జగన్ అంటే...అహంకారం
Andhranadu|Apr 23, 2024
- జగ్గంపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు
జగన్ అంటే...అహంకారం

జగ్గంపేట-ఆంధ్రనాడు, ఏప్రిల్ 22: జగన్ అంటే అహంకారం, విధ్వంసం, దోపిడి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జగ్గంపేట ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ..

ఆడబిడ్డలు యుద్ధానికి సిద్ధమా? 4,500 టీ టైం పాయింట్లతో 20వేల ఉద్యోగాలు కల్పించిన అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్. 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలాకాసి ఆధరించిన నాయకుడు నెహ్రు. జగ్గం పేట ప్రజల ఉత్సాహంతో ఉన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు సభలకు వస్తున్నారు. 41 సభలు పూర్తి చేసి నేడు ఇక్కడికి వచ్చాను. ఎన్నికలు నామమాత్రమే గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. మార్పు వేవ్ 

మారి వైసీపీ కొట్టుకొని పోవడం ఖాయం. గుంటూ రుకు చెందిన కోవూరి లక్ష్మీ అనే మహిళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని పీఎం, రాష్ట్రపతి, ప్రధాన న్యాయ మూర్తులకు తెలియ జేయడానికి ఢిల్లీలో నిరసన తెలియ జేసింది.గంజాయిని చిన్న పిల్లలతో అమ్మించి నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు. భూ కబ్జాలతో దోచుకున్నారని ఎంత మందిని చెప్పినా పట్టించు కోకపోవడంతో ఢిల్లీకి వెళ్లి బొటన వేలు కోసుకుంది. అదే విధంగా రాక్షసులతో ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో. రేపు మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించు కోవాలన్నారు.

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి బ్రోకర్ స్టార్ సజ్జలకు లేదు

జగన్ రెడ్డి ఏనాడైనా సేవాభావంతో పని చేశారా? ఒక అహంకారం, విధ్వంసం, దోపిడీ విధానాలే జీవిత ఆశయంగా పని చేశారు. దేవుడి కంటే గొప్పవాడు అనే విధంగా జగన్ ఉన్నారు. ప్రజలు భానిసలు అనుకుంటు న్నారు. అసలే కోతి కల్గి తాగి ముళ్లు కొట్టిన విధంగా జగన్ ఉన్నారు.

Esta historia es de la edición Apr 23, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición Apr 23, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ANDHRANADUVer todo
42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా
Andhranadu

42 ఏళ్ల క్రితం నా తండ్రితో కలిసి ఇక్కడకు వచ్చా

- తన తండ్రికి, అమేథికి ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినన్న రాహుల్ - రాజకీయాల గురించి తాను అమేథీ నుంచే నేర్చుకున్నానని వ్యాఖ్య

time-read
1 min  |
May 18, 2024
లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన ముంబయి
Andhranadu

లక్నో సూపర్ జెయింట్స్‌పై టాస్ గెలిచిన ముంబయి

- ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబయి - టోర్నీ నుంచి ఎప్పుడో ఎలిమినేట్ అయిన టీమ్

time-read
1 min  |
May 18, 2024
ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం
Andhranadu

ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం

- ప్రధాని మోదీ - ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై కీలక వ్యాఖ్యలు

time-read
1 min  |
May 18, 2024
13 మంది సభ్యులతో సిట్
Andhranadu

13 మంది సభ్యులతో సిట్

- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం - ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత అల్లర్లు

time-read
1 min  |
May 18, 2024
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం
Andhranadu

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో గోవిందుని అభయం

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

time-read
1 min  |
May 18, 2024
ప్రపంచ రక్తపోటు దినోత్సవం
Andhranadu

ప్రపంచ రక్తపోటు దినోత్సవం

ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా గుంతకల్లు ప్రభుత్వ హాస్పటల్లో పీపీ యూనిట్ విభాగంలో పని చేస్తున్న వైద్యురాలు డాక్టర్ అరుణ యూ పి హెచ్ సి భాగ్యనగర్ నందు ర్యాలీ | నిర్వహించారు.

time-read
1 min  |
May 18, 2024
విరబూసిన మే పుష్పాలు
Andhranadu

విరబూసిన మే పుష్పాలు

పలమనేరు ప్రకృతి కన్వీనర్ మల్లిచెట్ల దేవేంద్ర ఇంటి ప్రహరీ లోపల (పలమనేరు పట్టణంలో)  మే పుష్పాలు శుక్రవారం విరగభూసాయి.

time-read
1 min  |
May 18, 2024
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
Andhranadu

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

మండలంలోని బేలుపల్లి పంచాయతీ, పట్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 21 నుండి 26 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు శు క్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

time-read
1 min  |
May 18, 2024
జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
Andhranadu

జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

మండల కేంద్రంలోని యాదమరి హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గిరి రాజా ఒక ప్రకటనలో పేర్కోన్నారు.

time-read
1 min  |
May 18, 2024
కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
Andhranadu

కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే

ఎపి మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

time-read
1 min  |
May 18, 2024