Essayer OR - Gratuit
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి తీర్పు
Suryaa Sunday
|October 19, 2025
ఇప్పటికే సేవ చేస్తున్న వేలాది మంది టీచర్లను పరీ క్షించడం కంటే, వారిని శక్తివం తం చేయడం సమాజానికి మేలు.
ఇప్పటికే సేవ చేస్తున్న వేలాది మంది టీచర్లను పరీ క్షించడం కంటే, వారిని శక్తివం తం చేయడం సమాజానికి మేలు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావడం భారతదేశంలోని అన్ని రాష్ట్రా ల్లో ఉ పాధ్యాయ నియామకాలు, పదోన్నతులు మరియు క్రమోన్న తుల కోసం తప్పనిసరి అయింది. ముఖ్యంగా 2010కు ముందు నియ మించబడిన ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ పాస్ కావాలనే నిబంధన అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. దేశంలో ఇప్పటికే ఈ తీర్పుపై పదికి పైగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. కారణం ఒకటే “ఇప్పటికే విద్యాసేవలో దశాబ్దాల అనుభవం ఉన్న ఉపాధ్యాయులపై 2010 తర్వాత అమలు లోకి వచ్చిన కొత్త అర్హతా ప్రమాణాలను అమలు చేయడం న్యాయసమ్మతమా?" అనే ప్రశ్న ప్రస్తుతం ఉప్పెనలా ఉత్పన్నం అవుతోంది.
ఉపాధ్యాయుల భావోద్వేగ ప్రతిస్పందన : ఇప్పటికే రెండు లేదా మూడు దశాబ్దాలుగా బోధన చేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు ఈ తీర్పు మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది. ఒక ప్రాథమిక పాఠశాల టీచర్ మనోభావాలకు అనుగుణంగా ఇరవై ఏళ్లుగా పిల్లలకు పరీక్ష భయం పోగొడుతూ నేర్పుతున్నాను. ఇప్పుడు నన్నే మరో పరీక్ష రాయమంటున్నారు. ఇది న్యాయం అవుతుందా? ఇది కేవలం అసంతృప్తి కాదు ఇది ఒక సైకాలజికల్ రియాక్షన్. వయసు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు ఉన్న మధ్య వయసు టీచర్లకు ఇది పరీక్షా ఆంక్సైటీని తిరిగి మేల్కొలిపే పరిస్థితి.
మానసిక విశ్లేషణ - స్వీయగౌరవం మరియు ఒత్తిడి: సైకాలజీ దృష్టిలో ఈ పరిస్థితి "ఎడ్యుకేషనల్ స్ట్రెస్ సిండ్రోమ్"గా పరిగణించవచ్చు.
Cette histoire est tirée de l'édition October 19, 2025 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
5 mins
October 19, 2025
Suryaa Sunday
దీపావళి లక్ష్మీదేవి పూజ
హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ.
12 mins
October 19, 2025
Suryaa Sunday
గురుడు కర్కాటక రాశి ప్రవేశం- ద్వాదశ రాశుల వారి ఫలితములు
గురు గ్రహం అని పిలువబడే బృహస్పతి, వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలలో ఒకటి.
6 mins
October 19, 2025
Suryaa Sunday
కామక్ష్మి భాస్కర్లు
కామక్ష్మి భాస్కర్లు
1 min
October 19, 2025
Suryaa Sunday
అపోహలను చెరిపేయండి
అపోహలను చెరిపేయండి
2 mins
October 19, 2025
Suryaa Sunday
బుడత బాలల కథ
గప్పాల కప్ప
1 mins
October 19, 2025
Suryaa Sunday
“ఎక్కువగా ఆలోచించే అలవాటు" మనసునే మాయ చేస్తుంది
ఇప్పటి వేగవంతమైన జీవితంలో చాలామందిని వేధిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి ఎక్కువగా ఆలోచించడం (Overthinking). చిన్న విషయాన్నీ పెద్ద సమస్యగా మార్చు కోవడం, గతం గురించి బాధపడటం, జరగని భవిష్యత్తు గురించి భయపడటం, ఇవన్నీ anxious thinking patterns.
2 mins
October 19, 2025
Suryaa Sunday
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి తీర్పు
ఇప్పటికే సేవ చేస్తున్న వేలాది మంది టీచర్లను పరీ క్షించడం కంటే, వారిని శక్తివం తం చేయడం సమాజానికి మేలు.
2 mins
October 19, 2025
Suryaa Sunday
బుడత- Find differences
Find differences
1 min
October 19, 2025
Suryaa Sunday
రుమటాయిడ్ ఆర్తరైటిసు ముందస్తుగా గుర్తించడం ముఖ్యం
ఆస్టియో ఆర్తరైటిస్ తరచుగా వృద్ధాప్యంతో వచ్చే “వేర్ అండ్ టియర్” ఆర్త రైటిస్ అని పిలువబడితే, రుమటాయిడ్ ఆర్తరైటిస్ మాత్రం చాలా భిన్న మైన కథను చెబుతుంది.
3 mins
October 19, 2025
Listen
Translate
Change font size

