Intentar ORO - Gratis
కలలో రాక్షసులు
Champak - Telugu
|October 2025
“పది రోజుల పండుగ - మజా, హంగామా” 'ప్రోయితి ఇంటివైపు దూకుతూ నడిచింది.
“పది రోజుల పండుగ - మజా, హంగామా” 'ప్రోయితి ఇంటివైపు దూకుతూ నడిచింది.
ఆమె పెదవులపై చిరునవ్వు కదలాడుతోంది.
దుర్గా పూజ సమయం. పట్టణమంతా దీపాలతో, రంగులతో, అలంకరణలతో కళకళలాడుతోంది.
టేబుల్ పై ఉన్న ఒక మిఠాయి తీసుకుని రుచి చూస్తూ మొదట ఏ పూజా మండపానికి వెళ్లాలో ఆలోచించింది.
ఆమె వెంటనే ఫోన్ తీసుకుని ముందుగా స్నేహితురాలు చిత్రాను తర్వాత దేవిత్ని చివరికి షామాకు ఫోన్ చేసింది. కానీ అందరి సమాధానం ఒకేలా వచ్చింది. వాళ్లందరూ ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరి మండపాలను చూసేందుకు వెళ్లిపోయారు.
ప్రోయితికి కోపం వచ్చింది. తనను వదిలేసి వాళ్లు ఎలా వెళ్లారు? అని అనుకుంది.
ఆమె కోపానికి అమాయకమైన ఇంటి తలుపు బలయ్యింది. దాన్ని ధడాలున మూసివేసి ప్రోయితి ఒంటరిగానే మండపాలను చూసేందుకు బయలు దేరింది. కానీ ఒంటరిగా వెళ్లినా పెద్దగా బాధ మిగల్చ లేదు. చేదు అనుభవంగా మాత్రం మిగలలేదు. అక్కడ డ్రామా క్లబ్ వేసిన నాటకం ఆమెకు బాగా నచ్చింది. ఆ నాటకం రూపం మార్చుకునే రాక్షసుడైన మహిషాసురున్ని దుర్గాదేవి ఎలా జయించిందన్న దాని పైనే ఉంది.
ఆ రాత్రి మంచం మీద పడుకున్న ప్రోయితి చాలాసేపు మెలకువగా ఉంది. ఏదో ఆలోచిస్తూనే ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు కానీ కలలో ఒక రాక్షసుడు ఆమెపై విచిత్రమైన శబ్దాలతో దాడి చేస్తున్నాడు. ఆమె ఒక వలయాకార గదిలో ఉంది. ఆ గది అంతా తలుపులే అన్ని రకాల ఆకారాలు, పరిమాణాలు. గోడకన్నా తలుపులే ఎక్కువ. ఆ రాక్షసుడు ఆ తలుపులను ఛేదించుకుని లోపలికి రావాలని చూస్తున్నాడు.
"తెరుచుకో, బిగిగా మూసుకో. తెరుచుకో, మూసుకో... ధడామ్... ధడామ్...” వేగం పెరిగిపోవడంతో ఆ గది మొత్తం జెల్లీలా కంపిస్తోంది.
మరుసటి రోజు పాఠశాలలో, ప్రోయితి తన స్నేహితులు దేవిత్, చిత్రం, షామా,ముగ్గురూ నవ్వుకుంటూ సంతోషంగా కనిపించారు. నిన్న రాత్రి తనను వదిలేసి వెళ్లినట్లు ఏమాత్రం లెక్కలేనట్టుగా.
“హా... హా... హెూ... హెూ... హీ... హీ...
Esta historia es de la edición October 2025 de Champak - Telugu.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Champak - Telugu
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే బాతులు ఆర్ట్: శుభి మెహరోత్రా
1 min
December 2025
Champak - Telugu
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
1 min
December 2025
Champak - Telugu
ఏమిటో చెప్పండి
ఏమిటో చెప్పండి
1 min
December 2025
Champak - Telugu
సాయిల్ డిటెక్టివ్
సాండీ వానపాముకి నేల లోపల చాలా కనిపించాయి.
1 min
December 2025
Champak - Telugu
చేదు కాకరకాయలు
ప్రతి సంవత్సరం రితు చదివే పాఠశాలలో \"సంత రోజును నిర్వహిస్తారు.
4 mins
December 2025
Champak - Telugu
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
1 min
December 2025
Champak - Telugu
'స్వర్గపు సరస్సు' కు పాస్పోర్ట్
కొరికేస్తున్న చలి గాలులు వీస్తున్నప్పుడు, చెరువులోని నీళ్లు రాయిలా గడ్డకట్టినప్పుడు మహా పక్షి వలస శాఖ తన గంభీరమైన ప్రధాన ద్వారాలను తెరిచింది. పైన ఒక బంగారు బోర్డు మెరుస్తోంది.
4 mins
December 2025
Champak - Telugu
రహస్యం
చీకూ కుందేలు, మీకూ ఎలుక, జంపీ కోతి, జంబో ఏనుగు నలుగురూ మ్యాటీ స్వీట్ షాపులో కూర్చుని, తమకిష్టమైన స్వీట్స్ తింటూ, కబుర్లు చెప్పుకుంటున్నారు
3 mins
December 2025
Champak - Telugu
డమరూ - లైట్
డమరూ - లైట్
1 min
December 2025
Champak - Telugu
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి.వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
1 min
December 2025
Listen
Translate
Change font size
