कोशिश गोल्ड - मुक्त
సన్ ఫార్మా పేరుతో నకిలీ ఔషదాల దందా.
AADAB HYDERABAD
|07-07-2025
జబ్బు తగ్గడం మాట సరే.. ప్రాణాలకే ముప్పు..! ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్.. నకిలీ ఔషదాలు స్వాధీనం
-
జబ్బు తగ్గడం మాట సరే.. ప్రాణాలకే ముప్పు..!
ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్.. నకిలీ ఔషదాలు స్వాధీనం
బోగస్ రోస్ వాస్ ఎఫ్ 20, రోస్ వాస్ 10 మాత్రల అక్రమంగా సరఫరా..
• నకిలీ ఓషధాలను స్వాధీనం చేసుకున్న డ్రగ్ ఇన్స్ పెక్టర్ అజయ్..
• దేశ రాజధాని ఢిల్లీ నుంచి సరఫరా అయ్యాయన్న సన్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్..
• కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు భావిస్తున్న అధికారులు..
• కొరవడిన డ్రగ్స్ నియంత్రణ.. లంచాల మత్తులో కొందరు అధికారులు..
• ఎన్ని ప్రాంతాలకు సరఫరా జరిగాయి..? ఎన్ని లక్షల మంది ఉపయోగించారు..?• అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఔషధ తయారీ బోగస్ కంపెనీలు..
• దందా ఎప్పటినుంచో జరుగుతోందని ఒప్పుకున్న సన్ ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి..
హైదరాబాద్, 06 జూలై (ఆదాబ్ హైదరాబాద్: నగరంలోని కోఠీలో ఓ రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పై దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, సుల్తాన్ బజార్, ఇందర్ బాగ్, కోరీ యజమాని ప్రవీణ్ కుమార్ కనోడియా, అదేవిధంగా.. శ్రీ నందినీ ఫార్మా, విట్టల్ మారుతి లేన్, గుజరాత్ గల్లీ, సుల్తాన్ బజార్ కోటి, యజమాని మిథింటి శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు.. అయితే వీరు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న డిస్ట్యూబ్యూ టర్స్.. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేసిన ఔషధాలు 'రోసువాస్ ఎఫ్ 20', 'రోసువాస్ ఎఫ్ 10' టాబ్లెట్లు అంటే రోసువాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ టాబ్లెట్లను, వేరే కంపెనీల ద్వారా అదే పేరుతో నకిలీ టాబ్లెట్లు సరఫరా చేసినట్లు రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వారు అంగీకరించారు.. ఈ నకిలీ మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ ఇద్దరు డీలర్లపై కేసును నమోదు చేశారు..यह कहानी AADAB HYDERABAD के 07-07-2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
AADAB HYDERABAD से और कहानियाँ
AADAB HYDERABAD
తెలంగాణలో 8 మంది ఐఏఎస్ ల బదిలీలు
• అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మిషన అనితా రామచంద్రన్ కు అదనపు బాధ్యతలు
1 min
01-11-2025
AADAB HYDERABAD
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహానీయుడు పటేల్
పటేల్ దేశాన్ని ఏకం చేశారు : పీఎం మోడీ
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రూ.1,031 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల నిధుల విడుదల చేస్తూ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
1 min
01-11-2025
AADAB HYDERABAD
ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటాం
• మొంథా తుఫాన్ తో 12 జిల్లాల్లొ తీవ్రంగా నష్టం వాటిల్లింది • పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి.
2 mins
01-11-2025
AADAB HYDERABAD
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
1 mins
01-11-2025
AADAB HYDERABAD
ఏకమైన విరోధులు
• దక్షిణ కొరియా వేదికగా చైనా, అమెరికా నేతల భేటీ • జిన్పింగ్తో భేటీ అద్భుతంగా సాగిందన్న ట్రంప్
1 mins
31-10-2025
AADAB HYDERABAD
రహదారి నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్
పారదర్శకతకు పెద్దపీట వేసే యోచన నిర్మాణ వ్యవహారాలపై ప్రజలు తెలుసుకునే అవకాశం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
1 min
30-10-2025
AADAB HYDERABAD
అవసరమైతే తప్పు..రా బయటకు రావొద్దు
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు.. పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి..
1 min
30-10-2025
AADAB HYDERABAD
నష్టం జరగొద్దు
అధికారులు, రక్షణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
1 mins
30-10-2025
AADAB HYDERABAD
ముంచుకొస్తున్న మొంథా
0 తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను 0 వాయుగుండంగా మారే అవకాశం
1 min
30-10-2025
Listen
Translate
Change font size
