Try GOLD - Free
మిగిలేది.. ఆ నలుగురేనా..
AADAB HYDERABAD
|06-07-2024
• ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు..!
-
• జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లోకి.?
• పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి
• అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు
• గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు
• ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్న సీనియర్ నేతలు
• గతంలో నో అపాయింట్మెంట్.. నేడు గల్లీ లీడర్తో కేసీఆర్
• గులాబీ గూటిలో చివరకు మిగిలేది కల్వకుంట్ల ఫ్యామిలీయే
'ఓడలు బండ్లు అవుతాయి...బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ సీఎం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫర్ఫక్ట్ సూట్ అవుతుంది.
హైదరాబాద్ 05 జూలై (ఆదాబ్ హైదరాబాద్): 'ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి' అనే సామెత ఊరికనే రాలేదు.. అన్ని రోజులు మనవి కావు అనడానికి దీన్ని వ్యంగ్యంగా వాడుతారు. ఇప్పుడు ఈ సామెత మాజీ ముఖ్యమంత్రివర్యులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫర్ఫక్ట్ గా సూట్ అవుతుంది. గత పదేళ్లు తెలంగాణలో అధికారమనే గద్దెపైకి కూర్చున్న ఇతగాడికి ఎవరూ కానరాలేదు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు చివరకు మీడియాను సైతం లెక్కచేయని పరిస్థితి. అధికార మదంతో ఎవడితో నాకేంటి పని అనే ఊహలో ఉండేవాడు. కానీ ఆదివారం తర్వాత సోమవారం వస్తుందనే విషయం మరిచిపోయాడు. ఢిల్లీ మెడలు వంచి, చావు నోట్లో తలపెట్టి, నిద్రహారాలు లేక, రాత్రింబవళ్లు కష్టపడి ఒక్కడ్నే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పుకుంటే సరిపోదు.. రాష్ట్ర ప్రజల్నీ ఎంత ఘోస పుట్టించుకున్నా, పార్టీలు, ప్రజా సంఘాలు నా గురించి ఏమనుకుంటున్నారు.. ఉద్యోగ, నిరుద్యోగ సంఘాల పరిస్థితి ఏంటి.. జర్నలిస్టుల అంతర్మథనం ఏంటనీ కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయిండు. అంతేగాక దేశ్ లింగే.. తీన్ బార్ పక్కా.. అంటూ విర్రవీగిన కేసీఆర్ కు ఆకలి మంటలు, కడుపులో కోపం, ఉద్రేకంతో మరిగిపోయిన జనం కర్రు కాల్చి వాత పెట్టారనేది జగమెరిగిన సత్యం..
నాడు అపాయిట్మెంట్ దొరకలే, నేడు గల్లి లీడర్లతో మీటింగ్:
This story is from the 06-07-2024 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
శిక్షకు బదులు కీలక పోస్టింగ్
• ఉన్నతాధికారి అండతో ఏడీ శ్రీనివాసులకు రంగారెడ్డిలో పోస్టింగ్.. • ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు.. అవినీతి అధికారికి అండదండలు
2 mins
29-10-2025
AADAB HYDERABAD
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
-35 సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్దిదారులకు పంపిణీ. - 200లకు పైగా ఎల్సీలు సహాయ నిధులు మంజూరు. - ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి.
1 min
29-10-2025
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
అక్టోబర్ 29 2025
1 min
29-10-2025
AADAB HYDERABAD
తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల 80 టీఎంసీలు
• ఆదిలాబాద్కు తాగు, సాగు నీరే లక్ష్యం • నీటిపారుదలపై రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి
1 min
29-10-2025
AADAB HYDERABAD
శృంగేరీ పీఠాధిపతిని కలుసుకున్న సీఎం రేవంత్
వేములవాడ ఆలయ విస్తరణపై చర్చలు..
1 min
29-10-2025
AADAB HYDERABAD
లీడర్ నుంచి..కేడర్ వరకు..
కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది
2 mins
29-10-2025
AADAB HYDERABAD
17శాతం ఉన్నా సీఎంగా అవకాశం ఏదీ
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓవైసీ విమర్శలు
1 min
29-10-2025
AADAB HYDERABAD
కేసులు నిజమైతే హైదరాబాద్ వీడుతా
లేదంటే కేటీఆర్, హరీష్ రావు వీడుతారా జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్
1 mins
29-10-2025
AADAB HYDERABAD
ఎఐ టెక్నాలజీతో అప్రమత్తం
డీపేఫేక్ మోసాలతో జాగ్రత్త.. సేఫ్ వర్డ్ టెక్నిక్ సూచించిన సీపీ సజ్జనార్
1 mins
29-10-2025
AADAB HYDERABAD
హరీష్ రావుకు పితృవియోగం
తండ్రి సత్యానారాయణ కన్నుమూత.. బావకు నివాళి అర్పించి..
1 mins
29-10-2025
Listen
Translate
Change font size

