Try GOLD - Free
మా కళాశాల... ఒక ఓపెన్ చెరసాల....
Suryaa Sunday
|December 07, 2025
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను.
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒకవైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం.. అందరి అభినందనలు అందురుంటూ ఉద్వేగం.. లైఫ్ సెటిల్ అయిపోతుందని ధైర్యం. స్కూల్ లో విన్నంత మేరకు, ర్యాగింగ్ ఉంటుందేమోనని.. సందేహం. వెరసి నవరసాలతో ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జున సాగర్ కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాల లో గడిపిన మూడేళ్ల రోజుల్ని సెంట్రల్ జైలు గా భావించిన నేను,' ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలు లా ఉండొచ్చ' ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను. అంతదాకా, అంటే స్కూల్ లో, మిత్రులతో బాగానే కలిసిపోయినా, అక్కడి క్రమశిక్షణ, జీవితంలో కళాశాల మొదటిసారి ఇంటికి చాలా దూరంలో ఉండాల్సిరావడం, ఊరి బడిలో ఆముదం వృక్షం లా బతికి, ఇక్కడ మామూలు మొక్కపోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. నిరంతరం హెూమ్ సిక్ నెస్ పీడిస్తుండేది. ఉన్నంతలోనే అల్లరి, ఉప శమనం వెతుక్కొనేది. అలాంటి స్థితి నుండి జూనియర్ కు రావడం జరిగింది. అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవిష్యత్ తయారీ శాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఊరట కాదు.. ఉ త్సాహం. హెూమ్ సిక్ అన్న పదమే మరిచిపోయినంత.
This story is from the December 07, 2025 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్ ముఖాముఖి
3 mins
December 07, 2025
Suryaa Sunday
భారతీయ సుస్వర గానం... వాణీ జయరామ్
లెజెండ్
3 mins
December 07, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం బుడత
బాలల కథ మత్తు వదిలింది! ఆ జాజి అనే ఊరిలో గోవిందుడు అనే పేద యువకుడు ఉ ండేవాడు.
2 mins
December 07, 2025
Suryaa Sunday
బుడత-colour
బుడత-colour
1 min
December 07, 2025
Suryaa Sunday
మా కళాశాల... ఒక ఓపెన్ చెరసాల....
నేను 1983 లో ఏపీ గురుకుల జూనియర్ కళాశాల, నాగార్జున సాగర్ లో సీటు దొరికింది అని తెలిసిన వెంటనే ఇదే ఫీల్ అయ్యాను.
3 mins
December 07, 2025
Suryaa Sunday
బుడత-find the route
find the route
1 min
December 07, 2025
Suryaa Sunday
బుడత
find the difference
1 min
December 07, 2025
Suryaa Sunday
లైఫ్ బోరింగ్గా అనిపిస్తుందా?
వయసుకొచ్చాక.. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. మనకు తెలియకుండా అవే ప్రపంచమయిపోతాయి.
1 mins
November 30, 2025
Suryaa Sunday
ఆంధ్ర కింగ్
ఆంధ్ర కింగ్
2 mins
November 30, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం అను శ్రీ ఐరా
అను శ్రీ ఐరా
1 min
November 30, 2025
Listen
Translate
Change font size
