Try GOLD - Free

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం

Suryaa Sunday

|

November 03, 2024

పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.

- జుర్రు నారాయణ యాదవ్ 9494019270

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం

పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు. ఉ గాది, దసరా, దీపావళి, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు ఇలా రకరకాల పండగలు ఉన్నాయి. ఒక్కో పండగ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.అయితే ఈ పండగలన్ని పల్లెలు, పట్టణాల్లో జరుపుకుంటారు. ఇక ఇప్పుడు దీపావళి సందడి లో భాగంగా హైదరాబాద్లో గుర్తొచ్చేది సదర్ ఉత్సవాలు.యాదవులు సాంస్కృతిక ప్రతీకగా సదర్ ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ లో మాత్రమే జరుపుకుంటారు. మహైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలను ధూమ్ ధామ్ గా నిర్వహిస్తారు. సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్ అనే అర్థాలు ఉన్నాయి.సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ప్రధానమైనది అని అర్థం. హైదరాద్ లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఉత్సవం ఒకటి. నగరంలోని యదవులు మాత్రమే సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీపావళి ముగిసిన రెండు రోజులకు సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీన్ని దున్నపోతుల ఉత్సవం అని కూడా అంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేక విశేషం. వివరాలలోకి వెళితే...

imageఅలనాటి సమాజంలో వారి వృత్తే వారికి గుర్తింపు,

వారి జీవన విధానంలో భాగమైన పనులే- వారి పండుగలు,

అవే నేటికీ వారి-సాంస్కృతిక ప్రతీకలు,

అటువంటివే నేటి-సదర్ ఉత్సవాలు.

భిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం హైదరాబాద్ నగరం. ఏటా సరిగ్గా దీపావళి సమయానికి జంటనగరాలు మరో విభిన్నమైన ఉత్సవాలు జరుపుకోవడానికి ముస్తాబవుతాయి. అవే సదర్ ఉత్సవాలు. దీన్నే వృషభోత్సవం అని కూడా అంటారు. సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్, అనే న్నాయి. "సదర్" అంటే హైదరాబాద్ వ్యవహారికం ప్రకారం “ప్రధానమైనది” అని అర్థం. యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల నిర్వహణ వెనుక పెద్ద చరిత్రే ఉంది.

MORE STORIES FROM Suryaa Sunday

Suryaa Sunday

Suryaa Sunday

KISHKINDHAPURI REVIEW

KISHKINDHAPURI REVIEW

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

రెస్టారెంట్ స్టైల్లో వెజిటెబుల్ పులావ్..

time to read

1 mins

September 21, 2025

Suryaa Sunday

బుడత

find the way

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

నవదుర్గ దేవీ ఆరాధన :

ఆధ్యాత్మిక వృద్ధికి మరియు స్వీయ - ఆవిష్కరణకు మార్గం

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కొత్త భారతం కోసం ఏఐ పురోగతి శక్తివంతం

భారతదేశం ఎల్లప్పుడూ తన నిర్ణయాత్మక క్షణాలలో - ధైర్యంగా, స్థిరత్వంతో, మరియు 1.4 బిలియన్ కలలను ఒకచోట చేర్చే సమిష్టి ఆత్మతో ఎదిగింది.

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

ఆదివారం అనుబంధం

ఆదివారం అనుబంధం

time to read

1 min

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

బాధ్యతాయుత పర్యాటకంతో...ప్రపంచాన్ని మార్చండి

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

చైర్మన్ ముఖాముఖి

చైర్మన్ ముఖాముఖి

time to read

2 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే కోటదుర్గమ్మ

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెలసిన వెలసిన ఉ త్తరాంధ్ర కొంగుబంగారమైన శ్రీ శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ట చేసింది కాదు..

time to read

4 mins

September 21, 2025

Suryaa Sunday

Suryaa Sunday

Beauty REVIEW

Beauty REVIEW

time to read

2 mins

September 21, 2025

Listen

Translate

Share

-
+

Change font size