Essayer OR - Gratuit
ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
Praja Jyothi
|July 12, 2023
తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది.
-
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై11(ప్రజా జ్యోతి) : తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి హరీష్ రాజు మాట్లాడుతూ, జనాభా పెరుగుదల వల్ల కలిగే అవసరాలు, అనర్ధాలు, సామాజిక అసమానతలు ఆర్థిక సమస్యలు, పరిపాలన అంశాలు ప్రకృతి పరిసరాలు మౌలిక వసతులు మరియు మానవ జీవన ప్రమాణాల గురించి అవగాహన మరియు మేధోమదనం జరుపుటకు ముఖ్య ఉద్దేశం అని పేర్కొనడం జరిగింది. మన దేశ ప్రస్తుత జనాభా సుమారు 140 కోట్లు ప్రపంచ జనాభాలో 17.85 శాతంతో ప్రస్తుతం మన దేశ జనాభా పెరుగుదల 0.99గా ఉన్నదని మనదేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 464 మంది నివసిస్తున్నారని, జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలు నిరక్షరాస్యత, బాల్య వివాహాలు. పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం కానుపు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం మగ పిల్లల కోసం ఎదురుచూడడం కారణంగా జనాభా పెరుగుదల జరుగుచున్నదని, ప్రతి సంవత్సరం వెయ్యి జనాభాకు అదనంగా పదిమంది జమవుతున్నారని, జనాభా విస్ఫోటం వలన అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కావున ప్రజలందరు అవగాహన కలిగి చైతన్యులుగా జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరడం జరిగింది.
Cette histoire est tirée de l'édition July 12, 2023 de Praja Jyothi.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Praja Jyothi
Praja Jyothi
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు
పిల్లల నిబంధన ఎత్తివేత సవరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ బిల్లుల ఆవశ్యకతను వివరించిన మంత్రి సీతక్క
1 min
January 04, 2026
Praja Jyothi
పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల్ పట్టణంలోని పాత మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.అనిత గారు ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు.
1 min
January 04, 2026
Praja Jyothi
కూనంనేనివి దివాళాకోరు రాజకీయం
మోడీపై వ్యక్తిగత విమర్శలపై మండిపాటు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి విమర్శలు
1 min
January 04, 2026
Praja Jyothi
అడ్డగోలుగా హైదరాబాద్ విభజన
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని డిమాండ్
1 min
January 04, 2026
Praja Jyothi
ఉమ్మడి ఎపిలో కూడా ఇలా జరగలేదు
ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
1 min
January 04, 2026
Praja Jyothi
మేడిగూడ ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ సస్పెన్షన్
ఐటిడిఏ పిఓ యువరాజ్ మార్మాట్
1 min
December 31, 2025
Praja Jyothi
టోల్ లేకుండానే సొంత ఊర్లకు!
సంక్రాంతికి సర్కారు తీపికబురు!!
1 min
December 31, 2025
Praja Jyothi
మే 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్
మే నెలలోనే ఎడ్సెట్ ఐసెట్ లాసెట్ పరీక్షలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
1 min
December 31, 2025
Praja Jyothi
త్వరలో పోలీస్ ఉద్యోగాల నియామకాలు
- తెలంగాణలో అదుపులో శాంతిభద్రతలు
2 mins
December 31, 2025
Praja Jyothi
పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి
ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడి!
1 min
December 31, 2025
Translate
Change font size
