Try GOLD - Free

పేర్లు మార్చి..కోట్లు కొల్లగొట్టి..

AADAB HYDERABAD

|

14-08-2024

• రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి..నామమాత్రంగా సాగునీరు • గత ప్రభుత్వం కమీషన్ల కోసం రీ డిజైన్

పేర్లు మార్చి..కోట్లు కొల్లగొట్టి..

• నీటిపారుదల శాఖను గాడిలో పెడుతున్నాం

• 15న సీతారామ ప్రాజెక్టు 3 పంపుల ప్రారంభం

• పదేళ్లు తూతూ మంత్రంగా బీఆర్ఎస్ పని తీరు

• మంత్రి ఉత్తమక్కుమార్రెడ్డి వెల్లడి

హైదరాబాద్ 13, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్రంలో నీటిపారుదల శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి.. నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందని విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులకు పేర్లు మార్చి రీ డిజైన్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

MORE STORIES FROM AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు కొనసాగుతోంది.. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సైన్యం సిద్ధం..

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

వీధి కుక్కల బెడదను అరికట్టండి

వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దోషులే.. • ఘాటైన హెచ్చరిక చేసిన సుప్రీం కోర్టు..

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్కు వేదికైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్

• 19 దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ హాజరు

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మేడారంలో భేటీ కానున్న కేబినేట్..!

• రేవంత్ అధ్యక్షతన ఈనెల 18న జరుగనున్న సమావేశం.. • రాజధాని వెలుపల కేబినెట్ మీట్ ఇదే తొలిసారి..

time to read

1 min

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆయిల్ష్పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి

• నాగార్జునసాగర్ ఎడమకాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగునీటి ఆకాంక్ష తీర్చాం • సంవత్సర కాలంలో గోదావరి జలాలతో చెరువులను నింపేందుకు చర్యలు • మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని 8 ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

time to read

1 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కుంభమేళాను మరిపించేలా మేడారం జాతర

సమ్మక్క సారలమ్మ జాతరను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్

time to read

3 mins

14-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇష్కాఫ్ తెలంగాణ రెండవ మహాసభలు..

బేగంపేట టూరిజం ప్లాజాలో ఘనంగా నిర్వహణ..నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్షులుగా కాడారు ప్రభాకర్ రావు..

time to read

1 min

13-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతాము

- సర్పంచ్ జెట్ట కుమార్. - బండోనిగూడలో నూతన డ్రైనేజి పైపులు ఏర్పాటు.

time to read

1 min

13-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైన వేళ..

o దాదాపు 43 ఏళ్ల తరువాత కలిసిన స్కూల్ మేట్స్.. o గురువులను సన్మానించుకుని పునీతులైన క్షణాలు.. • ఒకరినొకరు, ఒకరికొకరు ఆత్మీయత పంచుకున్న అద్భుతం.. 0 ముదిమి వయసులో చిన్నపిల్లలుగా మారిన అపురూప దృశ్యకావ్యం..

time to read

1 min

13-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గేమ్ చెంజర్గా మారనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..

• విద్యను సమానత్వంగా మార్చడమే లక్ష్యం.. • ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్.. • దేశంలోనే రోల్ మోడల్ అన్న డిప్యూటీ సీఎం భట్టి.. • త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి..

time to read

1 mins

13-01-2026

Listen

Translate

Share

-
+

Change font size