సన్ ఫార్మా పేరుతో నకిలీ ఔషదాల దందా.
AADAB HYDERABAD
|07-07-2025
జబ్బు తగ్గడం మాట సరే.. ప్రాణాలకే ముప్పు..! ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్.. నకిలీ ఔషదాలు స్వాధీనం
-
జబ్బు తగ్గడం మాట సరే.. ప్రాణాలకే ముప్పు..!
ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్.. నకిలీ ఔషదాలు స్వాధీనం
బోగస్ రోస్ వాస్ ఎఫ్ 20, రోస్ వాస్ 10 మాత్రల అక్రమంగా సరఫరా..
• నకిలీ ఓషధాలను స్వాధీనం చేసుకున్న డ్రగ్ ఇన్స్ పెక్టర్ అజయ్..
• దేశ రాజధాని ఢిల్లీ నుంచి సరఫరా అయ్యాయన్న సన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్..
• కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు భావిస్తున్న అధికారులు..
• కొరవడిన డ్రగ్స్ నియంత్రణ.. లంచాల మత్తులో కొందరు అధికారులు..
• ఎన్ని ప్రాంతాలకు సరఫరా జరిగాయి..? ఎన్ని లక్షల మంది ఉపయోగించారు..?• అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఔషధ తయారీ బోగస్ కంపెనీలు..
• దందా ఎప్పటినుంచో జరుగుతోందని ఒప్పుకున్న సన్ ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి..
హైదరాబాద్, 06 జూలై (ఆదాబ్ హైదరాబాద్: నగరంలోని కోఠీలో ఓ రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పై దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, సుల్తాన్ బజార్, ఇందర్ బాగ్, కోరీ యజమాని ప్రవీణ్ కుమార్ కనోడియా, అదేవిధంగా.. శ్రీ నందినీ ఫార్మా, విట్టల్ మారుతి లేన్, గుజరాత్ గల్లీ, సుల్తాన్ బజార్ కోటి, యజమాని మిథింటి శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు.. అయితే వీరు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న డిస్ట్యూబ్యూ టర్స్.. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేసిన ఔషధాలు 'రోసువాస్ ఎఫ్ 20', 'రోసువాస్ ఎఫ్ 10' టాబ్లెట్లు అంటే రోసువాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ టాబ్లెట్లను, వేరే కంపెనీల ద్వారా అదే పేరుతో నకిలీ టాబ్లెట్లు సరఫరా చేసినట్లు రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వారు అంగీకరించారు.. ఈ నకిలీ మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ ఇద్దరు డీలర్లపై కేసును నమోదు చేశారు..このストーリーは、AADAB HYDERABAD の 07-07-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
డీలిమిటేషన్ గడువు 19 వరకు
జీహెచ్ఎంసీ వార్డుల విషయంలో హైకోర్టు నిర్ణయం జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్లో ఉంచాలని ఆదేశం
1 min
18-12-2025
AADAB HYDERABAD
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్
0 టోల్ ప్లాజాలు మూసేయాలని ఆదేశం
1 min
18-12-2025
AADAB HYDERABAD
శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు రాష్ట్రపతి
• ద్రౌపది ముర్మకు స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటి సిఎం 0 20,21 తేదీల్లో రెండ్రోజులు ఉపరాష్ట్రపతి పర్యటన.. 0 ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ రామకృష్ణారావు..
1 min
18-12-2025
AADAB HYDERABAD
జర్మనీలో రాహుల్ పర్యటన
మ్యూనిచ్ బీఎండబ్ల్యూ ప్లాంట్ సందర్శన తయారీ రంగం బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచన
1 mins
18-12-2025
AADAB HYDERABAD
స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధం
0 అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ ఫిరాయింపు ఎమ్మెల్యల తీర్పుపై కెటిఆర్
2 mins
18-12-2025
AADAB HYDERABAD
ఇథియోపియా పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగం|
సొంత గడ్డపై ఉన్నట్లుందని వెల్లడి మీ ప్రజాస్వామ్య ప్రయాణం అభినందనీయమని ప్రశంస..
1 min
18-12-2025
AADAB HYDERABAD
పంచాయతీలో కాంగ్రెస్ హవా
O మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి ౦ మూడో విడతలోనూ కాంగ్రెస్ ఆధిక్యం
1 mins
18-12-2025
AADAB HYDERABAD
వృద్ది లక్షం 17.11 శాతం
0 17 వర్టికల్స్లో జీఎస్టీపీ పెరుగుదల.. o లైవ్ స్టాక్, మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ తదితర రంగాల్లో ప్రగతి సాధించాలి 0 కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
2 mins
18-12-2025
AADAB HYDERABAD
అనర్హతకు స్పీకర్ నో
౦ ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం 0 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి ౦ శాసన సభ్యులు పార్టీ మారినట్లు రుజువు లేదని స్పష్టీకరణ 0 తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి బీఆర్ఎస్ సభ్యులేనని ప్రకటన O బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు..
1 mins
18-12-2025
AADAB HYDERABAD
మాయ చేస్తోన్న బంగారం, వెండి
అనూహ్యంగా ధరల్లో భారీ పెరుగుదల
1 min
18-12-2025
Listen
Translate
Change font size

