Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year
The Perfect Holiday Gift Gift Now

హరిత హైడ్రోజన్

Suryaa Sunday

|

May 11, 2025

భారత శక్తి భవితవ్యానికి గ్రీన్ ట్రాక్

- -జనక మోహన రావు దుంగ 8247045230

హరిత హైడ్రోజన్

దేశం పునరుత్పాదక శక్తుల వైపు అడుగులు వేస్తున్న ఈ సంక్రమణ దశలో, “జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్" అనేది భారత శక్తి రంగంలో ఊహించని మార్పులకు నాంది పలుకుతుంది. జలవాయు మార్పులను ఎదుర్కొనడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, మరియు శాశ్వత ఇంధన భద్రతకు దారితీసే ఈ చర్య ఒక ద్రష్టవ్యమైన ముందడుగు. అయితే ఈ గమ్యానికి చేరే మార్గం ఎంత సులభం? ప్రయాణం ఎంత స్థిరంగా సాగుతోంది? అనేక అంశాలు విశ్లేషణకు ఉపక్రమిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా శక్తి (ఎనర్జీ) రంగానికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలు, తద్వారా సృష్టించాల్సిన శుద్ధ శక్తి వనరులు అంతర్జాతీయంగా పునరుత్పాదక శక్తి వనరుల ఆవశ్యకతను పెంచుతున్నాయి. భారతదేశం క్లీన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్లో భాగంగా రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాలను నిర్దేశించింది. ఇటీవల కాలంలో భారత్ చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర అంశాలపై పోటీపరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి.

ప్రధాని ప్రకటన: 2023 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లక్ష్యం 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం. ఇది దేశానికి స్వచ్ఛమైన ఇంధన సాధన మాత్రమే కాక, ప్రపంచ హైడ్రోజన్ మార్కెట్లో భారతదేశం స్థానం కల్పించాల్సిన మిషన్గా మారింది. 125 గిగావాట్ల రిన్యూవబుల్ విద్యుత్ సామర్థ్యం ఏర్పాటునూ దీని ద్వారా సాధించాలన్నది కేంద్ర లక్ష్యం. దీని కోసం కేంద్రం రూ. 19,744 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇందులో అత్యధికంగా సైట్ ( ఎస్ ఐ జి హెచ్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ) ప్రోగ్రాంకు రూ. 17,490 కోట్లు వెచ్చించబడతాయి. పైలట్ ప్రాజెక్టులు, పరిశోధన అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు మిగతా నిధులు కేటాయించబడ్డాయి.

భారత పునరుత్పాదక శక్తి వనరుల లక్ష్యాలు : ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (ఐఎన్జీసీ) ప్రకారం పునరుత్పాదక శక్తి వనరుల నుంచి 2030 నాటికి 50 శాతం కుములేటివ్ ఎలక్ట్రిసిటీని ఉ త్పత్తి చేయాలి.

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

మహాభారతం - పాత్రలు

మహాభారతం పద్దెనిమిది పర్వాలతో ఉంది. ఆదిపర్వం, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు.

time to read

2 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బుడత

బుడత

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

వేమన పద్యం

వేమన పద్యం

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ink saving Eco

ink saving Eco

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాలల కథ

పట్టణంలో వేదమ్మ బేకరీః ఎప్పుడూ రద్దీగా వుంటుంది. .కొన్ని రోజులకు ఆ బేకరీ అంగడిలో కొత్త మార్పు కలిగింది.

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

సూర్య www.suryaa.com

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

పిల్లలపై ఇటువంటి మాటల ప్రభావం

ఎనిమిదేళ్ల వయసు అంటే భావోద్వేగాల బిల్డింగ్ స్టేజ్. ఈ దశలో తల్లిదండ్రుల మాటనినిజలుగా, నినియమంగా, నిప్రపంచలుగా పిల్లల మనసులో ఇమిడిపోతాయి.

time to read

1 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

మాకినేని బసవపున్నయ్య

లెజెండ్

time to read

3 mins

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Match words with the correct pictures

Match words with the correct pictures

time to read

1 min

December 14, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

ఆదివారం అనుబంధం

time to read

3 mins

December 14, 2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back