CATEGORIES
దుస్తులకు మహిళల స్వేచ్ఛకు సంబంధం
ర్యాంగ్లర్, బార్బీ తయారీదారులు కలిసి ఇప్పుడు అమెరికాలో కొత్త దుస్తుల సిరీస్ ను తీసుకు వచ్చారు.
ప్రేమ ఉండవచ్చు కానీ...
భారతదేశంలో ఇటీవల అహ్మదాబాద్లో వాగ్ బకరీ బ్రాండ్ టీ అమ్ముకునే 49 సంవత్సరాల పరాజ్ దేశాయ్ కుక్కల దాడి కారణంగా మరణించాడు.
ఈ చట్టం కొంచెం ఉపశమనం కలిగిస్తుంది
అమెరికాలో స్థిరపడిన చైనీయులు, హిందువులు, సిక్కులు, నల్ల జాతీయులు కాలిఫోర్నియాలో ఒక కొత్త చట్టాన్ని తీసుకు రాగలిగారు.
సరైన సమయం
ప్రతిభ ఉన్నా లక్కు లేకుంటే అవకాశాలు రావు అంటుంటారు.
అటు ఇటు తప్పదు
యంగ్ హీరో నితిన్ చిత్రం 'ఎక్స్ట్రా : ఆర్డినరీ మెన్ వేగంగా రూపుదిద్దుకుంటోంది.
హృదయాన్ని కదిలిస్తుంది.
కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న సంయుక్తా మీనన్, కళ్యాణ్ రామ్తో నటించిన 'బింబిసార' ఘన విజయం సాధించింది.
తాప్సీకి స్టార్ల సమస్య
కొత్త నటులు, సబ్జెక్టులు బాక్సాఫీసు వద్ద విఫలమవుతాయి. ఎందుకంటే అక్కడ సైతం 'స్టార్ పవర్' పనిచేస్తుందన్నారు
‘గుత్లీ'కి ఆ రేటు రాలేదు.
ఇటీవలే సంజయ్ మిశ్రా చిత్రం 'గుత్లీ' విడుదలైంది. విమర్శకులు దీనికి మూడు స్టార్లు ఇచ్చినా ప్రేక్షకుల నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు.
అమీర్తో జెనీలియా రొమాన్స్
మేనల్లుడు ఇమ్రాన్తో ఫిల్మీ రొమాన్స్ చేసిన జెనీలియా ఇప్పుడు ' మేనమామ అమీర్తో రొమాన్స్ జరపడం చూడొచ్చు.
పండుగ శోభను పెంచే అందాల ముగ్గులు
దీపాల పండుగతో ముగ్గులు జత కలిస్తే, అది కనుల విందుగా మారుతుంది.
14 బెస్ట్ దీపావళి కానుకలు
పండుగల వేళ బంధు మిత్రులకు అందించే కానుకలు ఎన్ని రకాలుగా, ఎంత ప్రత్యేకంగా ఉండాలో వివరంగా ఇక్కడ తెలుసుకోండి...
ముఖానికి కావాలి మసాజ్
ముఖంపై స్క్రబ్ అప్లై చేసే సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
మతం మనుషులను విడదీస్తుంది రాజ్యాలను లాగేస్తుంది
కల్పితమైన ఈశ్వరుని భయాన్ని చూపించి మత పెద్దలు ఏ రకంగా సమాజాన్ని ముక్కలు చేస్తూ తమ కోరికల్ని నెరవేర్చుకుంటున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
దంపతులు విడిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి?
విడాకులతో కలిగే ఒత్తిడి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే మీరు విస్తుపోతారు.
ఎన్కోర్ శిక్షణ కార్యక్రమం
ప్రముఖ గ్లోబల్ గ్యాస్ కంపెనీ లిండే ఇటీవల ఎన్కోర్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది.
పండుగల్లో బరువు పెరగకుండా హాయిగా తినేదెలా?
ఉత్సవాల్లో మనసారా మిఠాయిలు, వంటకాలు ఆరగిస్తూనే ఊబకాయం రాకుండా నియంత్రించు కోవటం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
వివాహ మారం సులువేమి కాదు
ఈ కాలంలో పెళ్లాడే యువకులు మరింత తెలివి, ధైర్యం చూపాలి.
సనాతన సర్కారు మహిళల పక్షం కాదు
సాధారణంగా లివ్ ఇన్ రిలేషన్ 'షిప్ గురించి ఎన్నో రాస్తుంటాం.
మాయాజాలం కాదు కళ
ఆస్ట్రేలియాలోని ఫర్మెంటల్లో స్ట్రీట్ సర్కస్లకు మన దేశంలో గారడీ చేసే వారికి ఉన్నంత ఆదరణ ఉంది.
కేవలం కాగితాలకే పరిమితం
లెబనాన్లో 1995లో మహిళలకు ఓటు హక్కు లభించింది.
ఇప్పుడు మేమూ అందంగా కనిపిస్తాం
స్మార్ట్ ఉండడంలో పురుషులు మాత్రం స్త్రీల కంటే ఎందుకు వెనకబడి ఉండాలి?
యుద్ధం కంటే శాంతి ముఖ్యం
మళ్లీ ప్రపంచ దేశాలు ఇప్పుడు వరల్డ్ వార్, కోల్డ్ వార్ రోజుల దిశగా వెళ్తున్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య భీకర పోరు సాగుతోంది.
డిజైన్ లేదా అందం చూడండి
డిజైన్ లేదా అందం చూడండి
తేదీల సయ్యాటలు
'కేజీఎఫ్' సృష్టికర్త అయిన అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'సలార్'.
ఒక మంచి నాన్న
లవర్ బాయ్గా, ఫ్యామిలీ మెన్ గా, మాస్ హీరోగా డిఫరెంట్ వేరియేషన్స్ పండించటంలో కుర్ర కథానాయకుడు నానీ అగ్రగామి.
'బోల్డ్'గా మారిన టీవీ నటి
'బిగ్ బాస్' తర్వాత ఫియర్ ఫ్యాక్టర్ లో పని చేసాక నిక్కీ తంబోలీ యువతను బాగా ఆకట్టుకుంది.
అనన్య కొత్త సీక్వెల్ క్వీన్ అవుతుందా
అనన్య సీక్వెల్ క్వీన్ కావాలని నిర్ణయించుకుందా? ఇప్పటి వరకు ఆమె తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలేవీ చేయలేదు.
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
నోట్లో కరిగిపోయే టిక్కీ రెసిపీలు
ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలులో జాగ్రత్తలు
ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.