Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año
The Perfect Holiday Gift Gift Now

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

Vaartha-Sunday Magazine

|

January 19, 2025

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం

- ఇలపావులూరి వెంకటేశ్వర్లు

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం. శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి. దక్షిణ భారతదేశం వచ్చిన శ్రీ అగస్త్య మహాముని తన నిత్య పూజల నిమిత్తం ప్రతిష్టించిన లింగం ఇది. అందుకే స్వామిని ఆయన పేరుతోనే పిలుస్తారు.

తొలి రోజులలో స్వామివారి లింగం మాత్రమే ఉందని అంటారు. అనంతర కాలంలో శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ పార్వతీ అమ్మవారి సన్నిధులు, నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగినట్లు తెలుస్తోంది. కైలాసనాథుడు అర్ధనారీశ్వరుడు. కనుకనే గతంలో మహర్షులు లింగాన్ని మాత్రమే ఆరాధించేవారని అర్ధం చేసుకోవచ్చు.

ఇక్కడ మొదటి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది స్పష్టంగా తెలియదు.కానీ ప్రస్తుత ఆలయ తొలి రూపం చాళుక్య రాజుల కాలంలో జరిగింది అని తెలుస్తోంది. తూర్పు చాళుక్య వంశానికి చెందిన వీరు బాదామీ చాళుక్య రాజులకు దాయాదులుగా చెబుతారు.

తరువాయి కాలంలో వీరు తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజవంశం అయిన చోళులతో వియ్యం చేసుకొన్నారు. వీరిలో ప్రముఖుడు రాజరాజ నరేంద్రుడు. ఈయన కుమారుడు రాజేంద్ర చోళుడు తన మేనమామల తరువాత గంగై కొండ చోళపురం నుండి చోళ రాజ్యాన్ని పాలించాడు. రాజరాజ నరేంద్రుడు నేటి రాజమహేంద్రవరం నిర్మాత. సువిశాల సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు మన హిందూ సంస్కృతి నిరంతరం అగ్ర స్థానంలో ఉండటానికి తగిన మార్గం ఆలయాల నిర్మాణ తలంచారు. తమ రాజ్యంలో ఏయే గ్రామాలలో ఆలయాలు లేవు అన్న వివరాలు సేకరించి, క్షేత్ర విశేషాలను ఆధారం చేసుకొని పురాతన విగ్రహాలకు నూతన ఆలయాలు, అదేవిధంగా మరికొన్ని చోట్ల కొత్త ఆలయాలను నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.

ప్రతి గ్రామంలో ఒక శివాలయం ఒక విష్ణు ఆలయం నిర్మించారు. నాటి సమాజంలో శైవులకు మరియు వైష్ణవులకు మధ్య ఆధిపత్య పోరు ఉండేది. మధ్యలో జైన, బౌద్ధ మతాల ప్రభావం ఉన్నా అది పెద్ద పరిగణలోకి తీసుకోలేదని అర్ధం అవుతుంది. నేడు మనకు కృష్ణ, గుంటూరు జిల్లాలలో నదీతీరంలో కనిపించే ఆలయాలలో అధిక శాతం వీరి పాలనలోనే అంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించినవే కావడం విశేషం.

శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, కొలకలూరు శివాజ్ఞ మేరకు దక్షిణా పథానికి భార్య లోపాముద్ర, శిష్య ప్రశిష్య గణంతో తరలి వచ్చిన అగస్త్య మహర్షి తాను బస చేసిన ప్రతి ప్రదేశంలో ఒక శివ లింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు.

MÁS HISTORIAS DE Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back