Versuchen GOLD - Frei

ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

Praja Jyothi

|

July 12, 2023

తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై11(ప్రజా జ్యోతి) : తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి హరీష్ రాజు మాట్లాడుతూ, జనాభా పెరుగుదల వల్ల కలిగే అవసరాలు, అనర్ధాలు, సామాజిక అసమానతలు ఆర్థిక సమస్యలు, పరిపాలన అంశాలు ప్రకృతి పరిసరాలు మౌలిక వసతులు మరియు మానవ జీవన ప్రమాణాల గురించి అవగాహన మరియు మేధోమదనం జరుపుటకు ముఖ్య ఉద్దేశం అని పేర్కొనడం జరిగింది. మన దేశ ప్రస్తుత జనాభా సుమారు 140 కోట్లు ప్రపంచ జనాభాలో 17.85 శాతంతో ప్రస్తుతం మన దేశ జనాభా పెరుగుదల 0.99గా ఉన్నదని మనదేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 464 మంది నివసిస్తున్నారని, జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలు నిరక్షరాస్యత, బాల్య వివాహాలు. పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం కానుపు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం మగ పిల్లల కోసం ఎదురుచూడడం కారణంగా జనాభా పెరుగుదల జరుగుచున్నదని, ప్రతి సంవత్సరం వెయ్యి జనాభాకు అదనంగా పదిమంది జమవుతున్నారని, జనాభా విస్ఫోటం వలన అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కావున ప్రజలందరు అవగాహన కలిగి చైతన్యులుగా జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరడం జరిగింది.

WEITERE GESCHICHTEN VON Praja Jyothi

Praja Jyothi

పాక్ లోనూ హిందూ యువకుడి హత్య

పాకిస్తాన్లోని, సింధ్ ప్రావిన్స్, బదిన్ జిల్లా తల్హార్ తహసిల్ పరిధిలో జనవరి 4న జరిగింది.

time to read

1 min

January 11, 2026

Praja Jyothi

Praja Jyothi

వీడిన హత్య కేసు మిష్టరీ

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అంతంమొందించారు.

time to read

1 min

January 11, 2026

Praja Jyothi

హార్వర్డ్ వర్సిటీ కాన్ఫరెన్స్కు కేటీఆర్కు ఆహ్వానం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది.

time to read

1 min

January 11, 2026

Praja Jyothi

Praja Jyothi

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సరిత తిరుపతయ్య భేటీ

నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని జెడ్పి మాజీ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య శు 0 క్రవారం హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

time to read

1 min

January 11, 2026

Praja Jyothi

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ' సెలబ్రేషన్స్లో పాల్గొననున్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజ్కోట్లోని హీరసర్ విమానాశ్రయానికి శనివారంనాడు చేరుకున్నారు.

time to read

1 min

January 11, 2026

Praja Jyothi

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు

పిల్లల నిబంధన ఎత్తివేత సవరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ బిల్లుల ఆవశ్యకతను వివరించిన మంత్రి సీతక్క

time to read

1 min

January 04, 2026

Praja Jyothi

Praja Jyothi

పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల్ పట్టణంలోని పాత మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.అనిత గారు ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు.

time to read

1 min

January 04, 2026

Praja Jyothi

Praja Jyothi

కూనంనేనివి దివాళాకోరు రాజకీయం

మోడీపై వ్యక్తిగత విమర్శలపై మండిపాటు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి విమర్శలు

time to read

1 min

January 04, 2026

Praja Jyothi

Praja Jyothi

అడ్డగోలుగా హైదరాబాద్ విభజన

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని డిమాండ్

time to read

1 min

January 04, 2026

Praja Jyothi

ఉమ్మడి ఎపిలో కూడా ఇలా జరగలేదు

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

time to read

1 min

January 04, 2026

Translate

Share

-
+

Change font size