試す 金 - 無料
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
Sri Ramakrishna Prabha
|July 2025
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది. ఢిల్లీలో మొఘలులు, బీజాపూర్ సుల్తానులు అతికిరాతకంగా ప్రజలను హింసిస్తున్న రోజులలో ఒక స్వతంత్ర హైందవ మహా సామ్రాజ్యం దేదీప్యమానంగా రూపుదిద్దుకొంది. దానిని సాధించిన చారిత్రక దివ్యపురుషులు సమర్థ రామదాసు, ఛత్రపతి శివాజీలు!
అగ్రతః చతురో వేదాః పృష్ఠతః సశరం ధనుః ।
ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి |
అని ఉదోషిస్తూ వీరిని కీర్తిస్తారు. క్రీ.శ. 1674లో ఛత్రపతి శివాజీ మహారాజుకు పట్టాభిషేకం జరిగింది. స్వధర్మ స్వరాజ్య, స్వాభిమానాలతో, దేశభక్తి ప్రజ్వరిల్లేలా అవతరించి అప్రతిహతంగా నిలిచింది మహా హైందవ సామ్రాజ్యం! దీని వెనుక ఉన్నది అమోఘ వ్రత సంకల్పుడు, అలౌకిక ప్రజ్ఞాధురంధరుడు, నిస్సంగుడు అయిన మహా గురువు సమర్థ రామదాసు!
జమదగ్ని మహర్షి వంశపరంపరలోని వాడైన సూర్యాజీపంత్ 3 సంవత్సరాలపాటు సూర్యోపాసన చేస్తూ, రామచంద్రమూర్తి కోసం తపస్సు చేశాడు. 1608వ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు సీతాలక్ష్మణ హనుమత్సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు. అదేరోజు ఆయన ధర్మపత్ని రాణూబాయిలో అలౌకిక తేజస్సు ప్రవేశించింది. అలా ప్రభవించిన మహిమాన్విత దివ్యబాలుడికి 'నారాయణుడు' అని నామకరణం చేసినా, నారోబా అని ముద్దుగా పిలిచేవారు. రాణూబాయి నా రోబాకు పసివయసు నుంచే నామదేవ్, ఏకనాథ్ వంటి మహాభక్తుల అభంగాలను నేర్పించేది. యుక్తవయస్సు వచ్చాక తల్లి కోరిక మేరకు వివాహానికి సన్నద్ధుడయ్యాడు. కానీ వివాహ దుస్తులతోనే గోదావరి నదిలో దూకి జలస్తంభన విద్యతో ధ్యానంలో లయించిపోయాడు. కుటుంబ సభ్యులు ఆతడి మనఃస్థితిని అర్థం చేసుకుని ఆవేదనతోనే అతనిని వదిలివెళ్ళారు.
このストーリーは、Sri Ramakrishna Prabha の July 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Sri Ramakrishna Prabha からのその他のストーリー
Sri Ramakrishna Prabha
సూక్తి సౌరభం
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ!
1 min
November 2025
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణులు
శ్రీరామకృష్ణులు
1 min
November 2025
Sri Ramakrishna Prabha
గ్రంథ పరిచయం
వివాహం దివ్యత్వ సాధనం
1 min
July 2025
Sri Ramakrishna Prabha
ఆత్మ ఎగసే అనంతాకాశంలో...
రవీంద్ర గీతాంజలి - చైతన్య
1 mins
July 2025
Sri Ramakrishna Prabha
సుబోధ
సుబోధ
1 min
July 2025
Sri Ramakrishna Prabha
అపూర్వ శిష్యుడు అలౌకిక గురువు
భారతదేశం సనాతన వైభవాన్ని కోల్పోయి పరాయిపాలనలో నిస్సహాయంగా ఆక్రందిస్తున్న కాలమది.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
మతమే మన ఆయువుపట్టు...
ధీరవాణి
1 min
July 2025
Sri Ramakrishna Prabha
గురుభక్తి గురుసేవ గురుకార్యం
మన సంస్కృతిలో గురువు స్థానం అత్యున్నతమైనది. అలాంటి గురువును ఆశ్రయించి, సేవించి, విద్యలలోకెల్లా అత్యున్నతమైన బ్రహ్మవిద్యను అభ్యసించమని వేదోపనిషత్తులు ప్రబోధించాయి.
3 mins
July 2025
Sri Ramakrishna Prabha
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
1 min
May 2024
Sri Ramakrishna Prabha
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
1 min
May 2024
Listen
Translate
Change font size
