Essayer OR - Gratuit
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
Suryaa Sunday
|May 24, 2026
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
(పుట్టా రామకృష్ణ 9866074054)
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం. కానీ, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఈ భావనను పూర్తిగా మార్చివేసింది. “సేవయే పరమావధి" అనే సూత్రంతో 1981లో రవిశంకర్ గురీజి స్థాపిం చిన ఈ సంస్థ, నేడు 180కి పైగా దేశాల్లో కోట్లాది మందికి ప్రశాం త జీవన మార్గాన్ని చూపిస్తోంది. కేవలం ధ్యానం నేర్పించడం మాత్రమే కాదు, వ్యక్తుల్లో పరివర్తన తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ చేస్తున్న కృషి ఒక చారిత్రక అద్భుతం. మనిషి మనసును మార్చడమే కాకుండా, వారి కడుపు నింపే, బతుకును మార్చే సేవల్లో ఈ సంస్థ అగ్రస్థానంలో ఉంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషికి సౌకర్యాలు పెరిగాయి కానీ సంస్కారం, ప్రశాం తత కరువయ్యాయి. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'.
నదులకు పునరుజ్జీవనం - పర్యావరణ యజ్ఞం: పర్యావరణ పరిరక్షణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కృషి అమోఘం.భారతదేశంలో ఎండిపోయిన 40కి పైగా నదులను పునరుజ్జీవింపజేయడంలో ఈ సంస్థ వాలంటీర్లు అహర్నిశలు శ్రమించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎండిపోయిన వాగులు, వంకలను మళ్లీ పారేలా చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీటిని అందించారు. ఇది కేవలం ఆధ్యాత్మిక సేవ కాదు, దేశ ప్రగతికి వేసిన బాట.
జైళ్లలో పరివర్తన -
Cette histoire est tirée de l'édition May 24, 2026 de Suryaa Sunday.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Suryaa Sunday
Suryaa Sunday
ముఖచిత్ర కథనం
బంగారం ధరలపై ప్రత్యేక కథనం బాగుంది. రచయితకు ధన్యవాదాలు అనేక తెలియని అంశాలను విపులంగా రచయిత వివరించారు.
1 min
May 24, 2026
Suryaa Sunday
సినిమా రివ్యూలు
వారం వారం విడుదలవుతున్న సినిమాలపై మీ విశ్లేషణ బాగుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
మాళవిక నాయర్
మాళవిక నాయర్
1 min
May 24, 2026
Suryaa Sunday
పొల్లాయి గింజలు (కథ)
వీడ్కోలు చెప్పి ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ వెయిటింగ్ లాంజ్ లోకి ప్రవేశించాడు.
5 mins
May 24, 2026
Suryaa Sunday
‘వసుధైక కుటుంబం’.. మానవతా పరిమళం 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'!
సాధారణంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ అంటే కేవలం పూజలు, పునస్కారాలు లేదా ధ్యానానికే పరిమితమని అనుకుంటాం.
2 mins
May 24, 2026
Suryaa Sunday
పెళ్లి తర్వాత “డిస్టెన్స్ మోడ్" ఎందుకు ఆన్ అవుతుంది?
పెళ్లి జీవితంలో కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా దగ్గరితనం తగ్గిపోతుంది.
1 min
May 24, 2026
Suryaa Sunday
సారీ... చెప్పేదే లేదు. (కథ)
అన్నింటికన్నా కష్టమైన పని సారీ చెప్పడమే. అహం విడిచి ఒక్కసారి సారీ అనేస్తే చాలా తగువులు సమసిపోతాయి. మంచి బంధాలు నిలుస్తాయి.
3 mins
May 24, 2026
Suryaa Sunday
సంతోషం మరియు శాంతి
ప్రాచీన భారతీయ వాఙ్మయం కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, అవి అద్భుతమైన 'మానసిక శాస్త్ర' నిఘంటు వులు.
3 mins
May 24, 2026
Suryaa Sunday
Puzzle- Solution
Puzzle- Solution
1 min
May 24, 2026
Suryaa Sunday
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
1 min
May 24, 2026
Listen
Translate
Change font size

