Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

చిరునవ్వు వెనుక మౌనం

Suryaa Sunday

|

November 16, 2025

“కల్మషం లేని బాల్యాన్ని కలుషితం చేస్తున్నాం.”

- డా హిప్నో పద్మ కమలాకర్

చిరునవ్వు వెనుక మౌనం

నేటి బాలల మానసిక ప్రపంచం పై ఆలోచన కు ఆత్మ పరిశీలనా సమయం “జల్లేడ పట్టి వెతికినా... నేటి బాలల ముఖం పై స్వచ్ఛమైన చిరునవ్వు కనిపించడం లేదు.” నవంబర్ 14 3 చిల్డ్రన్స్ డే! పిల్లల నవ్వులు, ఆటలు, నిర్దోషితనం గుర్తుకు తెచ్చే రోజు. కానీ నేటి బాల్యంలో ఆ వెలుగు ఎందుకు మసకబారింది? మార్కులు, ర్యాంకులు, రొటీన్ ఒత్తిడుల మధ్య పిల్లల చిరునవ్వు నెమ్మదిగా కరిగిపోతోంది.

చిరునవ్వు ఎందుకు మాయమైంది?

1. ఒత్తిడి బారిన బాల్యం

"మార్కులు సాధించని పిల్లాడు విలువలేని వాడని భావన %-% చిన్న మనసుకు పెద్ద గాయం. ”నేటి పిల్లలు నేర్చుకోవడం కంటే పోటీ పడడం నేర్చుకుంటున్నారు. పేరెంట్స్, స్కూల్స్, సమాజం అందరూ “టాప్ రావాలి" అని ఒత్తిడి పెడుతున్నారు. దీని ఫలితంగా చిన్న వయసులోనే పిల్లలలో ఆందోళన (%ూఅఞఱస్ఎ%), భయం (%భీముతీ), రావశ్రీట ణశీబవి % పెరుగుతున్నాయి.

2. అనుబంధాల క్షీణత

Suryaa Sunday からのその他のストーリー

Suryaa Sunday

Suryaa Sunday

లైఫ్ బోరింగ్గా అనిపిస్తుందా?

వయసుకొచ్చాక.. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. మనకు తెలియకుండా అవే ప్రపంచమయిపోతాయి.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆంధ్ర కింగ్

ఆంధ్ర కింగ్

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

ఆదివారం అనుబంధం అను శ్రీ ఐరా

అను శ్రీ ఐరా

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

లంగ్ షీల్డ్: ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో జీవనశైలి & ఆరోగ్య పరీక్షల కీలక పాత్ర

పెరుగుతున్న సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నివసించే వారికి, ఇవి ఒక పెద్ద ఆరోగ్య సమస్య ప్రారంభ సంకేతాలు కావచ్చు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో అత్యవసరంగా అవగాహన మెరుగు

అత్యంత ప్రమాదకరమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని మరియు చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

time to read

1 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

మిల్లెట్ బిర్యానీ..

బిర్యానీ అంటే లొట్టలు వేసుకొని తినేస్తాం. బాస్మతి బియ్యంతోనూ, చిట్టిముత్యాలతోనూ, దొన్నె బిర్యానీ ఎలా వండినా ఫేమస్సే!

time to read

1 min

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

శ్వేత విప్లవం నుండి పోషక విప్లవం వరకు

భారతీయ పాల పరిశ్రమ పరిణామ క్రమ అన్వేషణ

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

30.11.2025 నుంచి 6.12.2025 వరకు

time to read

5 mins

November 30, 2025

Suryaa Sunday

Suryaa Sunday

66 టీనేజ్ లో హృదయ అంతరంగాన్ని విప్పితే

టీనేజ్ వయసు అంటే... తుఫానులా మారే భావాలు, అన్వేషించే మనసు, తెలియని భయాలు, అపారమైన కలలు.

time to read

2 mins

November 30, 2025

Suryaa Sunday

బుడత-puzzle

బుడత-puzzle

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size