Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

జగమంతా పిక్నిక్

Vaartha-Sunday Magazine

|

December 03, 2023

కార్తిక మాసంలో మనదేశంలో వనభోజనాలు చేస్తుంటారు.ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, సమస్త పాపాలు తొలగిపోతాయని 'కార్తీక పురాణం' చెబుతోంది.

జగమంతా పిక్నిక్

కార్తిక మాసంలో మనదేశంలో వనభోజనాలు చేస్తుంటారు.ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదని, సమస్త పాపాలు తొలగిపోతాయని 'కార్తీక పురాణం' చెబుతోంది. పలు దేశాలు కూడా వనభోజనాల సంస్కృతి మధ్యయుగం నాటికే వ్యాప్తిలో ఉండేది. ఇంగ్లిష్ వనభోజనాలకు 'పిక్నిక్' అనే పేరు ఉంది. క్ లేదా 'పిక్' అంటే 'ఏరటం' ‘నిక్' అంటే స్వల్ప పరిమాణం అని అర్థం. ఇది ఫ్రెంచ్ మాటలు. 'పిక్, 'నిక్' అనే ఈ రెండు మాటల కలయికతో 'పిక్నిక్' అనే మాట ఏర్పడింది.ఇంగ్లిష్ ఈ మాట పదహారో శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు తీరిక వేళల్లో బంధుమిత్రులతో కలసి ఊళ్లకు దగ్గర్లో ఉండే వనాలకు వెళ్లి, రోజంతా అక్కడే విందు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. చాలాదేశాలు ఈ పిక్నిక్లను పాటిస్తున్నారు.వాటిని గమనిద్దాం.

'అర్జెంటీనాలో పిక్నిక్

అర్జెంటీనా ప్రజలు ఏటా క్రిస్మస్ సీజన్లో పిక్నిక్లు జరుపుకొంటారు. మంచు కురిసే ఈ కాలంలో ఆరుబయట వనభోజనాలు చేయడానికి అర్జెంటీనా ప్రజలు ఆసక్తి చూపుతారు. అర్జెంటీనాలో ఏటా డిసెంబరు 8 నుంచి క్రిస్మస్ సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 8న 'ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ డే' జరుపుకొంటారు. ఆ రోజున మేరీమాత పాపవిమోచన పొందిందని కేథలిక్ ల నమ్మకం. అర్జంటీనాలో డిసెంబర్ 8న ప్రభుత్వ సెలవు దినం. దేశంలో పిక్నిక్ల సందడి కూడా అప్పటి నుంచే మొదలువుతుంది. కొందరు వనాల్లోను, తీరప్రాంతాల్లో ఉండేవారు సముద్ర తీరంలోను ఆరుబయట విందు వినోదాలతో పిక్నిక్లు చేసుకొంటారు.ఆరుబయట మంటలు వేసి, కోడి, టర్కీ, మేక, పంది వంటి వాటి మాంసాలను కాల్చుకుని, వాటితో విందు చేసుకుంటారు.

ఫిన్లాండ్లో పిక్నిక్

MORE STORIES FROM Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

విజయ్ దేవరకొండ కొత్త సినిమా

హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

time to read

1 min

October 26, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తారాతీరం

రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ జోడీగా 'డ్రాగన్'

time to read

1 min

October 26, 2025

Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time to read

2 mins

October 19, 2025

Vaartha-Sunday Magazine

వింత కొలను

వింత కొలను

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

జీవితం మధురంగా ఉండాలంటే?

జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొన్న ఒక పారిశ్రామికవేత్త తానెంతగానో గొప్పగా భావించే ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తన గోడు చెప్పుకోసాగాడు..

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

గృహావరణలో ఎలాంటి చెట్లు ఉండాలి?

వాస్తువార్త వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ : 9885446501/9885449458

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

మంచి మాట

మంచి మాట

time to read

1 min

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

కళలకు కాణాచి కర్ణాటక

అద్భుతమైన దేవాలయాలు, కళ్ళు చెదిరే శిల్పకళా సోయగాలు, పేరెన్నిక కలిగిన చారిత్రక ప్రదేశాలు.. కర్ణాటక రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులు జీవిత పర్యంతం నెమరు వేసుకునేలా ఇటువంటి ప్రదేశాలను పర్యటించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని స్వంతం చేసుకుంటారు.

time to read

3 mins

October 19, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఆంగ్ల మాధ్యమం-ప్రభుత్వాల ప్రలోభం

వేగంగా అంతరించబోతున్న 200 భాషలను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అందులో తెలుగు, మరిన్ని స్థానిక భాషలు ఉన్నాయి.

time to read

2 mins

October 19, 2025

Translate

Share

-
+

Change font size