CATEGORIES

భయం వద్దు...ముస్లింలకు నేను అండగా ఉంటా
Suryaa

భయం వద్దు...ముస్లింలకు నేను అండగా ఉంటా

ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు.

time-read
1 min  |
April 27, 2024
నమ్మక ద్రోహి రాపాక
Suryaa

నమ్మక ద్రోహి రాపాక

వైసీపీ కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

time-read
1 min  |
April 27, 2024
ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద మహిళలకు సదుపాయాలు కల్పించాలి
Suryaa

ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద మహిళలకు సదుపాయాలు కల్పించాలి

సార్వత్రిక ఎన్నికల దౄఎష్ట్యా కడప జిల్లాలోని పోలింగ్ బూత్ లలో మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలు తనిఖీ చేయుటకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం వెలగపూడి సచివాలయంలో చీఫ్ -ఎలక్షన్ కమిషనర్ ను కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి వినతి పత్రం అందజేశారు.

time-read
1 min  |
April 27, 2024
రాజకీయ కోసం షర్మిల పచ్చి అబద్ధాలు
Suryaa

రాజకీయ కోసం షర్మిల పచ్చి అబద్ధాలు

• 2011, ఆగస్ట్ 17 నాడే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఎస్ఐఆర్లో చేర్చారు • అన్యాయంగా వైఎస్ఆర్ పేరును మలినం చేస్తున్నారు • నేను ఫిర్యాదు చేసిన నాటికి జగన్ ఎవరో కూడా తనకు తెలీయదు • షర్మిలకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ జవాబు

time-read
1 min  |
April 27, 2024
ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అలుపెరగని ప్రచారం
Suryaa

ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అలుపెరగని ప్రచారం

రాష్ట్రంలో ప్రజా రంజిక పాలన రావాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఎమ్ పి గా కేశినేని (చిన్ని) పశ్చిమ బీజేపీ అభ్యర్థి గా సుజనా చౌదరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీయే కూటమి నాయకులు పిలువునిచ్చారు

time-read
1 min  |
April 27, 2024
సిగ్గూ శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు
Suryaa

సిగ్గూ శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు

• జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న వెల్లంపల్లి • చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శ • బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని వ్యాఖ్య

time-read
1 min  |
April 27, 2024
జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు
Suryaa

జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు

• అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి  • డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం

time-read
3 mins  |
April 26, 2024
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?
Suryaa

దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?

• ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది? • పోలవరం పూర్తి అయ్యేది ఎన్నటికి? • ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

time-read
1 min  |
April 26, 2024
అమెరికా నివేదికకు విలువ లేదు
Suryaa

అమెరికా నివేదికకు విలువ లేదు

• మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై భారత్ సీరియస్ • మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలపై అగ్రరాజ్యం స్పందన

time-read
1 min  |
April 26, 2024
వీళ్లా వైఎస్సార్ వారసులు?
Suryaa

వీళ్లా వైఎస్సార్ వారసులు?

• పులివెందులలో షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ • టీడీపీ మాఫియాను ఎదురించింది పులివెందుల బిడ్డలే

time-read
1 min  |
April 26, 2024
లోతుగా పరిశీలిస్తున్నాం
Suryaa

లోతుగా పరిశీలిస్తున్నాం

• సాక్ష్యాలు పరిశీలించాక ఎవర్ని విచారణకు పిలవాలో నిర్ణయిస్తాం  • కాలేశ్వరం కమిటీ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్

time-read
1 min  |
April 26, 2024
కోదాడ సమీపంలో ఘోర రోడ్డుపమ్రాదం
Suryaa

కోదాడ సమీపంలో ఘోర రోడ్డుపమ్రాదం

• ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం • అందులో నాలుగేళ్ల చిన్నారి లాస్య  • ఇద్దరు మహిళలు - ముగ్గురు పురుషులు • గోవిందాపురం ఎల్ గ్రామంలో విషాదఛాయలు

time-read
1 min  |
April 26, 2024
మళ్లీ మెదలైన ఫ్లెక్సీ వార్
Suryaa

మళ్లీ మెదలైన ఫ్లెక్సీ వార్

మోడీ హామీలను టార్గెట్ చేసిన కాంగ్రెస్ పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం

time-read
1 min  |
April 26, 2024
ప్రపంచ దేశాల విశ్వాసం భారత్ మీదే
Suryaa

ప్రపంచ దేశాల విశ్వాసం భారత్ మీదే

భారతదేశాన్ని 'గ్లోబల్ సౌత్' వాయిస్గా అభివర్ణించిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, గ్లోబల్ సౌత్ దేశాలు తమ కారణాన్ని, ప్రపంచంలో తమ స్థానాలను చేపట్టడానికి భారతదేశాన్ని విశ్వసిస్తాయని అన్నారు.

time-read
1 min  |
April 26, 2024
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి చక్రస్నానం
Suryaa

ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల వార్షిక చివరిరోజు గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.

time-read
1 min  |
April 26, 2024
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
Suryaa

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ..ఏపీ హైకోర్టు కీలక ఆదేశం

ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్రానికి ఏపీ హైకోర్టు ఆదేశం

time-read
1 min  |
April 26, 2024
వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసు
Suryaa

వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసు

• అవినాష్ ఏ తప్పూ చేయలేదు.. అని బలంగా నమ్మాను కాబట్టే సీటు ఇచ్చా • మళ్లీ ఆశీర్వదించాలని పులివెందుల ప్రజల్ని కోరుతున్నా.. జగన్

time-read
2 mins  |
April 26, 2024
ఏపీ డీజీపీని బదిలీ చేయండి
Suryaa

ఏపీ డీజీపీని బదిలీ చేయండి

ఏపీ డీజీపీ రాజేంద్రనాథడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో బీజేపీ నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు.

time-read
1 min  |
April 26, 2024
సుజనా కోసం నరేంద్ర మోడీ
Suryaa

సుజనా కోసం నరేంద్ర మోడీ

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్వరలో మోడీ రోడ్ షో

time-read
1 min  |
April 26, 2024
రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం
Suryaa

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్ స్వాధీనం

• గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులు స్వాదీనం • అత్యధికంగా అనంతపూర్ పిసిలో, అత్యల్పంగా నర్సాపురం పిసిలో స్వాధీనం • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా

time-read
1 min  |
April 26, 2024
అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడా...?: సీఎం జగన్ వ్యాఖ్యలకు సునీత కౌంటర్
Suryaa

అవినాశ్ రెడ్డి చిన్నపిల్లవాడా...?: సీఎం జగన్ వ్యాఖ్యలకు సునీత కౌంటర్

తన చిన్నాన్న వివేకా అంశంపై సీఎం జగన్ ఇవాళ వులివెందుల సభలో వ్యాఖ్యానించడం తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు.

time-read
1 min  |
April 26, 2024
పిఠాపురంలో జన గర్జన
Suryaa

పిఠాపురంలో జన గర్జన

• విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు  • సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం • జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు • అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు

time-read
2 mins  |
April 24, 2024
మంగళగిరి చేనేత గత వైభవానికి కృషి
Suryaa

మంగళగిరి చేనేత గత వైభవానికి కృషి

• రెట్టించిన ఉత్సాహంతో మంగళగిరిని అభివృద్ధి చేస్తా  • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ సెజ్ ఏర్పాటుచేస్తా  • మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

time-read
2 mins  |
April 24, 2024
మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం
Suryaa

మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం

• వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్ • విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం

time-read
1 min  |
April 24, 2024
సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
Suryaa

సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

• చట్టసభల్లో త్వరలో మగవారితో సమానంగా మహిళలకు ప్రాతినిథ్యం • డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు

time-read
3 mins  |
April 24, 2024
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Suryaa

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

• భారీగా లాభపడ్డ టెలికాం సూచీ • 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 4.27 శాతం పెరిగిన టెలికాం సూచీ

time-read
1 min  |
April 24, 2024
కేజ్రివాల్ జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకూ పొడిగింపు
Suryaa

కేజ్రివాల్ జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకూ పొడిగింపు

• ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్

time-read
1 min  |
April 24, 2024
ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్
Suryaa

ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్

• బిషప్పై దాడి కంటెంట్ను తొలగించేందుకు ఎక్స్ నిరాకరణ •మస్క్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్

time-read
1 min  |
April 24, 2024
కేంద్ర మంత్రులు నగరానికి రాక
Suryaa

కేంద్ర మంత్రులు నగరానికి రాక

• కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, హైదరాబాద్ ఎంపీ మాధవి లత నామినేషన్కు హాజరు

time-read
1 min  |
April 24, 2024
గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలి
Suryaa

గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలి

• టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలి • చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారితో ఆర్. కృష్ణయ్య బృందం చర్చలు

time-read
2 mins  |
April 24, 2024