試す 金 - 無料
చెత్తనుంచి సంపద సృష్టి
Suryaa Sunday
|November 16, 2025
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం. వ్యర్థాలు రేపటి సమాజ అనారోగ్య కారణాలు. వ్యర్థాలతో నేల తల్లి తల్లడిల్లుతున్నది. గరళ వ్యర్థాల కారణంగా వన్యప్రాణులు, జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.నేలపై వ్యర్థాల కుప్పలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడం, నీటి వనరుల రక్షణ, శక్తి ఆదా, హరితగృహ వాయువుల ఉద్గారకాలను తగ్గించడం, ఆర్థిక వెసులుబాటు, ఉద్యోగాల కల్పన, కొత్త ఉత్పత్తుల తయారీ లాంటి ప్రయోజనాలు కలిగిన రీసైక్లింగ్ ప్రక్రియను వ్యక్తి నుంచి మొదలై పౌర వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాల వరకు అందరూ నిరంతరం కృషి చేయాలి.ఒక టన్ను వ్యర్థ పేపర్ను రీసైక్లింగ్ చేయడం ద్వారా పరోక్షంగా వేల చెట్లు, 7,000 గ్యాలెన్ల నీరుకా సమానంగా ప్రయోజనం జరుగుతుందని తేలింది.
వ్యర్థాల పునర్వినియోగమే ఏకైన మార్గం!
సాధారణంగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఉత్పన్నమవుతుంది. దాన్ని కలిపేయడం వల్ల నిర్వహణ పరంగా సమస్య తలెత్తుతోంది. చెత్తను పనికిరానిదిగా భావించకుండా ఆర్థిక వనరుగా మార్చితేనే ఈ సమస్యకు గట్టి పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పోగుపడుతున్న చెత్తను సరైన రీతిలో శుద్ధి చేస్తే 80 నుంచి 90 శాతం తిరిగి వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో పల్లెల్లో పశుసంపద అధికంగా ఉండటం వల్ల పేడతో పాటు, ఇంట్లోని చెత్తను పెంట కుప్పలపై పోయడం వల్ల కుళ్లి ఎరువయ్యేది.
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, పశు సంపద తగ్గడం వల్ల చెత్తను వృథాగా ఇంటి చుట్టుపక్కల, రోడ్లపై వేయడం పరిపాటిగా మారింది. గ్రామాల్లో చెత్త సమస్యగా మారకముందే ప్రభుత్వాలు దృష్టి సారించి వ్యర్థాల నిర్వహణను చురుగ్గా చేపట్టాలి. చెత్త సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ వంటివి ఘన వ్యర్థాల పరిష్కారానికి కీలకం. సహజ వనరుల సంరక్షణ కోసం వ్యర్థాల సంపద సృష్టించే ప్రయత్నాలను విరివిగా చేపట్టాలినుంచి ఇందుకు ప్రజల చొరవ చాలా ముఖ్యం.ఇంటి వద్ద వ్యర్థాల నిర్వహణతోపాటు, సామూహిక 7 P S కూ పాటుపడాలి. చెత్తను సేంద్రియు ఎరువుగా మార్చుకునేలా కంపోస్ట్ గుంతల వంటి విధానాలను ప్రోత్సహించాలి. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి వర్మి కంపోస్ట్ వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
このストーリーは、Suryaa Sunday の November 16, 2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Suryaa Sunday からのその他のストーリー
Suryaa Sunday
చెత్తనుంచి సంపద సృష్టి
వ్యర్థాలను మట్టిలో వదిలేయకుండా ఉపయోగించి నూతన ప్రయోజనకర వస్తువులను తయారు చేసే ప్రక్రియను రీసైక్లింగ్ (పునర్వివియోగ ప్రక్రియ) అని పిలుస్తాం.
5 mins
November 16, 2025
Suryaa Sunday
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
COLOR THE 2'S RED-COLOR THE 3'S BLUE
1 min
November 16, 2025
Suryaa Sunday
చిరునవ్వు వెనుక మౌనం
“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”
1 mins
November 16, 2025
Suryaa Sunday
రోజంతా కళ్లద్దాలు పెట్టుకోవటం మంచిదేనా?
ఆదివారం అనుబంధం
2 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత-Match the pictures
Match the pictures
1 min
November 16, 2025
Suryaa Sunday
వనవాసి వీరుడు- భగవాన్ బిర్సా ముండా
లెజెండ్
4 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత
పొట్టేలు పంతం
1 mins
November 16, 2025
Suryaa Sunday
బుడత- find the way
find the way
1 min
November 16, 2025
Suryaa Sunday
వేమన పద్యాలు
వేమన పద్యాలు
1 min
November 16, 2025
Suryaa Sunday
ఎఫ్సిటిసి పొగాకు ఒప్పందం ఎలా దారి తప్పింది
ఆధునిక హాని-తగ్గింపు శాస్త్రానికి అనుగుణంగా ఎఫ్సిటిసి ఒప్పంద సంస్కరణకు ఆరోగ్య నాయకులు పిలుపునిచ్చారు.
2 mins
November 16, 2025
Listen
Translate
Change font size
