Try GOLD - Free
మార్పు దిశలో బ్యాంకింగ్
Suryaa Sunday
|May 11, 2025
యూజర్ గ్రోత్ & అమెజాన్ పే సిఎంఓ డైరెక్టర్ అనూరాధా అగర్వాల్
-
డిజిటల్ పేమెంట్ల బాటలో భారతదేశ మహిళాలోకం
ప్ర1. తదుపరి డిజిటల్ ఫైనాన్స్ అనుసరణ వెల్లువకు ఏ విధంగా భారతదేశపు తల్లులు రూపకల్పన చేస్తున్నారు?
భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ యవనిక చాలా వేగంగా మార్పు చెందుతూ వచ్చింది మహిళలు, ప్రత్యేకించి తల్లులు, ఈ సరికొత్త వైఖరి మీద ప్రభావాన్ని చూపేవారిగా ఆవిర్భవిస్తున్నారు.అత్యవసరమైన వాటిని మేనేజ్ చేయటం మొదలుకుని, భారీ ఖర్చుల కోసం ప్లాన్ చేయటం వరకు, తమకు గల సాంప్రదాయ స్వరూపంలోని ఫైనాన్షియల్ పాత్రను వారు డిజిటల్ ప్రపంచంలోకి విస్తరింపజేశారు.పరిశ్రమ గణాంకాలను అనుసరించి, డిజిటల్ లావాదేవీలను జరుపుతున్న మహిళల శాతం, ఆర్ధిక సంవత్సరం 14. నుండి పెరుగుతూ వస్తోంది. యుపిఐ సేవల కోసం అందుబాటులో ఉండగల 200 మిలియన్ల మహిళల మార్కెట్ పరిమాణం నేపథ్యంలో, అభివృద్ధికి అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు పురుషులు మరియు మహిళలు తమ తమ లావాదేవీల్లో 72% వరకు లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారని, హౌ అర్బన్ ఇండియా పేస్ (భారతదేశపు పట్టణ ప్రాంతాలు ఎలా చెల్లిస్తున్నాయి) అనే మా నివేదిక చెబుతోంది. ఇది స్త్రీపురుషుల మధ్య సమానత్వాన్ని సూచిస్తోంది. అమెజాన్ పే ద్వారా, ఆఫ్లైన్ పేమెంట్లు, బిల్లుల చెల్లింపులు, మరియు సొమ్ము బదిలీల వంటి దైనంది అవసరాల కోసం ఎక్కువగా %ఖూX%ని ఉపయోగించటం జరుగుతోందని మేము గమనించటం జరిగింది. నిజానికి, మా యూజర్లలో, కిరాణా సామాగ్రులు, ఫ్యాషన్ మరియు సౌందర్యసాధనాలు, ప్రయాణాల కోసం బుకింగుల వంటి విభాగాలు గణనీయమైన సళ్లు లావాదేవీలు వాటాను కలిగి ఉ ండటాన్ని పరిశీలిస్తే, అత్యవసర సామాగ్రులు మరియు గృహావసర సంబంధిత ఖర్చుల కోసం ప్రాధాన్యం దేనికి లభిస్తోందో తెలియవస్తుంది. కాగా, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మరియు భారీ-టికెట్ సీజనల్ షాపింగ్ వంటి విభాగాల్లో క్రెడిట్ కార్డ్ వాడకం, ప్రత్యేకించి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు జరుగుతుండటాన్ని గమనించవచ్చు.
This story is from the May 11, 2025 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
4.1.2026 నుంచి 10.1.2026 వరకు
4 mins
January 04, 2026
Suryaa Sunday
'పతంగ్ REVIEW
దాదాపు అర డజన్ కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ రోజు.
1 mins
January 04, 2026
Suryaa Sunday
లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్- యువతకు జీవిత మంత్రం
ఆదివారం అనుబంధం
1 mins
January 04, 2026
Suryaa Sunday
జీర్ణక్రియ మారితే ఆరోగ్యం జీవితం మారింది
మన శరీర ఆరోగ్యం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
సూర్య www.suryaa.com
puzzle
1 min
January 04, 2026
Suryaa Sunday
కులకుంట REVIEW
సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) ఇచ్చే తీర్పులే శాసనం.
1 mins
January 04, 2026
Suryaa Sunday
వికసిత భారత విస్పష్టం విజ్ఞాన సమ్మేళనం
గత డిసెంబర్ నెల 26 నుండి 29 వరకు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా “సమగ్ర వికాసానికి భారతీయ చింతన\" అనే భావనతో దేశంలోని 32 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన 1250 మంది ప్రతినిధులతో 'విజ్ఞాన భారతి' ఆధ్వర్యంలో ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా జరిగింది.
8 mins
January 04, 2026
Suryaa Sunday
సాంకేతిక యుగంలోనూ వెలుగులు చిందించిన 38వ బుక్ ఫెయిర్
ఈ రోజుల్లో ఎటు చూసినా సాంకేతికతే. చర్చలలో, చదువులో, జీవితంలో అన్నింటిలోనూ డిజిటల్ ప్రభావమే కనిపిస్తోంది.
1 mins
January 04, 2026
Suryaa Sunday
ANIMALS WORD SEARCH
ANIMALS WORD SEARCH
1 min
January 04, 2026
Suryaa Sunday
'సైక్ సిద్ధార్థ'. REVIEW
డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' మూవీ రిలీజ్ కారణంగా, చివరి నిమిషంలో వాయిదాపడింది.
2 mins
January 04, 2026
Listen
Translate
Change font size
