Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

వందనం వరాలనిచ్చే సాధనం

Vaartha-Sunday Magazine

|

October 22, 2023

గురువు.. తల్లి.. తండ్రివీరిని గౌరవించడం, గు "భక్తి ప్రపత్తులతో నమస్కరించడం- వ్యక్తి వినయ విధేయతలకు ఆనవాళ్లు.

వందనం వరాలనిచ్చే సాధనం

గురువు.. తల్లి.. తండ్రివీరిని గౌరవించడం, గు "భక్తి ప్రపత్తులతో నమస్కరించడం- వ్యక్తి వినయ విధేయతలకు ఆనవాళ్లు.

గురువు ఎదుట కుర్చీపైగానీ, పక్కపైగానీ కూర్చోకూడదు. ఒకవేళ వారు వచ్చే సమయానికి కూర్చుని వుంటే వారిని చూడగానే లేచి నిలబడి ప్రణామం చేయాలి. పెద్దవారు, గురువులు ఎదురైనప్పుడు చిన్నవారి హృదయం ఉద్విగ్నమవుతుంది. చిన్నవారు పెద్దలకు వంగి నమస్కరిస్తే ప్రాణాలు స్థిమిత పడతాయని అంటారు. పెద్దలకు సేవ చేస్తూ నమస్కరించి ఆశీస్సులందుకొంటూ వుంటే ఆ వ్యక్తి జీవితంలో విద్య, కీర్తి, బలం పెరగడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది!

అభివాదన శీలస్య నిత్యం వృద్ధాప సేవిన: || 

చత్వారి సమ్యగ్వర్థంతే ఆయుః ప్రజ్ఞా యశోబలమ్ || 

స్త్రీలకు నమస్కరించేటప్పుడు ఆ స్త్రీతో తమకు ఎట్టి బంధుత్వం లేకపోతే మర్యాదగా 'తమరు' అని నమస్కరిం చాలి. లేకపోతే 'సోదరీ' అనాలి. బాబాయి, మామయ్య, మామగారు, రుత్విక్కు గురువులకు ప్రణామం చేస్తూ వారి పేర్లు పలుకకూడదు.

MORE STORIES FROM Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వింత విహంగాలు

అనునిత్యం మనం అనేక రకాల పక్షులను తిలకిస్తుంటాం. అయితే అరుదైన పక్షులు కనిపించినప్పుడు అలౌకికానందం పొందుతుంటాం.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

వార్త ఆదివారం

బాలగేయం

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

గిరీష్ అంకుల్ సమాధానాలు

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

నా ప్రతిబింబం ఆగిపోయింది

నా ప్రతిబింబం ఆగిపోయింది

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

'పీడిత ద్వార దోషం' అంటే ఏమిటి?

వాస్తు వార్త

time to read

1 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

సైకిల్ కథా కమామిషూ..

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూంస్

ఈ వారం కార్ట్యూంస్

time to read

1 min

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

వరప్రదాయక వినాయకుల ఆలయం

ప్రథమ పూజ్యుడు శ్రీ వినాయకునికి హిందూ దేవాలయాలలో ఉన్న ప్రాధాన్యం వివరించలేనంత గొప్పది అని చెప్పవచ్చు. శివ, విష్ణు, దేవీ ఆలయాలు అన్న బేధం లేకుండా ప్రతి క్షేత్రంలో మొదట దర్శనమిచ్చేది ఏకదంతుడే.

time to read

3 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

30 నవంబరు, 2025 నుండి 6 డిసెంబరు, 2025 వరకు

వారఫలం

time to read

2 mins

November 30, 2025

Vaartha-Sunday Magazine

Vaartha-Sunday Magazine

తరాల మధ్య వారధి

తరాల మధ్య వారధి

time to read

1 min

November 30, 2025

Translate

Share

-
+

Change font size