Intentar ORO - Gratis
కబ్జాలకు కేరాఫ్ అడ్రస్
AADAB HYDERABAD
|10-03-2025
వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ
-
ఇరిగేషన్ అధికారులకు కండ్లు కనబడటం లేదా..? ఇలా దర్జాగా కబ్జా చేస్తున్న ఒక్క కేసు నమోదు కాలేదు
• మియాపూర్ లో ఈ సంస్థ చేతిలో కనుమరుగవుతున్న రామసముద్రం కుంట..
• అభివృద్ధి పేరుతో కుంటను కానరాకుండా చేస్తూ.. దర్జాగా కబ్జా చేస్తున్న వర్మ..
• భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ఆ వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు..
• ఏ-12 నుండి, ఏ-20 వరకు లాటిట్యూడ్, లాంగి ట్యూడ్ పాయింట్ ఇందుకు ఆధారం..
• కబ్జా జరిగింది వాస్తవమే.. డిమాలిషన్కు పెట్టామని తెలిపిన ఏ.ఈ. పావని..
• కానీ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు చేయకపోవడంలో మతలబెంటి..?
• రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి సైతం కబ్జా చేశాడని తెలిపినా మొద్దు నిద్రపోతున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు..
• కుంటలోకి మల ముత్రాలు వదిలి పెడుతున్న వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..
• ఈ వ్యవహారంపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటారా.. లేదా చూడాలి..?
వరిటెక్స్ వర్మ.. ఈయన గారికి చట్టాలపై, ప్రభుత్వ నిబంధనలపై ఎలాంటి గౌరవం లేదు.. ఈయన చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి.. విచిత్రం ఏమిటంటే ఇతగాడిపై అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ కన్నెత్తి చూడకపోవడం.. వ్యవస్థలను తనకు అనుగుణంగా మేనేజ్ చేస్తున్న వరిటెక్స్ వర్మ ఏకంగా ఒక కుంటనే మల మూత్రాలతో నింపే కార్యక్రమం చేపట్టాడు.. చెరువును అభివృద్ధి చేస్తానంటూ నమ్మబలికి.. చివరకి ఆచెరువునే మింగేసే కుట్రలు చేశాడు.. అసలు ఇతగాడి వెనకాల ఎవరున్నారు..? ఏ అధికారులు ఈయనకు ఊడిగం చేస్తున్నారు..? ఏ నాయకుడు తన అభయ హస్తం అందిస్తున్నాడు..? ఈ నిజానిజాలు ప్రజలకు తెలిసేదెన్నడు..? వాస్తవాలను వెలుగులోకి తేవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది ' ఆదాబ్ హైదరాబాద్..
Esta historia es de la edición 10-03-2025 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
గంగాజలం యాత్రతో ప్రారంభమైన నాగోబా జాతర
కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన చారిత్రక ఉత్సవం.. • ఇది ఆదివాసీల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిదర్శనం..
1 mins
19-01-2026
AADAB HYDERABAD
కివీస్ దే సిరీస్
మూడో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం..1-2 తేడాతో వన్డే సిరీస్లు కోల్పోయిన భారత్
1 min
19-01-2026
AADAB HYDERABAD
ముఖ్యమంత్రివా..? నాయకుడివా..?
ముఠా సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేటీఆర్.. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలన్నారంటూ ఆగ్రహం..
1 min
19-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నిలిచిపోనున్న మేడారం
• మేడారం కేబినెట్ సమావేశంలో వెల్లడించిన సీఎం రేవంత్ • ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు..
3 mins
19-01-2026
AADAB HYDERABAD
పారా మెడికల్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అన్యాయం..
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, గౌరవ అధ్యక్షులు భూపాల్..
1 min
18-01-2026
AADAB HYDERABAD
గణతంత్ర వేడుకలే లక్ష్యం!
• వెల్లడించిన నిఘా వర్గాలు.. • దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడమే లక్ష్యం..
1 min
18-01-2026
AADAB HYDERABAD
కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తెచ్చే వేడుక
జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర..• కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు..అప్పటి నుంచే మేడారం జాతరకు శ్రీకారం జరిగింది..
2 mins
18-01-2026
AADAB HYDERABAD
బెంగాల్ అభివృద్ధికి మమత ప్రధాన అడ్డంకి..
- ఇక తృణమూలు సాగనంపే సమయం వచ్చింది.. - చొరబాటుదారులకు తృణమూల్ అండతో నష్టం.. - అవినీతి కారణంగా ప్రజలకు పథకాలు చేరడం లేదు...
2 mins
18-01-2026
AADAB HYDERABAD
తుగ్లక్ పాలన ప్రత్యక్షంగా కనిపిస్తోంది
0 ఒకప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం.. 0 సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు..
1 mins
18-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 18 2026
1 min
18-01-2026
Listen
Translate
Change font size

