Try GOLD - Free

అద్భుతమైన జలపాతాలు

Vaartha-Sunday Magazine

|

February 16, 2025

ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.

- షేక్ అబ్దుల్ హకీం జాని

అద్భుతమైన జలపాతాలు

ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన జలపాతాలు అనేకం ధ్ర ఉన్నాయి. ఇవి -పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో పర్యాటకులు ఈ జలపాతాలను చూడటానికి వచ్చి సందడి చేస్తుంటారు.

ఎత్తిపోతల జలపాతం

imageసుందరమైన ఎత్తిపోతల జలపాతం ఆంధ్రప్రదేశ్లోని పల్నా జిల్లాలో మాచర్ల నుండి నాగార్జున సాగర క్కు వెళ్ళే దారిలో ఏడవ వద్ద చీలిన అడ్డదారిలో మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. దాదాపు డెబ్బై అడుగుల ఎత్తుపై నుండి నీరు కిందకు పడే రమణీయ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. దేశంలోని సుదూర ప్రాంతాల్లో వున్న జలపాతాల్ని వీక్షించలేని పర్యాటకులు ఎత్తిపోతలను చూసి ఆనందంతో పరవశిస్తారు. ఒకప్పుడు ఇక్కడ యతులు తపస్సు చేసేవారట. ఆ కారణంగా తొలుత దీనికి యతిపోతల అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఎత్తిపోతలగా మారింది. కొందరి అభిప్రాయం ప్రకారం మాచర్ల నుండి వచ్చే చంద్రవంక వాగు, తూర్పు దక్షిణం వైపు ప్రవహిస్తూ వచ్చే తుమ్మల వాగు, నక్కలవాగు ప్రవాహాలు ఇక్కడ ఏకమై దాదాపు నలభై అడుగుల ఎత్తు నుండి కిందకు దుముకుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరి అభిప్రాయం.ప్రకారం కొండల్లో పడిన వర్షపు నీటితో పాటు భూగర్భంలో ప్రవహించే కొన్ని వాగులు ఎత్తిపోతల వద్ద పెల్లుబికి చంద్రవంక వంటి మరికొన్ని వాగులతో కలిసి జలపాతంగా ఏర్పడినట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ఎత్తిపోతల సోయగం చూడముచ్చటగా ఉంటుంది సమీపంలో ప్రభుత్వంవారి మొసళ్ళ పెంపక కేంద్రమున్నది. ఎత్తిపోతల జలపాతం నీరు పై నుండి కిందకు పడి వాగులో చేరుతుంది. ఈ వాగులో మొసళ్ళను పెంచడం వలన ఇక్కడ పర్యాటకులు స్నానాలు చేయడం .

తలకోన జలపాతం

MORE STORIES FROM Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Listen

Translate

Share

-
+

Change font size