40 మంది మృతి 100 మందికి పైగా తీవ్రగాయాలు
2 min |
January 02, 2026
Suryaa
యూఎస్ఏ జట్టుపై వివాదం
యూఎస్ఏ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది.
1 min |
January 02, 2026
Suryaa
ఆఫ్ఘాన్ లో ఐవరీ కోస్ట్ టాప్
బుధవారం ముగిసిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ తొలి రౌండ్లో అల్జీరియా తమ అదుతమైన రికార్డును నిలబెట్టుకున్న తర్వాత, ప్రస్తుత ఛాంపియన్స్ ఐవరీ కోస్ట్ తమ కామెరూన్న ఓడించి అగ్రస్థానానికి చేరుకుంది.
2 min |
January 02, 2026
Suryaa
భర్త కంటే పార్టీయే ముఖ్యం!
కట్టుకున్నవాడిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిన మహిళా నేత! బీజేపీని వ్యతిరేకించాడని భర్తను విడిచిపెట్టిన మహిళ భర్త కంటే పార్టీకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం
1 min |