Try GOLD - Free
సమత మూర్తి - సంతు రవిదాస్ మహారాజ్
Suryaa Sunday
|February 23, 2025
భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవకారులలో ఒకరు సంతు రవిదాస్ మహారాజ్ ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి జిల్లాలో గోవర్ధనపురి గ్రామంలో గంగ నది ఒడ్డున ఫిబ్రవరి 12 న 1400 సంవత్సరంలో సంతోష్ దాస్, కల్సిదేవి లకి జన్మించాడు.
భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవకారులలో ఒకరు సంతు రవిదాస్ మహారాజ్ ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి జిల్లాలో గోవర్ధనపురి గ్రామంలో గంగ నది ఒడ్డున ఫిబ్రవరి 12 న 1400 సంవత్సరంలో సంతోష్ దాస్, కల్సిదేవి లకి జన్మించాడు. సంతు రవిదాస్ మహారాజ్ జనన తేదీ పట్ల కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రవిదాస భక్తులైన అనుచరులు ఫిబ్రవరి 12 వ తేదీన జన్మదినంగా జరుపుకోవడం గమనార్హం. రవిదాస్ కి 12 వ ఏటా లోనదేవి తో వివాహం జరిగింది వీరికి విజయ్ దాస్ అనే కుమారుడు ఉన్నాడు. ఆనాటి నుండి నేటి వరకు భారతదేశ చరిత్రలో మనువాదానికి మాదిగల మానవత వాదానికి మధ్య నిరంతరం భావజాల సంఘర్షణ యుద్ధం జరుగుతూనే ఉంది బానిసత్వాన్ని సమర్థించే మనువాదానికి స్వేచ్ఛ సమానత్వం సోదరుభావం కోరుకునే మాదిగ వాదానికి మధ్య సామరసత్య కురదరు. భారతదేశంలో పుట్టిన బౌద్ధాన్ని హింసాత్మక పద్ధతుల ద్వారా సర్వనాశనం చేసి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకి మనువాదులు ప్రాణం పోస్తే, ఈ అసమానతలను రూపుమాపడానికి జీవనదిలా ప్రవహిస్తున్న మనువాదానికి అడ్డుకట్ట వేయడానికి గంగా నది ఒడ్డున చెప్పులు కుట్టే చమర్ (మాదిగ) కులంలో పుట్టిన గొప్ప సామాజిక సాంస్కృతిక విముక్తి ఉద్యమ నిర్మాతనే సంతు రవిదాస్. మనువాదానికి అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తున్న చోట కుల, మతాలు లేవు మనుషులందరూ సమానమనే సిద్ధాంతంతో ఒక చమర్(మాదిగ) వ్యక్తి బోధనలు చేయడం మహా విప్లవమే. రవిదాస్ కంటే ముందు ఎందరో సంఘసంస్కర్తలు పనిచేసినప్పటికీ అట్టడుగు స్థాయి ఉండి వచ్చిన రవిదాస్ తీసుకొచ్చిన సిద్ధాంతం విప్లవాత్మకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల ఈ సమాజంలో అత్యధికంగా బాధింప బడుతున్న సమాజం నుండే ఒక గొప్ప యోధుడు పుట్టడం మామూలు విప్లవంగా భావించకూడదు. బుద్దుడు చెప్పిన విలువలకి సరి సమానంగా ఉ ంటాయి సంతు రవిదాస్ బోధనలు. బుద్ధుడు అనాడు తన బోధనలతో ఎందరో రాజులను మెప్పించి బుద్ధిజం తీసుకునేలా జ్ఞానబోధ చేస్తే సంతు రవిదాస్ కూడా తన కీర్తనల ద్వారా ఎందరో రాజులని తన మార్గంలో నడిచేలా నూతన సమాధర్మన్ని తీసుకొచ్చాడు. అస్పృశులు జ్ఞానార్జన, జ్ఞాన బోధ చేయడం తప్పని చెప్తుంటే వాటికి వ్యతిరేకంగా మనుషుల మధ్య ప్రేమ కరుణ మానవత్వం సమానత్వం స్వేచ్ఛ సోదర భావాలు ఉండడమే నిజమైన జ్ఞానమని సంతు రవిదాస్ చెప్పడం ఆనాటి మనువాద బ్రాహ్మణులకి మింగుడు పడక నాడు కాశీ ని పాలిస్తున్న రాజా నరేష్ జికి బ్రాహ్మణ
This story is from the February 23, 2025 edition of Suryaa Sunday.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Suryaa Sunday
Suryaa Sunday
ప్రొఫిలాక్సిస్ ఉన్నప్పటికీ సరిపోని సందర్భాలు
నియంత్రణలో ఉన్న హీమోఫీలియాలో ఆకస్మిక రక్తస్రావాలను అర్థం చేసుకోవడం
2 mins
May 03, 2026
Suryaa Sunday
నవ్వటం ఓ భొగం
మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మే 2 న జరుపుకుంటారు.
4 mins
May 03, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
3.5.2026 నుంచి 30.8.2025 వరకు
4 mins
May 03, 2026
Suryaa Sunday
ఖాండవ వన దహనం.. మహత్తర
ధర్మాన్ని పాటించేవారికి ప్రతి సందర్భమ వారికి కలిసి వస్తుంది. ఇందుకు మహాభారతంలో పాండవులే ఉదాహరణ.
2 mins
May 03, 2026
Suryaa Sunday
ఆదివారం అనుబంధం
చైర్మన్తో ముఖాముఖి
2 mins
May 03, 2026
Suryaa Sunday
Logic puzzles
Insert the appropriate image
1 min
May 03, 2026
Suryaa Sunday
గాయపడ్డ సింహం
రివ్యూ:
1 mins
May 03, 2026
Suryaa Sunday
బాలల కథ
కపటులను నమ్మవద్దు
2 mins
May 03, 2026
Suryaa Sunday
వేమన శతకం
వేమన శతకం
1 min
May 03, 2026
Suryaa Sunday
ఆటలతో ఆరోగ్యం.. ఆనందంతో అభివృద్ధి
పిల్లల బాల్యంలో మళ్లీ నవ్వులు నింపే ప్రయత్నం వేసవి సెలవులు మొదలయ్యాయంటే పిల్లల కళ్లలో మెరిసే వెలుగు వేరేలా ఉ టుంది
2 mins
May 03, 2026
Listen
Translate
Change font size
