ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
Suryaa Sunday
|May 11, 2025
11.5.2025 నుంచి 17.5.2025 వరకు
-
గమనిక: గోచారఫలాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు
మేషరాశి
అశ్విని 1,2,3,4 పాదములు- భరణి 1,2,3,4 పాదములు కృతిక 1వ పాదము
వారం ప్రారంభంలోజీవిత భాగస్వామి అభివృద్ధి, వ్యక్తిగత వృత్తి మొదలైన వాటి కొరకు అనుకోని ఖర్చులు, ఆలోచనలు, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాల లో ఆలోచనలు. ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆలోచన లు అనుకూలం. వారం మధ్యలో ఆరోగ్య, ప్రయాణ, సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటలలో ఉద్వేగం కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరం పెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో, పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు. వారాంతంలో వృత్తిలో అధిక బాధ్యతలు. శ్రమ గౌరవం పెరుగుతుంది.
వృషభరాశి
కృతిక 2,3,4 పాదములు- రోహిణి 1,2,3,4 పాదములు మృగశిర 1,2 పాదములు
వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, గురు వుల యొక్క సహకారం, ఆశీస్సులు, మధ్యలో నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. ఆరో గ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అధికంచేస్తారు. నూతన అవకా శాలు. గుర్తింపు, నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభం కన్నా, గౌరవం పెరు గుతుంది. వృత్తి విషయాలలో, సంతానం అభివృద్ధి ఆరోగ్య విషయాలలో ఘర్షణ. ఆలోచనలలో అధిక ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. గృహ అలంకార నిమిత్తం, కొత్త పుస్త కాల కొనుగోలు కొరకు, ఇంటిలో రిపేర్ల దృష్ట్యా, ఆకస్మిక ఖర్చులు. నిర్ణయ సామర్థ్యంలో ఇతరుల సహకారం తీసుకో వడానికి ఇష్టము కలుగదు. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మిధునరాశి
This story is from the May 11, 2025 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
మహాభారతం - పాత్రలు
మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.
2 mins
December 14, 2025
Suryaa Sunday
బుడత
బుడత
1 min
December 14, 2025
Suryaa Sunday
వేమన పద్యం
వేమన పద్యం
1 min
December 14, 2025
Suryaa Sunday
ink saving Eco
ink saving Eco
1 min
December 14, 2025
Suryaa Sunday
బాలల కథ
పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.
1 min
December 14, 2025
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
సూర్య www.suryaa.com
1 min
December 14, 2025
Suryaa Sunday
పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం
ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.
1 mins
December 14, 2025
Suryaa Sunday
మాకినేని బసవపున్నయ్య
లెజెండ్
3 mins
December 14, 2025
Suryaa Sunday
Match words with the correct pictures
Match words with the correct pictures
1 min
December 14, 2025
Suryaa Sunday
చైర్మన్ ముఖాముఖి
ఆదివారం అనుబంధం
3 mins
December 14, 2025
Listen
Translate
Change font size

