Newspaper
Praja Jyothi
ఎంపిహెచ్ డబ్ల్యు పరీక్షా ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు
విద్యార్థినులకు కలెక్టర్ మిఠాయిల పంపిణీ
1 min |
December 16, 2025
Praja Jyothi
తొమ్మిది మండలాల గ్రామాలకు ప్రభుత్వ సెలవు
ఈ అవకాశాన్ని ఆయా మండలాల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకొని, ఈ నెల 17వ తేదీన ఉ దయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.
1 min |
December 16, 2025
Praja Jyothi
ఆయుత చండీ మహాయాగానికి డిఎస్పి నరేందర్ గౌడికి ఆహ్వానం
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటపురం గ్రామంలో శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆయుత చండీ మహాయాగం నిర్వహించనున్నారు.
1 min |
December 16, 2025
Praja Jyothi
ముగిసిన మూడోదశ పోలింగ్ ప్రచారం
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
1 min |
December 16, 2025
Praja Jyothi
నేటి నుండి రామాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు
డిసెంబర్ 15 ప్రజా జ్యోతి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీతా రామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు 1972 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేటి నుండి జనవరి 14 వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా నిర్వహిస్తునట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
1 min |
December 16, 2025
Praja Jyothi
కాళేశ్వరాలయంలో పిఠాధిపతి శ్రీ జగద్ గురుదవారాచార్య స్వామి పూజలు
సుమారు 600 మంది సాధువులతో పుణ్య స్నానాలు
1 min |
December 16, 2025
Praja Jyothi
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ వార్షికోత్సవ మహోత్సవం
కష్టాలు కడతేర్చే కాల భైరవ - పండితులు విష్ణుభట్ల కీర్తి రాఘవ శర్మ వెల్లడి
1 min |
December 13, 2025
Praja Jyothi
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు - స్థానిక ఎస్ఐ విమల
బంట్వారం మండలంలో రెండవ విడత గ్రామపంచాయతీ
1 min |
December 13, 2025
Praja Jyothi
భారత పౌరసత్వం వదులుకున్న 9లక్షల మంది
పార్లమెంటుకు వెల్లడించిన విదేశీ వ్యవహారాల మంత్రి
1 min |
December 13, 2025
Praja Jyothi
ప్రజల్ని చంద్రుడిపైకి తరలించాలా?
ప్రజల్ని మరెక్కడికైనా పంపాలా? భూకంపాల పిటిషన్పై సుప్రీం ఆగ్రహం
1 min |
December 13, 2025
Praja Jyothi
తల్లి పైన కూతురు విజయం
కోరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్ గా తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపుసుమ అశోక్ గెలుపొందారు.
1 min |
December 13, 2025
Praja Jyothi
జనవరి 31న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైదిక ప్రచారం ధార్మిక ప్రచారంలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 315 వ్యాస పూర్ణిమ 1-10 సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు ప్రవచనల కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు.
1 min |
December 13, 2025
Praja Jyothi
పులి సంచారంతో ప్రజల భయాందోళన
శ్రీరాంపూర్ ఏరియాజైపూర్ మండలం పరిసరాల్లో పులి సంచారం నాలుగో రోజుకూ కొనసాగుతుండడంతో బొగ్గు గని కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
1 min |
December 13, 2025
Praja Jyothi
కార్పొరేట్ మెయిన్ వర్క్ షాప్ లో రక్షణ పక్షోత్సవాలు
సింగరేణి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల గనులు, వర్క్ షాప్ లలో నిర్వహించే 56 వ రక్షణ పక్షోత్సవాలు - 2025 లో భాగంగా శుక్రవారము నాడు సింగరేణి కార్పొరేట్ పరిధిలోని మెయిన్ వర్క్ షాప్ లో రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు.
2 min |
December 13, 2025
Praja Jyothi
అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి మృథుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసని పవన్, మంత్రులు
2 min |
December 13, 2025
Praja Jyothi
నేడే జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
జవహర్ నవోదయ విద్యాలయం 2026- 27 విద్యాసంవత్సరం ఆరవ తరగతి ప్రవేశపరీక్ష ఈ నెల 13వ తేదీ ఉదయం 11:30 గం.ల నుంచి మధ్యాహ్నం 1:30 గం.ల వరకు నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ కే.బ్రహ్మానందరెడ్డి శుక్రవారం తెలిపారు.
1 min |
December 13, 2025
Praja Jyothi
మూడో విడత ఎన్నికలు.. నేడు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
ఎన్నికల అధికారులు తెలుగు పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు..
1 min |
December 09, 2025
Praja Jyothi
బాధితుల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
1 min |
December 09, 2025
Praja Jyothi
మీ మొబైల్ పోయిందా? ఆందోళన చెందవద్దు!
- సిఈఐ ఆర్ పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువ గల 110 మొబైల్ ఫోన్ల రికవరీ బాధితులకు అందజేత - జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు
1 min |
December 09, 2025
Praja Jyothi
ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
1 min |
December 09, 2025
Praja Jyothi
జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు ప్రారంభం
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
1 min |
December 09, 2025
Praja Jyothi
కరీంనగరులి సంచారం
• భయం గుప్పిట్లో హర్షికోట అరణ్యం పరిసర గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల సూచన
1 min |
December 09, 2025
Praja Jyothi
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
• చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య * మల్కాపూర్ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే • 10 లక్షల నిధులతో నిర్మించబోయే సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
1 min |
December 09, 2025
Praja Jyothi
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు తీర్చండి
• ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోని అధికారులు • ప్రతిరోజు ముగ్గురు టీచర్లు పాఠశాలలో నైట్ స్టే చేయాలంటూ ఇష్టారాజ్యంగా సర్క్యులర్లు జారీ
1 min |
December 09, 2025
Praja Jyothi
శ్రీ చైతన్య విద్యార్థులకు నాసా కిట్ల అందజేత
స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపుగా నాసా ట్రైనింగ్ కిట్లను సోమవారం శ్రీ చైతన్య పాఠశాలలో ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు అంతరిక్ష శాస్త్రంపై అవగాహన కల్పించేందుకు నాసా తరఫు ఈ కార్యక్రమం నిర్వహించ బడినట్లు పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ వెల్లడించాయి
1 min |
December 09, 2025
Praja Jyothi
సిద్దరామయ్య ఎన్నికపై సవాల్
నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
1 min |
December 09, 2025
Praja Jyothi
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణంలో భాగంగా మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అనుకునే సమాన్లను మెట్రో స్టేషన్లలోనే స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది .
1 min |
November 29, 2025
Praja Jyothi
పర్యావరణం కోసం గ్రీన్ భద్రాద్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి
1 min |
November 29, 2025
Praja Jyothi
అయ్యప్ప భక్తులకు శుభవార్త
ఇరుముడితో ప్రయాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి
1 min |
November 29, 2025
Praja Jyothi
కోరుట్లలో 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కరపత్ర ఆవిష్కరణ
సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 4 నుండి 10 వరకు నిర్వహించబోయే 'శ్రీ విష్ణు మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ' కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ఆవిష్కరించారు.
1 min |
