Intentar ORO - Gratis
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరానికి జగనే శని
Andhranadu
|July 29, 2023
• రివర్స్ టెండరింగ్తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడు • టీడీపీ హయాంలో రూ.11, 537 కోట్లు ఖర్చు చేస్తే... • వైసీపీ రూ.4611 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది
-
• రివర్స్ టెండరింగ్తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడు
• టీడీపీ హయాంలో రూ.11, 537 కోట్లు ఖర్చు చేస్తే...
• వైసీపీ రూ.4611 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది
• నాడు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్..
• నేడు ముంపు బాధితలను ముంచేశాడు.
• నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం
అమరావతి-ఆంధ్రనాడు, జూలై28 : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, రివర్స్ పోకడల కారణంగా జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం అయ్యిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే శని అని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండర్లు అంటూ ప్రాజెక్టును, రాష్ట్రాన్ని రివర్స్ చేశారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ కొట్టుకు పోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయని ఆధారాలతో సహా వివరించారు. పోలవరం విధ్వంసం పై మా ప్రశ్నలకు ఎదురుదాడి చేయడం కాదు.. సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11, 537 కోట్లు ఖర్చు చేస్తే... వైసీపీ రూ.4611 కోట్లు. మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంప బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్.. నేడు ముంపు బాధితులను ముంచేశాడని మండి పడ్డారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం వేద్దాం అని తాను భావిస్తే...ఆ కలను జగన్ నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విష యంలో నాటినుంచి నేటి వరకు ప్రోగ్రస్ ను జరిగిన సంఘటనలను, వివరిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టారు. 2020 కే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతుంది... సాంకేతికంగా జరిగిన తప్పు - లకు కారకులు ఎవరు..... ప్రాజెక్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వివరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Esta historia es de la edición July 29, 2023 de Andhranadu.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Andhranadu
Andhranadu
ఏనుగుల గుంపులను ట్రాక్ చేయండి - ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశావైపు నుంచి వస్తున్న మదపు టేనుగుల సమస్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
1 min
October 24, 2025
Andhranadu
నక్షత్ర వనంలో కార్తీకదీపం
కార్తిక మాసం పురస్కరించుకొని రామ కుప్పం లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలోని నక్షత్ర వనంలో మహిళలు కార్తీకదీపం వెలిగించారు
1 min
October 24, 2025
Andhranadu
జిల్లాలో డ్రోన్లతో నిఘా
జిల్లాలో నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు డ్రోన్ నిఘాను పటిష్టం చేశారు.
1 min
October 24, 2025
Andhranadu
టెక్ హబ్ గా ఏపీ
- ఇంధన రంగంలో అపార అవకాశాలు... - అబుదాబిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
2 mins
October 24, 2025
Andhranadu
విక్టోరియా మోడల్ ఏపీ అభివృద్ధి..
-సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో మంత్రి లోకేశ్ భేటీ
1 mins
October 24, 2025
Andhranadu
జ్వరం ఉంటే రక్త పరీక్ష చేసుకోండి
జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్ గురువారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల ( బాలురు) పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
1 min
October 24, 2025
Andhranadu
చెరువు కాదు.. రహదారే ఇది..! - మండల కేంద్రంలో రహదారి దుస్థితి
మీరు చూస్తున్న ఈ చిత్రం చెరువు కాదు...శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు కి వెళ్లే ప్రధాన రహదారి అందులోనూ కేవీబీ పురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది.
1 min
October 24, 2025
Andhranadu
ఎస్పీడీసీఎల్ మాజీ ఛైర్మన్ పై విచారణ జరిపించండి
- మాజీ ఐపీఎస్ ఏవీ వెంకటేశ్వరరావు -40 వేల కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణ - టెండర్ల ప్రక్రియపై ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని డిమాండ్
1 min
October 24, 2025
Andhranadu
ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం..-
టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు
1 mins
October 24, 2025
Andhranadu
కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించండి
- విద్యుత్ సమీక్షలో సిఎస్ విజయానంద్
1 min
October 24, 2025
Translate
Change font size
