Try GOLD - Free
అఖిల భారత సర్వీస్ అధికారులకు బిగ్ షాక్
AADAB HYDERABAD
|11-10-2024
• కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం • ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, ప్రశాంతిలకు ఏపీలో కేటాయింపు..
-
• వెంటనే రిపోర్ట్ చేయాలంటూ డీఓపీటీ ఆర్డర్
• కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను తిరస్కరించిన డీఓపీటీ
• కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం
• ఈమేరకు ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్రం ఆదేశాలు
• తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురికి రిలీవ్ ఆర్డర్
హైదరాబాద్ 10, అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను డీఓపీటీ తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాట, విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతి తదితర అధికారులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.అయితే, వారందర్నీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు పేరుతో లేఖను రాస్తూ.. వాటి కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం పంపింది.
This story is from the 11-10-2024 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్
• ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం • ఈ నెల 30న విరమణ పొందనున్న శివధర్ రెడ్డి • 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్
2 mins
29-04-2026
AADAB HYDERABAD
పది ఫలితాలు..
• నేటి మధ్యాహ్నం 2 గంటలకు విడుదల • మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు • పరీక్షలు రాసిన 5.28 వేల మంది విద్యార్థులు
1 min
29-04-2026
AADAB HYDERABAD
గన్ పట్టిన చేతులకు గైడ్ బాధ్యతలు
• లొంగిపోయిన మావోలకు పునరావాసం • పర్యాటక శాఖలో గిరిదర్శక్ గైడ్లుగా శిక్షణ నియామకపత్రాలను అందించిన రేవంత్ • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఫ్యూచర్ కోసమే..సిటీ నిర్మాణం
0 ప్రజాప్రతినిధులు సిటీ కోసం కృషి చేయాలి 0 మూడు బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్ 0 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
2 mins
29-04-2026
AADAB HYDERABAD
వదిలేది లేదు
• ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి వద్దు • ప్రపంచానికి సవాల్గా మారిన టెర్రరిజం
1 min
29-04-2026
AADAB HYDERABAD
అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు
రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మాదృష్టి..శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
1 min
29-04-2026
AADAB HYDERABAD
విద్యా వ్యవస్థలో అవినీతి
13 ఏళ్లుగా ఒకే చోట.. అంతుచిక్కని 'అనుబంధం
3 mins
29-04-2026
AADAB HYDERABAD
గోల్డెన్ గోల్
సిక్కిం పర్యటనలో మోడీ.. ఫుట్ బాల్ ఆడుతూ యువతలో ఉత్సాహం
1 min
29-04-2026
AADAB HYDERABAD
పుకార్లు నమ్మోద్దు..
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు అన్నవార్తపై దేశవ్యాప్తంగా పుకార్ల • ఖండించిన కేంద్రం ప్రభుత్వం..1 • అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ
1 min
29-04-2026
AADAB HYDERABAD
ఏసీబీకి చిక్కే..పదోన్నతి దక్కే..!
• దస్త్రాల్లో గారడీ.. చక్రం తిప్పుతున్న అవినీతి తిమింగలాలు • రైతుకు 'తక్కువ' తూకం.. అధికారికి 'ఎక్కువ' జీతం! • అధికారిణి అరాచకంపై మౌనం.. విచారణలో తాత్సారం..
2 mins
29-04-2026
Listen
Translate
Change font size

