Police Today - March 2024Add to Favorites

Police Today - March 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Police Today ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Police Today

1幎$11.88 $0.99

保存 92% Mothers Day Sale!. ends on May 13, 2024

この号を賌入 $0.99

ギフト Police Today

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

polisetoday magazine

ఞంపటఊకీయం

పోలీఞుల మెడకు ఫోచ్ ట్యటపింగ్ ఉచ్చు

ఞంపటఊకీయం

1 min

పోలీఞులకు, ఎచ్చికల కమీషచ్కు ఞవటలుగట మటరచుచ్చ ఞటర్వఀ్రిక ఎచ్చికలు

ఀ్వరలో ఎచ్చికల కమీషచ్ చోటిఫికేషచ్ విడుఊల చేయచుచ్చ ఏడు రటష్ట్రటల శటఞచఞభల, పటర్లమెంట్ ఎచ్చికల చిర్వహణ అటు పోలీఞులకు, ఇటు ఎచ్చికల కమీషచ్కు ఞవటల్గట మటరచుచ్చఊచి రటజకీయ వర్గటలు భటవిఞ్ఀుచ్చటయి.

పోలీఞులకు, ఎచ్చికల కమీషచ్కు ఞవటలుగట మటరచుచ్చ ఞటర్వఀ్రిక ఎచ్చికలు

2 mins

పోలీఞుల ఞమఞ్యల పరిష్కటరటచికి కృషి

అచకటపల్లి జిల్లట పోలీఞు ఞిబ్బంఊి ఞమఞ్యలు పరిష్కరిం చేంఊుకు అఊచపు ఎఞ్పీ పి. ఞఀ్యచటరటయణ రటవు జిల్లట పోలీఞు కటర్యటలయంలో విచఀులు ఞ్వీకరించేంఊుకు గ్రీవెచ్ఞ్ కటర్యక్రమం చిర్వహించటరు.

పోలీఞుల ఞమఞ్యల పరిష్కటరటచికి కృషి

1 min

వటమ్మో ఇఊి ఊరు కటఊు ఐఏఎఞ్ ఫ్యటక్టరీ..!

75 ఇళ్లుచ్చ ఈ గ్రటమంలో 51 మంఊికి పైగట IAS, IPS అధికటరులే..

వటమ్మో ఇఊి ఊరు కటఊు ఐఏఎఞ్ ఫ్యటక్టరీ..!

1 min

ప్రమటఊటల చివటరణకు చర్యలు

ట్రటఫిక్ పోలీఞ్, వివిధ ప్రభుఀ్వ శటఖలు, ఞ్వచ్చంఊ ఞంఞ్థల ఞహకటరంఀో రోడ్డు ప్రమటఊటలచు జిల్లటలో కొంఀ మేర ఀగ్గించ గలిగటమచి జిల్లట కలెక్టర్ à°¡à°Ÿ.ఎ. మల్లిఖటర్జుచ పేర్కొచ్చటరు.

ప్రమటఊటల చివటరణకు చర్యలు

1 min

ప్రమటఊటల చివటరణకు మటక్ డ్రిల్

ప్రమటఊటలు జరగకుండట ప్రజలకు అవగటహచ కల్పించటలచి ప్రముఖ ఇంధచ ఞంఞ్థలకు ఀెలిపిచ ఎఞ్పి రటహుల్ హెర్డే ఐపిఎఞ్ గటరు

ప్రమటఊటల చివటరణకు మటక్ డ్రిల్

1 min

- ఆంధ్రజ్యోఀి ఫోటోగ్రటఫర్ పై à°Šà°Ÿà°¡à°¿

ఉమ్మడి జిల్లట రటప్ఀటడులో చిచ్చ ఞిఊ్ధం à°žà°­ ఞంఊర్భం à°—à°Ÿ ఆంధ్రజ్యోఀి ఫొటోగ్రటఫర్ శ్రీకృష్ణ పై విచక్షణ రహి ఀంగట à°Šà°Ÿà°¡à°¿ జరిగిం à°Šà°¿.

- ఆంధ్రజ్యోఀి ఫోటోగ్రటఫర్ పై à°Šà°Ÿà°¡à°¿

1 min

చటటు ఞటరఀో వ్యక్ఀి అరెఞ్ట్

15 లీటర్ల చటటుఞటరటచు ఞ్వటధీచ పరుచు కుచి ముఊ్ఊటయిచు అరెఞ్టు చేఞి కేఞు చమోఊు చేఞిచట్లు ఞీఐ ఀులఞీధర్ ఀెలిపటరు.

చటటు ఞటరఀో వ్యక్ఀి అరెఞ్ట్

1 min

చట్ట వ్యఀిరేక చర్యలకు పటల్పడిఀే కఠిచచర్యలు

చట్ట వ్యఀిరేక కటర్యకలటపటలకు పటల్పడిఀే ఎంఀటి వటరైచట ఉపేక్షించేఊి లేఊచి, పిడి యటక్ట్ అమలు ఀప్పఊచి రటమగుండం పోలీఞ్ కమిషచర్ ఎం శ్రీచివటఞులు హెచ్చరించటరు.

చట్ట వ్యఀిరేక చర్యలకు పటల్పడిఀే కఠిచచర్యలు

1 min

గంజటయి కేఞుచు చేఊించిచ పోలీఞులు...

మోఀుగూడెం పోలీఞ్ ఞ్టేషచ్ పరిధి లోచి ఐ ఎచ్ టి యు à°žà°¿ 327 యూచి యచ్ ఆఫీఞులో ఊొరికిచ 5.3 కేజీల గంజటయి కేఞుచు పోలీఞులు చేఊిం చటరు.

గంజటయి కేఞుచు చేఊించిచ పోలీఞులు...

1 min

భటరీగట ఎండు గంజటయి ఞ్వటఊీచం

గంజటయి విక్రయిఞ్ఀుచ్చ ముఠట అరెఞ్టు

భటరీగట ఎండు గంజటయి ఞ్వటఊీచం

3 mins

'యటంటీ రయట్' (Anti- Riot ) డ్రిల్ పుచశ్చరణ ఀరగఀులు

అఀ్యవఞర ఞమయంలో పరిఞ్థిఀిచి అఊుపులోకి ఀీఞుకొచి వచ్చే విధంగట ప్రఀి ఒక పోలీఞు చిష్ణటఀుడు కటవటలచి ఏఆర్ à°¡à°¿.ఎఞ్.పి మురళీధర్ పేర్కొచ్చటరు. జిల్లట ఎఞ్.పి శ్రీ ఞిఊ్ఊటర్థ్ కౌశల్ ఐ.పి.ఎఞ్ à°—à°Ÿà°°à°¿ ఆఊేశటల మేరకు ఏ ఆర్, ఞివిల్ పోలీఞులు, ఞ్పెషల్ పటర్టీ పోలీఞులకు ఞ్థటచిక పెరేడ్ గ్రౌండ్ లో రిఫ్రెషెర్ కోర్ఞ్ లట పలు ముఖ్యమైచ అంశటలచు శిక్షణలో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ చిర్వహించటరు

'యటంటీ రయట్' (Anti- Riot ) డ్రిల్ పుచశ్చరణ ఀరగఀులు

1 min

ఆఞీఫటబటఊ్ జిల్లట మెగట జటబ్ మేళట

» జిల్లటలో జటబ్ మేళటకు విశేష à°žà°‚à°Š -జీవిఀంలో ఏ ఉఊ్యోగం చేఞిచ క్రమశిక్షణ ముఖ్యం జిల్లట ఎఞ్పీ కే ఞురేష్ కుమటర్ ఐపిఎఞ్

ఆఞీఫటబటఊ్ జిల్లట మెగట జటబ్ మేళట

1 min

విశటఖ à°žà°Ÿà°—à°° ఀీరంలో మిలచ్ విచ్యటఞటలు

ప్రపంచ ఞహకటరంఀో ఞముఊ్ర భఊ్రఀ చు చేయడమే లక్ష్యంగట పెట్టుకుచ్చట్లు à°­à°Ÿà°°à°€ ఉప రటష్ట్రపఀి జగఊీప్ ధంకర్ అచ్చటరు.

విశటఖ à°žà°Ÿà°—à°° ఀీరంలో మిలచ్ విచ్యటఞటలు

2 mins

హోం గటర్డులకు ప్రశంఞట పఀ్రటలు

కమటండెంట్ మటట్లటడుఀూ, ఆక్ఞిఞ్ బ్యటంకు వటరి ప్రయోజచటల గురించి, వై.ఎఞ్.ఆర్. భీమ ఞ్కీం మరియు ప్రభుఀ్వం చేపడు ఀుచ్చ ఞంక్షేమ పథకటలచు వివరిం చటరు.

హోం గటర్డులకు ప్రశంఞట పఀ్రటలు

1 min

ఘరటచఊొంగ అరెఞ్ట్

• DJ ఞౌండ్ ఞిఞ్టమ్ ఎలక్ట్రటచిక్ పరికరటలు ఊొంగఀచం చేఞ్ఀుచ్చ 4 గురు చింఊిఀులు. • చింఊిఀులపై 11 ఊొంగఀచటల కేఞులు.

ఘరటచఊొంగ అరెఞ్ట్

2 mins

అంఀరటష్ట్ర ఊొంగ అరెఞ్ట్

అంఀరటష్ట్ర ఊొంగ అరెఞ్ట్

అంఀరటష్ట్ర ఊొంగ అరెఞ్ట్

1 min

ఞమిష్టి కృషిఀో మటఊకఊ్రవ్యటల చిర్మూలచ

మటఊకఊ్రవ్యటల విచియోగం మరియు చివటరణపై అవగటహచ కల్పించే లక్ష్యంఀో, రటచకొండ భఊ్రఀట మండలి రటచకొండ పోలీఞ్ కమి షచరేట్ ఞహకటరంఀో, ఈరోజు హైఊరట బటఊ్ లోచి బిట్ఞ్ పిలటచీ క్యటంపఞ్లో మఀ్ఀుపఊటర్థటల ఊుర్విచియోగ చిరోధక ఞఊఞ్ఞు -2024 చు చిర్వహించింఊి.

ఞమిష్టి కృషిఀో మటఊకఊ్రవ్యటల చిర్మూలచ

2 mins

లోచ్ యటప్ వేధింపులకు మరో యువకుడు బలి...

లోచ్ యటప్ వేధింపులకు మరో యువకుడు బలి...

లోచ్ యటప్ వేధింపులకు మరో యువకుడు బలి...

1 min

చెలవటరీ చేర ఞమీక్ష ఞమటవేశం

వ్యవఞ్థీకృఀ చేరటల చియంఀ్రణకు ఊీర్ఘకటలిక ప్రణటళికఀో ముంఊుకెళ్లడం ఊ్వటరట ఉఀ్ఀమ ఫలిఀటలు వఞ్ఀటయచి పోలీఞ్ కమిషచర్ ఞుచీల్ ఊఀ్ అచ్చటరు.

చెలవటరీ చేర ఞమీక్ష ఞమటవేశం

1 min

వ్యక్ఀి ప్రటణటలు కటపటడిచ కటచిఞ్టేబులకు ఞచ్మటచం

ఊమ్మపేట పోలీఞ్ ఞ్టేషచ్లో విధులు చిర్వర్ఀిఞ్ఀూ మేడటరం ఞమ్మక్క-ఞటరలమ్మ జటఀర ఞంఊర్భంగట బంఊోబఞ్ఀ్ చిమిఀ్ఀం వెళ్లిచ కటచిఞ్టేబుల్ చటగముఀ్యం అక్కడ ఆకఞ్మటఀ్ఀుగట గుండెపోటుఀో పడిపో యిచ వ్యక్ఀికి CPR చేఞి ప్రటణటలచు కటపటడిచ ఞంగఀి విధిఀమే.

వ్యక్ఀి ప్రటణటలు కటపటడిచ కటచిఞ్టేబులకు ఞచ్మటచం

1 min

ఞివిల్ వివటఊటలల్లో ఀల ఊూర్చరటఊు

చుట్టుపక్కల రైఀులు, గ్రటమఞ్ఀులచు విచటరించగట, ప్రఞ్ఀుఀం వివటఊంలో ఉచ్చ భూమి యొక్క ఞర్వే చెం. 43 à°…à°šà°¿, ఊీచిలో చీమ రటము లమ్మ, వటరి కుటుంబ ఞభ్యులే ఎప్పటి చుండో ఞటగు చేఞ్ఀుచ్చటరచి, అయిఀే చీమ రటములమ్మ ఞయ్యఊ్ అయ్యూబ్ కు అమ్మిచ భూమి యొక్క ఞర్వే చెం.50 à°…à°šà°¿, ఇట్టి ఞర్వే చెం. 50 లోచి ఎ.1.09 గు. à°² గూర్చి ఇరు వర్గటల మధ్య 2018 ఞంవఀ్ఞరం చుండి వివటఊం జరుగుఀుంఊి.

ఞివిల్ వివటఊటలల్లో ఀల ఊూర్చరటఊు

1 min

మటవోయిఞ్ట్ ప్రభటవిఀ ప్రటంఀటల్లో C.P. పర్యటటచ

ఀెలంగటణ మహటరటష్ట్ర ఞరిహఊ్ఊు, ప్రటణహిఀ పరివటహక ప్రటంఀం లో డ్రోచ్ ఀో ప్రఀ్యేక చిఘట...

మటవోయిఞ్ట్ ప్రభటవిఀ ప్రటంఀటల్లో C.P. పర్యటటచ

1 min

ప్రఀ్ఀిపటడులో కేంఊ్ర రక్షణ బలగటల కవటఀు

రటచుచ్చ ఞటర్వఀ్రిక ఎచ్చికలు ప్రశటంఀ వటఀటవరణంలో జరిగేలట ముంఊఞ్ఀు చర్యలఀో పట్టణటలు, పల్లెల్లో మేముచ్చటం.అంటూ ప్రజలకు భరోఞట ఇఞ్ఀూ à°•à°Ÿà°•à°¿à°šà°Ÿà°¡ జిల్లట పోలీఞులు ముంఊుకు ఞటగుఀుచ్చటరు.

ప్రఀ్ఀిపటడులో కేంఊ్ర రక్షణ బలగటల కవటఀు

1 min

ధైర్యంగట ఓటు వేయండి

అచకటపల్లి లో పోలీఞ్ ఊళటలు కవటఀు

ధైర్యంగట ఓటు వేయండి

1 min

పోలీఞు వటర్షిక క్రీడలు ప్రటరంభం

ఞమయఞ్పూర్ఀిఀో వ్యవహరించి ఒక వ్యక్ఀి ప్రటణటలచు కటపటడిచ కటచిఞ్టేబుల్ చటగముఀ్యంచు ఈ రోజు జిల్లట ఎఞ్పీ రోహిఀ్ రటజు ఐపిఎఞ్ ఀచ కటర్యటలయంలో ఘచంగట ఞచ్మటచించటరు.

పోలీఞు వటర్షిక క్రీడలు ప్రటరంభం

1 min

ఆఀ్మరక్షణపై శిక్షణ

ఏకకటలంలో పటల్గొచ్చ 11 వేల మంఊి విఊ్యటర్థి చులు, యువఀులు • లిమ్కట బుక్ ఆఫ్ రికటర్డ్ఞ్ లో చమోఊు

ఆఀ్మరక్షణపై శిక్షణ

2 mins

44à°µ జటఀీయ మటఞ్టర్ అథ్లెటిక్ఞ్ మీట్ఞ్లో పఀకటలు ఞటధించిచ హెడ్ కటచిఞ్టేబులు కృష్ణం చటయుడు

ఇటీవల మహటరటష్ట్ర పూణేలో ఫిబ్రవరి 13 చుండి 17 వరకు జరిగిచ 44à°µ జటఀీయ మటఞ్టర్ అథ్లెటిక్ఞ్ చటంపియచ్షిప్ 2024 క్రీడట పోటీల్లో విజయచగరం రూరల్ పోలీఞు ఞ్టేషచులో హెడ్ కటచిఞ్టేబులు à°—à°Ÿ పచి చేఞ్ఀుచ్చ వి.కృష్ణం చటయుడు విశేషం ప్రఀిభ కచబర్చి మూడు బంగటరు, ఒక రజఀం మరియు ఒక కటంఞ్య పఀకం ఞటధించటరు.

44à°µ జటఀీయ మటఞ్టర్ అథ్లెటిక్ఞ్ మీట్ఞ్లో పఀకటలు ఞటధించిచ హెడ్ కటచిఞ్టేబులు కృష్ణం చటయుడు

1 min

విజయచగరంలో చకిలీ చోట్లు ఞ్వటఊీచం

2 పట్టణ పోలీఞ్ ఞిబ్బంఊిచి à°…à°­à°¿à°šà°‚à°Šà°¿à°‚à°šà°¿à°š జిల్లట ఎఞ్పీ ఎం ఊీపిక

విజయచగరంలో చకిలీ చోట్లు ఞ్వటఊీచం

1 min

అఖిల à°­à°Ÿà°°à°€ పోలీఞ్ బ్యటడ్మింటచ్ కు ఀెలంగటణ ఆఀిధ్యం

మటర్చి 18 చుండి 21 వరకు బ్యటడ్మింటచ్ పోటీలు చిర్వహించచుచ్చటము. డైరెక్టర్ జచరల్ ఆఫ్ పోలీఞ్ రవి గుప్ఀట

అఖిల à°­à°Ÿà°°à°€ పోలీఞ్ బ్యటడ్మింటచ్ కు ఀెలంగటణ ఆఀిధ్యం

1 min

ఘచంగట అంఀర్జటఀీయ మహిళట ఊిచోఀ్ఞవం

మహిళట పర్వఀటరోహణరటలు à°šà°¿ à°…à°­à°¿à°šà°‚à°Šà°¿à°‚à°šà°¿à°š డిజిపి

ఘచంగట అంఀర్జటఀీయ మహిళట ఊిచోఀ్ఞవం

1 min

ఆకఀటయిల ఆగడటలపై ప్రఀ్యేక చిఘట

మహబూబటబటఊ్ జిల్లట పరిధిలో షీ టీమ్ బృంఊటలు అధికటరుల పర్యవేక్షణ లో ఎంఀో ప్రఀిష్టటఀ్మకంగట పచి చేఞ్ఀు చ్చటయచి మహబూబటబటఊ్ జిల్లట ఎఞ్పీ శ్రీ ఞుధీర్ à°°à°Ÿà°‚ చటధ్ కేకచ్ ips గటరు ఀెలిపటరు.

ఆకఀటయిల ఆగడటలపై ప్రఀ్యేక చిఘట

2 mins

చిర్భయంగట ఓటు హక్కుచు విచియోగించుకోండి

చిర్భయంగట ఓటు హక్కుచు విచియోగిం చుకోవటలచి రటమచంఊ్రపురం à°¡à°¿.ఎఞ్.పి బి.రటమకృష్ణ విజ్ఞప్ఀి చేశటరు.

చిర్భయంగట ఓటు హక్కుచు విచియోగించుకోండి

1 min

చకిలీ ఞర్టిఫికేట్ల ముఠట గుట్టు రట్టు

జైచ గ్రటమటచికి చెంఊిచ కొడిఊల మహేష్ అచే వ్యక్ఀి గల్ఫ్ ఊేశం వెళ్ళు ట పటఞ్పోర్ట్ అవఞరం ఉండగట à°Šà°Ÿà°šà°¿ కొరకు అఀచికి పఊవ ఀరగఀి ఞర్టిఫికెట్ అవఞరం ఉండగట అఀచు ఀొమ్మిఊవ ఀరగఀి వరకే చఊివిచటడు.

చకిలీ ఞర్టిఫికేట్ల ముఠట గుట్టు రట్టు

3 mins

కటచిఞ్టేబుల్ కుటుంబటచికి..ఞహచర పోలీఞు ఞిబ్బంఊి ఆర్థిక ఞహటయం

ఇటీవల ఀూర్పుగోఊటవరి జిల్లట కటచిఞ్టేబుల్ విబి జయఊేవ్ అచటరోగ్యంఀో మృఀి చెంఊిచ విషయం విధి ఀమే.

కటచిఞ్టేబుల్ కుటుంబటచికి..ఞహచర పోలీఞు ఞిబ్బంఊి ఆర్థిక ఞహటయం

1 min

à°­à°Ÿà°°à±€ ఎఀ్ఀుచ హర్యటచ రటష్ట్రం మఊ్యం ఞ్వటధీచం

ఞుమటరు రూ. 5,50,000/- లు విలువ చేఞే 750 పరిమటణము గల 390 బటటిళ్ళచు మరియు 180 పరిమటణం గల 575 బటటిళ్ళచు ఞ్వటధీచ పరుచుకుచ్చటరు.

à°­à°Ÿà°°à±€ ఎఀ్ఀుచ హర్యటచ రటష్ట్రం మఊ్యం ఞ్వటధీచం

1 min

కటర్ల ఊొంగ అరెఞ్ట్

ప్రఀ్యేక జోచల్ క్రైమ్ టీమ్ హైఊరటబటఊ్ చబ్బెడ్ ఇంటర్ ఞ్టేట్ గ్యటంగ్చు పట్టుకుంఊి.

కటర్ల ఊొంగ అరెఞ్ట్

2 mins

చకిలీ పేఞ్ట్ల ఀయటరీఊటరుల అరెఞ్ట్

విశ్వఞచీయ ఞమటచటరం మేరకు టటఞ్క్ఫోర్ఞ్, ఞెంట్రల్ జోచ్ బృంఊం ఞ్థటచిక పోలీఞులఀో కలిఞి బేగంపేట పీఎఞ్ పరిధిలోచి పటటిగడ్డ వఊ్ఊ ట్రటప్ చేశటరు. పటండురంగటరటవు ఆర్/ఓ బేగంపేటలో కల్ఀీ/హటచికరమైచ అల్లం, వెల్లుల్లి పేఞ్టుచు అక్రమంగట చిల్వ చేఞి విక్రయిఞ్ఀుచ్చట్లు గుర్ఀించటరు.

చకిలీ పేఞ్ట్ల ఀయటరీఊటరుల అరెఞ్ట్

2 mins

ఞ్పట ఞెంటర్లపై ముమ్మరంగట SEB ఊటడులు

డైరెక్టర్ జచరల్ ఆఫ్ పోలీఞు శ్రీ రటజేంఊ్రచటథ్ రెడ్డి à°—à°Ÿà°°à°¿ ఆఊేశటల మేరకు విజయవటడ à°šà°—à°° పరిధిలోచి ఞ్పట ఞెంటర్ లపై SEB ప్రఀ్యేక బృంఊటలు ముమ్మరగట ఊటడులు చిర్వహించటయి.

ఞ్పట ఞెంటర్లపై ముమ్మరంగట SEB ఊటడులు

1 min

ఐటీ కంపెచీలఀో మీటింగ్

ఞైబరటబటఊ్ లో ఊటఊటపు 30 పెఊ్ఊకంపెచీలఀో ఇంటరటక్టివ్  మీటింగ్ చిర్వహించటరు.

ఐటీ కంపెచీలఀో మీటింగ్

1 min

ఀెలంగటణ పోలీఞు శటఖకు వచ్చె ఀేవటలి

ఀెలంగటణ పోలీఞు శటఖకు వచ్చె ఀేవటలచి ఞైబరటబటఊ్ ఞీపీ అవిచటష్ మహంఀి, ఐపీఎఞ్., అచ్చటరు.ఞైబరటబటఊ్ లో బేఞిక్ ఇండక్షచ్ ట్రైచింగ్ ప్రటరంభించటరు. శిక్షణలోలు ఞంఞ్థట à°—à°€ విలువలచు పటటించటలచి ఞూచిం చటరు.

ఀెలంగటణ పోలీఞు శటఖకు వచ్చె ఀేవటలి

2 mins

చట్టవ్యఀిరేక కటర్యకలటపటలకు పటల్పడవఊ్ఊు

చట్ట వ్యఀిరేకమైచ కటర్యకలటపటలకు పటల్పడిఀే ఎంఀటి వటరైచట ఉపేక్షించేఊి.

చట్టవ్యఀిరేక కటర్యకలటపటలకు పటల్పడవఊ్ఊు

1 min

ఊ్విచక్రవటహచఊటరులు హెల్మెట్ ధరించటలి

హెల్మెట్ పెట్టుకోవడం బటధగట కటకుండట బటధ్యఀగట భటవించటలి. మచ భఊ్రఀే మచ రక్షణ రోడ్డు ఞేఫ్టీ చియమటలచు పటటిఊ్ఊటం - ఞురక్షిఀంగట ప్రయటణిఊ్ఊటం రోడ్ ఞేఫ్టీ, ట్రటఫిక్ రూల్ఞ్ హెల్మెట్ యొక్క ఉపయో à°—à°Ÿà°² గురించి అవగటహచ లో హెల్మెట్ ర్యటలీ చిర్వహించడం జరిగింఊి

ఊ్విచక్రవటహచఊటరులు హెల్మెట్ ధరించటలి

1 min

ఊర్యటప్ఀులో ఞటంకేఀికఀచు వటడటలి

చేరఛేఊచలో ఞటంకేఀిక పరిజ్ఞటచటచ్చి విచియోగించుకోవటలి, చేరఞ్థులకు శిక్ష పడే విధంగట చేఞి కచ్వెచ్షచ్ పెంచటలి చేర చిరూపచకు ఞటక్షటఊటరట రేట్ లచు పకడ్బంఊీగట ఞేకరించి చేరఞ్థులకు శిక్ష పడేలట చేయటలి

ఊర్యటప్ఀులో ఞటంకేఀికఀచు వటడటలి

1 min

Police Today の蚘事をすべお読む

Police Today Magazine Description:

出版瀟: Police Today

カテゎリヌ: News

蚀語: Telugu

発行頻床: Monthly

Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺