Intentar ORO - Gratis
ఆరోగ్య వ్యవస్థపై డ్రగ్స్ మాఫియా ముప్పు
Suryaa Sunday
|April 27, 2025
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారులలో భారతదేశం ఒకటి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారులలో భారతదేశం ఒకటి. సుమారు 50 బిలియన్ డాలర్ల విలువగల భారత ఔషధ పరిశ్రమ అనేక దేశాలకు జనరిక్ మందులు, టీకాలు సరఫరా చేస్తోంది. కానీ ఈ ఘనత వెనుక ఒక భయానక వాస్తవం కూడా దాగి ఉంది. నకిలీ మందుల అమ్మకాలు పెరిగాయి, డ్రగ్స్ కంట్రోల్ సంస్థల అవినీతికి అంతం లేదు. ఈ డ్రగ్స్ మాఫియాను నియంత్రణలలో ప్రభుత్వ వైఫల్యం లాంటి అంశాలు దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయి. ఇది ఒక రకంగా భారత ఆరోగ్య వ్యవస్థకే శాపంగా మారు తోంది. 2025 మార్చి నాటికి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్.పీ.పీ.పీ.) మొత్తం 307 మందుల ధరల ఉ ల్లంఘనల కేసులను నమోదు చేసింది. ఔషధ ధరల నియంత్రణ చట్టం %% 2013 ప్రకారం, నియంత్రణలో లేని మందులకు సంవత్సరానికి 10 శాతం కంటే ఎక్కువ ధర పెంచకూడదు.
Esta historia es de la edición April 27, 2025 de Suryaa Sunday.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
26.4.2026 నుంచి 2.5.2026 వరకు
4 mins
April 26, 2026
Suryaa Sunday
మిలియనీర్ల గ్రామం మాదాపర్
భారతదేశంలోని ఓ గ్రామం అనే ఆలోచన రాగానే దాదాపు అందరికీ ఒకేలాంటి చిత్రం మదిలో మెదులుతుంది. విద్యుత్, పాఠశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేకుండా మట్టి రోడ్లు, చిన్నపాటి ఇళ్లతో కూడిన ప్రాంతం స్ఫురిస్తుంది. కానీ గుజరాత్లోని ఒక గ్రామం.. గ్రామం అనే ఆలోచనను సమూలంగా మార్చేసింది. గ్రామాలకు సంబంధించిన అన్ని రకాల మూస పద్ధతులను/సమస్యలను విచ్ఛిన్నం చేసి ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. ఆ గ్రామం పేరు మాధాపర్. మరిన్ని వివరాలలోకి వెళితే...
4 mins
April 26, 2026
Suryaa Sunday
రూపాయల వాన (చిన్న కథ)
సత్తింనాయు, లచ్చుంనాయు అపూర్వ సహోదరులు. ఆలిద్దరు అన్నదమ్ముల అనుబందానికి వొక రూపం.
3 mins
April 26, 2026
Suryaa Sunday
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు ఐకెఎస్ హెల్త్ ట్రూబ్రిడ్జ్ ఒప్పందం
1 mins
April 26, 2026
Suryaa Sunday
బుడత-colour it
colour it
1 min
April 26, 2026
Suryaa Sunday
మనస్సు మరియు దృష్టి కేంద్రీకరణ
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు విషయం పై దృష్టి కేంద్రీకరించడం (ఫోకస్ / కాన్సంట్రేషన్) అనేది నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో చాలా ముఖ్యమైన నైపుణ్యాలు.
2 mins
April 26, 2026
Suryaa Sunday
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
2 mins
April 26, 2026
Suryaa Sunday
సుగ్రీవ మూవీ రివ్యూస్
సుగ్రీవ మూవీ రివ్యూస్
1 mins
April 26, 2026
Suryaa Sunday
అసూయాపరుడు దుర్యోధనుడు
అసూయాపరుడు దుర్యోధనుడు
2 mins
April 26, 2026
Suryaa Sunday
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిన్క్ మార్కెట్గా ఆసియా ప్రాంతం
ప్రపంచంలోనే ప్రముఖ ఫిస్టాక్ షో మరియు డబ్బు వ్యాపారం చేసే ప్రదేశమైన మనీ 20/20, బ్యాంకాక్ లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న మనీ 20/20 ఆసియాలో, మొత్తం 39 దేశాల నుండి 2000 వరకు జరిగే సదస్సులను ప్రకటించింది.
1 mins
April 26, 2026
Listen
Translate
Change font size
