Intentar ORO - Gratis
భారత్..శాంతిమార్గమే..
AADAB HYDERABAD
|06-12-2025
భారత్, రష్యాల శాంతిమార్గం..
-
ఇరు దేశాల సంబంధాలు అనేక చారిత్రక మైలురాళ్లను చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన సంతోషంగా ఉంది. గత పదేళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదొడుకులను చూసింది.ఈ గందరగోళం మధ్య కూడా భారత్ - రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది.దాదాపు 25 ఏళ్ల క్రితం, అధ్యక్షుడు పుతిన్ మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేశారు..
- మోడీ..

0 భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం0 ఇరుదేశాల మధ్య మరింత వాణిజ్య సహకారం
0 అమెరికా ఆంక్షలు ఉన్నా చమురు రవాణా ఆగదు
0 సొంత కరెన్సీలతో వ్యాపారానికి చేరువగా ఉన్నాం
o అణువిద్యుత్ తదితర రంగాల్లో సహకారం కొనసాగిస్తాం
0 ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలసి నడుస్తాం
0 ఉక్రెయిన్తో యుద్ధంపై మోడీ సూచనలు స్వాగతిస్తున్నాం
O మోడీతో భేటీలో సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ఆదాబ్ హైదరాబాద్): శాంతిపక్షానే భారత్ నిలుస్తుందని, ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ, దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని, దౌత్యం ద్వారానే రష్యా, ఉక్రెయిన్లు విభేదాలను పరిష్కరించుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. భారత్, రష్యా కలిసి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిద్దామని పుతిన్ తో అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోడీ అన్నారు.
Esta historia es de la edición 06-12-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
ఓయూని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం : సీఎం రేవంత్రెడ్డి
2 mins
11-12-2025
AADAB HYDERABAD
మీ డబ్బు.. మీ హక్కు
• అన్ క్లెయిమ్డ్ మనీ సొంతం చేసుకోండి • బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో లక్ష కోట్లకు పైగా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు • ప్రధాని మోదీ కీలక పోస్ట్..మీ డబ్బు మీకేనంటూ పిలుపు • రెండు నెలల్లోనే రూ.2,000 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్రం వెల్లడి • ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ డబ్బును సులభంగా తెలుసుకునే అవకాశం • క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశమన్న ప్రధాని
1 mins
11-12-2025
AADAB HYDERABAD
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలి
గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండు, మూడవ విడతలలో విధులకు నియమించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు
1 min
10-12-2025
AADAB HYDERABAD
నేడు ఓయుకు సీఎం రేవంత్రెడ్డి
ఐదు నెలల వ్యవధిలో రెండవసారి ఓయూను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి
1 min
10-12-2025
AADAB HYDERABAD
సునామీ వార్నింగ్
• భారీగా ఎగసిపడ్డ రాకాసి అలలు • ఉత్తర జపాన్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ
1 min
10-12-2025
AADAB HYDERABAD
ఇదిగో అవినీతి..ఎక్కడ ఏసీబీ..?
సర్వే నెంబర్ 199 లో వెలసిన అక్రమ నిర్మాణాలు
2 mins
10-12-2025
AADAB HYDERABAD
గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నెట్ జీరో స్టాల్
తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్లో భాగంగా ఎక్స్సోలో విద్యుత్ శాఖ హరిత ఇంధనం ఉత్పత్తి పై ఏర్పాటుచేసిన నెట్ జీరో స్టాల్కు విశేష ఆదరణ లభిస్తుంది.
1 min
10-12-2025
AADAB HYDERABAD
ఘనంగా సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు
మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ శ్రీహరి నగర్లో లిటిల్ ఏంజెల్ గ్రామర్ స్కూల్లో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పువ్వల శ్రవణ్ కుమార్ అధ్వర్యంలో కూకట్పల్లి ఇన్చార్జి బండి రమేష్ అన్న అదేశాల మేరకు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
1 min
10-12-2025
AADAB HYDERABAD
రాష్ట్రంలో చలి పంజా
• గణనీయంగా పెరిగిన చలి తీవ్రత • సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
1 min
10-12-2025
AADAB HYDERABAD
స్కూళ్లకు 6 రోజుల సెలవు
• తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు
1 min
10-12-2025
Listen
Translate
Change font size
