CATEGORIES
![దేశంలో మూడు విదేశీ వర్సిటీలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1181160/_PScg9iNz1673065360102/1673070148732.jpg)
దేశంలో మూడు విదేశీ వర్సిటీలు
స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్, యేల్ వర్సిటీల నజర్ కొత్త గైడ్‌లైన్స్‌తో యుజిసి ప్రణాళికలు
![తిరుపతిలో 'రోప్ వే’!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1181160/kY2YriTUY1673065442905/1673070107911.jpg)
తిరుపతిలో 'రోప్ వే’!
దేశవిదేశాల నుంచి వెంకన్న దర్శనానికి, పలురకాల పనులపై యాత్రాస్థలం తిరుపతి నగరానికి విచ్చేసే భక్తులు
![విదేశీ వర్సిటీల భారత్ క్యాంపస్‌లకు యుజిసి అనుమతులు తప్పనిసరి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180257/JMtjuVK6a1673000956671/1673002995104.jpg)
విదేశీ వర్సిటీల భారత్ క్యాంపస్‌లకు యుజిసి అనుమతులు తప్పనిసరి
విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటుచేయాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతులు తప్పనిసరి చేసింది.
![గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ‘సుప్రీం’లో ముగిసిన విచారణ](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180257/oXXgFgWa51673001987874/1673002967656.jpg)
గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ‘సుప్రీం’లో ముగిసిన విచారణ
మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ వివేకా నందరెడ్డి హత్యకేసులో ఏ1 నిందితుడు బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది
![చదువుతో పాటే ఆరోగ్యం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180257/SOUrgoFfO1673001099615/1673002939680.jpg)
చదువుతో పాటే ఆరోగ్యం
• ప్రత్యేక యాప్ వల్ల టీచర్లకు పునశ్చరణతో మంచి ఫలితాలు • డీఎస్సీ 98 ఉపాధ్యాయులకు సత్వరమే పోస్టింగ్‌లు • విద్యార్థులకిచ్చే ఆహారంతో బెల్లం, రాగిమాల్ • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లపై అవగాహన పెంచాలి: సిఎం జగన్
![టిటిడి అంచనాలకు చేరువగా 'వైకుంఠ ద్వార దర్శనం'](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180257/MrLLoPDM51673002763374/1673002888225.jpg)
టిటిడి అంచనాలకు చేరువగా 'వైకుంఠ ద్వార దర్శనం'
కలియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంతో పవిత్రమైన \"వైకుంఠద్వార దర్శనాలకు సామాన్యభక్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదా!? అనే ప్రశ్నలు టిటిడి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
![వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు భేష్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180257/bMBEmIdTi1673001219175/1673001982734.jpg)
వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లు భేష్
నూతన ఆంగ్ల సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.
![గ్రామాల్లో ఇంటి ముంగిటకు వైద్యం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180009/qhpmQ2CmS1673000807380/1673000923323.jpg)
గ్రామాల్లో ఇంటి ముంగిటకు వైద్యం
- నిర్ధిష్ట కాలవ్యవధిలో విలేజీ క్లినిక్కుల నిర్మాణం జరగాలి - రిఫరల్ ఆస్పత్రులుగా విలేజీ క్లినిక్కులు : సిఎం జగన్
![కొండపై వైకుంఠ 'కష్టాలు'!](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180009/988KYRa1_1673000691436/1673000798506.jpg)
కొండపై వైకుంఠ 'కష్టాలు'!
ఆలయంలో విజిలెన్స్ అత్యుత్సాహంతో గందరగోళం! వైకుంఠద్వారంలోనూ అనవసర లాగుడు
![సిబిఐతో విచారణకు హైకోర్టు 'నో'](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180009/8NoVZtwEn1673000488569/1673000662290.jpg)
సిబిఐతో విచారణకు హైకోర్టు 'నో'
వైఎస్సార్సీకి చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబు డ్రైవర్ హత్య కేసును సిబిఐకి అప్ప గించేందుకు హైకోర్టు నిరాకరించింది.
![సొంత ఇంటికి రావద్దంటారా?](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180009/yNp1unUdt1673000401510/1673000632695.jpg)
సొంత ఇంటికి రావద్దంటారా?
నా సభలు చూసి వైఎస్సార్సీకి వణుకు, జగన్ కు భయం పట్టుకొంది : చంద్రబాబు
![100% ఫలితాలు మనవే](https://reseuro.magzter.com/100x125/articles/23149/1180009/RbrdUHmQW1673000297205/1673000600610.jpg)
100% ఫలితాలు మనవే
వాగ్దానాలకు మించి పనిచేశాం స్వల్పతేడాతో ఓడిన సీట్లు ఇప్పుడు గెలుస్తాం: సిఎం జగన్
![సరిహద్దులను మరింత పటిష్టం చేస్తున్న బిఎస్ఎఫ్ గుజరాత్ సర్క్, హరామి సరిహద్దుల్లో బంకర్ల ఏర్పాటు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1178413/OPWlDCrHC1673000190997/1673000265642.jpg)
సరిహద్దులను మరింత పటిష్టం చేస్తున్న బిఎస్ఎఫ్ గుజరాత్ సర్క్, హరామి సరిహద్దుల్లో బంకర్ల ఏర్పాటు
సరిహద్దులను పరిరక్షిస్తున్న బిఎస్ఎఫ్ దేశంలోని అన్ని సరిహద్దుల్లోను ఔటోపోస్టులను మరింతగా పెంచుతోంది.
![రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మ భూమి ప్రధాన పూజారి లేఖ](https://reseuro.magzter.com/100x125/articles/23149/1178413/mvzCo2Dgy1673000121378/1673000187172.jpg)
రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మ భూమి ప్రధాన పూజారి లేఖ
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ లేఖ రాశారు.
!['నా అన్నను ఎవరూ కొనలేరు'](https://reseuro.magzter.com/100x125/articles/23149/1178413/dwM9t06yA1673000033264/1673000118447.jpg)
'నా అన్నను ఎవరూ కొనలేరు'
తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోందని అయినా తను వెనుకడుగు వేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు
![ఆ'మంచి' రాకతో.. ఫుల్ జోష్‌లో వైసీపీ క్యాడర్](https://reseuro.magzter.com/100x125/articles/23149/1178413/dW-L5aypR1672999899247/1672999979977.jpg)
ఆ'మంచి' రాకతో.. ఫుల్ జోష్‌లో వైసీపీ క్యాడర్
పర్చూరులో వైసీపీకి గెలుపు అంతా తేలిక్కాదు అనేది గతం ఇప్పుడు ఆమంచి రాకతో వైసీపీ క్యాడర్లో కొత్త జోష్ కనపడుతోంది.
![గుండ్లకమ్మ నుండి డ్రెడ్జర్‌ను తొలగించాలి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1178413/0Bn07E60a1672999774401/1672999899264.jpg)
గుండ్లకమ్మ నుండి డ్రెడ్జర్‌ను తొలగించాలి
పరిసర గ్రామాల ప్రజలు గుండ్లకమ్మ నది వద్ద ఆందోళన సంఘటనా ప్రాంతానికి చేరుకున్న వైవి భద్రారెడ్డి జిల్లా మంత్రి నాగార్జునతో ఫోన్లో మాట్లాడిన భద్రారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆర్డీఒ వెల్లడి
![స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ ఈడిగ అంజనేయగౌడ్ నియామకం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1177515/mfNuz6i7l1672999639246/1672999722706.jpg)
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా డాక్టర్ ఈడిగ అంజనేయగౌడ్ నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు.
![గుండ్లకమ్మ నదిలో ఇసుక తోడే భారీ యంత్రం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1177515/LghY2NyJ41672999540982/1672999639004.jpg)
గుండ్లకమ్మ నదిలో ఇసుక తోడే భారీ యంత్రం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వున్న కందుల ఓబులరెడ్డి జలాశం బ్యాక్ వాటర్‌లో ఇసుక తోడేందుకు భారీ డ్రెడ్జర్ యంత్రాన్ని మణికేశ్వర గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్యాక్ వాటర్‌లో దించి వుంచారు
![స్పోర్ట్స్ స్టేడియంలో ఉద్యోగ పరీక్ష](https://reseuro.magzter.com/100x125/articles/23149/1177515/SLB3IQ7bg1672999277182/1672999526914.jpg)
స్పోర్ట్స్ స్టేడియంలో ఉద్యోగ పరీక్ష
సాకర్ మ్యాచ్ లేదా క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ప్రేక్షకులతో స్టేడియంలు చూశాం.. పాకిస్థాన్‌లో మాత్రం ఓ ఉద్యోగ రాతపరీక్ష నిండిపోవడం కోసం ఇస్లామాబాద్ లోని జిన్నా స్పోర్ట్స్ స్టేడియం నిండిపోయింది.
![కాంబోడియాలో 108 మీటర్ల ఎత్తయిన బుద్ధవిగ్రహం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1177515/2_zdZiQ-Z1672999066655/1672999274538.jpg)
కాంబోడియాలో 108 మీటర్ల ఎత్తయిన బుద్ధవిగ్రహం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బుద్ధవిగ్రహాన్ని కాంబోడియా వాణిజ్య వేత్త ఒకరు నిర్మిస్తున్నారు.
![సీఎం కార్యాలయంలో మంత్రుల సందడి](https://reseuro.magzter.com/100x125/articles/23149/1177515/3VB9ScRR61672996159327/1672996224544.jpg)
సీఎం కార్యాలయంలో మంత్రుల సందడి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మజిలీ కార్యాలయంలో సోమవారం సందడి వాతావరణ నెలకుంది.
![వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.25 పెంపు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1176337/j3xatVQog1672995911168/1672995981080.jpg)
వాణిజ్య సిలిండర్ల ధరలు రూ.25 పెంపు
ప్రభుత్వరంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య సిలిండర్లధరలను రూ. 25 పెంచాయి
![రూ.1.5 లక్షలకోట్లు జిఎస్టి వసూళ్లు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1176337/sA1YbvH611672995815256/1672995897078.jpg)
రూ.1.5 లక్షలకోట్లు జిఎస్టి వసూళ్లు
ఆర్థికశాఖపరిధిలోని వస్తుసేవల పన్ను వసూళ్లు గత ఏడాది డిసెంబరునెలలో 1.5 లక్షలకోట్లుగా ఉన్నాయి.
![పిహెచ్‌సీలలో ఆరు ప్రత్యేక వైద్యసేవలు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1176337/uOAEBw0Xe1672995280305/1672995644553.jpg)
పిహెచ్‌సీలలో ఆరు ప్రత్యేక వైద్యసేవలు
రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతం ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు ఆరోగ్యశ్రీపరిధిలో వార్షికాదాయం 5లక్షలకు పెంపు: సిఎం జగన్
![ప్రపంచ జనాభా 794.26 కోట్లు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1176337/bNo2TfIx61672995375485/1672995621227.jpg)
ప్రపంచ జనాభా 794.26 కోట్లు
కొత్త సంవత్సరం లోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రపంచ జనాభా కూడా కొత్త గణాంకాలు నమోదుచేస్తోంది.
![సిఎం జగన్ కు టిటిడి అర్చకులు వేద ఆశీర్వచనం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1176337/IiqC8RSCS1672995472237/1672995574892.jpg)
సిఎం జగన్ కు టిటిడి అర్చకులు వేద ఆశీర్వచనం
అభి వృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిపోదామని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
![చైనాతో సైనిక సహకారం మరింత పటిష్టం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1175641/Mc1Crbp6I1672994992461/1672995254172.jpg)
చైనాతో సైనిక సహకారం మరింత పటిష్టం
చైనాతో తమ సైనిక సహకారాన్ని మరింత దృఢపర చుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
![ఓటమితో బ్రెజిల్ వీడి ఫ్లోరిడాకు బోల్పోనారో పయనం](https://reseuro.magzter.com/100x125/articles/23149/1175641/RmCEaryCQ1672994777074/1672994982878.jpg)
ఓటమితో బ్రెజిల్ వీడి ఫ్లోరిడాకు బోల్పోనారో పయనం
ఎన్నికల్లో చవిచూసిన బ్రెజిల్ అధ్య క్షుడు జైర్ బోలో నారో దేశం వీడి అమెరికాలోని ఫ్లోరిడాకు పయనం కట్టారు.
![సిబిఎస్ఇ 12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు](https://reseuro.magzter.com/100x125/articles/23149/1175641/WxNDq1QGd1672994721666/1672994776664.jpg)
సిబిఎస్ఇ 12 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సిబిఎస్ఇ 12వ తరగతి పరీక్షల విషయంలో స్వల్ప మార్పు చేసినట్లు బోర్డు వెల్లడించింది.