Vaartha Telangana - May 04, 2022Add to Favorites

Vaartha Telangana - May 04, 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Vaartha Telangana ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Vaartha Telangana

ギフト Vaartha Telangana

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

May 04, 2022

గటడిఀప్పిచ గురుకులటలు!

మురికి కూపటలుగట మటరుఀుచ్చ వైచం à°šà°Ÿà°žà°¿à°°à°•à°‚ బియ్యమే గఀి అధ్వటచ్చంగట ఞౌకర్యటలు అధికటరుల చిఘట కరవు అఞ్వఞ్థఀకు గురవుఀుచ్చ విఊ్యటర్థులు

గటడిఀప్పిచ గురుకులటలు!

1 min

హైఊరటబటఊ్ శివటరులో జంట హఀ్యలు

à°šà°—à°° శివటరులో జంట హఀ్యలు కలకలం ఞృష్టించటయి.అబ్ఊుల్లటపూర్ మెట్ పోలీఞ్ ఞ్టేషచ్ పరిధిలోచి బటట à°žà°¿à°‚à°—à°Ÿà°°à°‚ కొఀ్ఀగూడెం బ్రిడ్జి వఊ్ఊ చిర్మటణుష్య ప్రఊే శంలో రెండు మృఀఊేహటలు పడి ఉచ్చటయచి ఞమటచటరం ఀెలుఞుకుచ్చ పోలీఞులు à°žà°‚ ఘటచట ఞ్థలటచికి వెళ్లి పరిశీలించటరు.

హైఊరటబటఊ్ శివటరులో జంట హఀ్యలు

1 min

ఎంఎచ్ఎఞ్ చటయకులు, మరో 100 మంఊికి చోటీఞులు జటరీ చేఞిచ పోలీఞులు

ముంబయిలో లౌడ్ ఞ్పీకర్ల వివటఊం మరింఀ ముఊిరి పోలీఞులు కేఞులు విధించే వరకు వెళ్లింఊి. ఈఊ్ అచంఀరం మే 4 ఀరువటఀ మఞీఊుల్లో లౌడ్ ఞ్పీకర్లు ఀొలగించటలచి, లేఊంటే మఞీఊుల ముంఊు హచుమటచ్ చటలీఞట చఊువుఀటమంటూ మహటరటష్ట్ర చవచిర్మటణ ఞేచ (ఎంఎఞ్ఎఞ్) అధ్యక్షుడు రటజ్ థటకరే హెచ్చరించటరు.

ఎంఎచ్ఎఞ్ చటయకులు, మరో 100 మంఊికి చోటీఞులు జటరీ చేఞిచ పోలీఞులు

1 min

పుఀిచ్ కు కేచ్ఞర్ శఞ్ఀ్రచికిఀ్ఞ!

ఉక్రెయిచ్ పై రష్యట ఊండయటఀ్ర మొఊలు పెట్టి రెండు చెలలు గడిచిపోయింఊి. వటరం, 10 రోజుల్లోచే ఉక్రెయిచ్ చు ఊటరిఀెచ్చు కుంటటమచి భటవించిచ క్రిషైచ్ కు, కీవ్ చుంచి ఊహించిచ ప్రఀిఘటచ ఎఊురవుఀోంఊి.

పుఀిచ్ కు కేచ్ఞర్ శఞ్ఀ్రచికిఀ్ఞ!

1 min

Vaartha Telangana の蚘事をすべお読む

Vaartha Telangana Newspaper Description:

出版瀟: AGA Publications Ltd

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺