Try GOLD - Free
మైనింగ్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన నమిశ్ర
AADAB HYDERABAD
|27-11-2025
మైన్స్, జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెన్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై శాఖ రూ.7,14,525/సాధారణ సీజ్ ్నయరేజ్ ఫీజుకు 10 రెట్లు పెనాల్టీతో కలిసి మొత్తం రూ.78,59,775/డిమాండ్ నోటీసు జారీ చేసింది.
-
• 78 లక్షల పెనాల్టీ వేసినా.. ఒక్క రూపాయి కూడా చెల్లించని వైనం ..
• తాజాగా.. మరికొన్ని లక్షలు పెనాల్టీగా వేసిన ఖాతరు చేయని నమిశ్రీ..
• రూల్స్ సామాన్యులకేనా..? మాఫియాలకు కాదా..? అని ప్రశ్నిస్తున్న స్థానికులు
• ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే, రేపటికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్ స్కామ్లా మారిపోవడం ఖాయమని స్పష్టం..
హైదరాబాద్ 26 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : వనస్థలిపురం-మాన్సూరాబాద్ ప్రాంతం నేడు అక్రమ తవ్వకాల అరాచకానికి అడ్డాగా మారిపోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. మట్టి, గ్రావెల్ పేరుతో కోట్ల రూపాయల ఖనిజాన్ని కొల్లగొడుతూ.. మైనింగ్ మాఫియా ఇక్కడ రాజ్యమేలుతోంది. ఇందులో అగ్రగామిగా నిలుస్తున్నది 'నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్' అనే సంస్థ. ప్రభుత్వ ఆదేశాలనైనా, అధికారులు హెచ్చరికలనైనా, చట్టాలు శిక్షలనైనా లెక్కచేయకుండా.. తమకిష్టమొచ్చినట్టుగా భూమిని చెండాడుతూ, అక్రమ తవ్వకాలను నిర్లజ్జగా కొనసాగిస్తూనే ఉంది.
రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండలం మాన్సూరాబాద్ గ్రామం సర్వే నంబర్ 38 ప్రాంతంలో భారీగా గ్రావెల్ తవ్వి అక్రమంగా రవాణా చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. భూగర్భ శాఖ సాంకేతిక సిబ్బంది 21 జూన్ 2024న నిర్వహించిన తనిఖీల్లో, ఎల్బీ నగర్ చౌరస్తా నుండి తూర్పు దిశగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో, ఎంఈ రెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న | ఆటోనగర్ పార్కింగ్ ప్రాంతంలో ఐదు అసమానాకార గ్రావెల్ గుంతలు తవ్వబడ్డాయని గుర్తించారు. తనిఖీ సమయంలో స్థానిక ప్రాంతాలైన ఇందిరానగర్ ఫేజ్-2, విజయశ్రీ కాలనీ, చిత్రసీమ నగర్ పరిధిలో కూడా అక్రమ తవ్వుకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. దీంతో భూగర్భ శాఖ అధికారులు లోతయిన దర్యాప్తు కొనసాగించారు..
78 లక్షల పెనాల్టీ వేసినా...
ఒక్క రూపాయి కూడా చెల్లించని నమిశ్రీ...
This story is from the 27-11-2025 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తే తప్పా..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
1 min
27-11-2025
AADAB HYDERABAD
మైనింగ్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన నమిశ్ర
మైన్స్, జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెన్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై శాఖ రూ.7,14,525/సాధారణ సీజ్ ్నయరేజ్ ఫీజుకు 10 రెట్లు పెనాల్టీతో కలిసి మొత్తం రూ.78,59,775/డిమాండ్ నోటీసు జారీ చేసింది.
2 mins
27-11-2025
AADAB HYDERABAD
హాంగ్కాంగ్ భారీ అగ్ని ప్రమాదం
35 అంతస్తుల భవనంలో మంటలు 13 మంది దుర్మరణం
1 min
27-11-2025
AADAB HYDERABAD
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం..
హాజరైన మంత్రులు, ప్రముఖులు
1 min
27-11-2025
AADAB HYDERABAD
దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్
ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్ తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు..
1 min
27-11-2025
AADAB HYDERABAD
నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్ తొలి విడత రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్-2026 తొలి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నేటితో ముగియనున్నాయి.
1 min
27-11-2025
AADAB HYDERABAD
ఏరోస్పేస్, ఏవియేషన్ హబ్ హైదరాబాద్..
• యువతను తీర్చిదిద్దడానికి నైపుణ్యశిక్షణా కేంద్రాలు • దేశపటంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానం
1 mins
27-11-2025
AADAB HYDERABAD
రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్..
- దేశ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అడుగులు - అరుదైన ఖనిజాల కోసం ప్రత్యేక చర్యలు - 19,919 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం - కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన అశ్విని వైష్ణవ్
1 min
27-11-2025
AADAB HYDERABAD
రాయితీలు ఇవ్వడం సరికాదు..
ట్రాఫిక్ క్రమశిక్షణరాహిత్యాన్ని పెంచుతుంది ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లపై హైకోర్టు ఆగ్రహం
1 mins
27-11-2025
AADAB HYDERABAD
ఫిబ్రవరి 25 నుండి ఇంటర్ పరీక్షలు
• విద్యార్థుల వివరాల్లో పొరపాట్ల సవరణకు బోర్డు కొత్త మార్గదర్శకాలు
1 min
27-11-2025
Listen
Translate
Change font size

