Facebook Pixel వధువు కోసం మేకప్ ఆర్టిస్టుని ఎలా ఎంచుకోవాలి? | Grihshobha - Telugu - womens-interest - Read this story on Magzter.com
Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

వధువు కోసం మేకప్ ఆర్టిస్టుని ఎలా ఎంచుకోవాలి?

Grihshobha - Telugu

|

December 2023

బ్రైడల్ మేకప్ కోసం మీరు ఎంచుకునే మేకప్ ఆర్టిస్టులో ఈ ఉన్నాయా?

- - పారూల్ భట్నాగర్ •

వధువు కోసం మేకప్ ఆర్టిస్టుని ఎలా ఎంచుకోవాలి?

పెళ్లిలో దుస్తులు ఎంత ముఖ్యమో మేకప్ ఆర్టిస్టు అంతే అవసరం.వారు మన ముఖాన్ని తీర్చిదిద్ది దుస్తుల్లో ఆకర్షణ తీసుకువస్తారు. కానీ వీరి ఎంపికలో తప్పు జరిగితే ఎంతో ముఖ్యమైన జ్ఞాపకంగా గుర్తుంచుకునే పెళ్లి రోజు చెడిపోవడం ఖాయం.కాబట్టి మేకప్ ఆర్టిస్టును ఎంచుకోవడానికి మీరు బాగా రీసెర్చి చేయాలి.

బ్యూటీ ఎక్స్పర్ట్ పూజా నాగదేవ్ మాట్లాడుతూ దీని కోసం మీ స్నేహితులు, ఫేస్బుక్, ఇన్ఫ్రాగ్రామ్, వెబ్సైట్ల సహాయంతో వారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా మాట్లాడాలని చెప్పారు. ఈ మధ్య వారు ఎలాంటి మేకప్ చేసారు అన్న వివరాలూ తీసుకోవాలన్నారు. దీంతో 'స్పెషల్ డే' రోజున వారు ఎలాంటి మేకప్ చేస్తారన్నది మీకు తెలుస్తుంది.

మేకప్ ట్రెండ్స్ అర్థం చేసుకోండి

మేకప్ ఆర్టిస్టుగా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ మేకప్లో ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకునే వారు కొత్త మేకప్ టెక్నిక్లను తెలుసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మేకప్ ఆర్టిస్టును ఎంచుకునే ముందు వారికి లేటెస్ట్ మేకప్ ట్రెండ్స్పై ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకోవాలి.

దీని కోసం మీరు రీసెర్చి చేయాలి. ఈ ప్రత్యేకమైన రోజున ఆర్టిస్టు మీ ముఖానికి ఎలాంటి మేకప్ వేయబోతున్నారన్నది తెలుసుకోవాలి.ప్రస్తుతం ఎన్నో రకాల మేకప్ ట్రెండ్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇవి ఒక్కో చర్మానికి ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసా అని మీరు ఆర్టిస్టును అడగాలి.

హై డెఫినేషన్ మేకప్ : ఈ మేకప్ మీకు న్యాచురల్ లుక్ ఇస్తుంది. అసహ్యంగా, మురికిగా : ఉండే చర్మంపై మచ్చలను, గీతలను దాచిపెట్టి సహజ రూపాన్ని అందిస్తుంది. ముఖం మెరిసిపోతూ సహజంగా కనిపించినప్పుడు ఫొటోలు సైతం బాగా వస్తాయి. ప్రతి వధువు ఇది కోరుకుంటుంది. అందుకే సెలబ్రిటీలు, మేకప్ ఆర్టిస్టులు ఈ తరహా మేకప్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

MORE STORIES FROM Grihshobha - Telugu

Grihshobha - Telugu

Grihshobha - Telugu

బలమైన ప్రాజెక్టు

'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి అవకాశాలు

ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.

'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు

ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?

ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

time to read

2 mins

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

మంచి విజయం

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు

పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్

వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.

time to read

1 min

May 2026

Grihshobha - Telugu

Grihshobha - Telugu

డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్

'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

time to read

2 mins

May 2026

Listen

Translate

Share

-
+

Change font size